గడినుడి – 63

క్రితం సంచికలోని గడినుడి-62కి మొదటి ఇరవై రోజుల్లో ఇరవై ఆరుగురి నుండి సరైన సమాధానాలు వచ్చాయి. అన్నీ సరైన సమాధానాలతో పంపినవారి పేర్లు:

  1. అనూరాధా శాయి జొన్నలగడ్డ
  2. మధుసూదనరావు తల్లాప్రగడ
  3. ఎర్రోల్ల వెంకట్ రెడ్డి
  4. కోట శ్రీనివాసరావు
  5. వైదేహి అక్కిపెద్ది
  6. బయన కన్యాకుమారి
  7. పడమట సుబ్బలక్ష్మి
  8. పాటిబళ్ళ శేషగిరిరావు
  9. అనిత శిష్ట్లా
  10. రంగావఝల శారద
  11. బండారు పద్మ
  12. సరస్వతి పొన్నాడ
  13. ద్రోణంరాజు వెంకట మోహన్ రావు
  14. సుభద్ర వేదుల
  15. నీరజ కరణం
  16. ఆళ్ళ రామారావు
  17. మెట్టుపల్లె శ్రీనివాసులు రెడ్డి
  18. గిరిజ వారణాసి
  19. చల్లా శ్రీనివాస్
  20. పాల వరప్రసాద్
  21. వర్ధిని మాదిరాజు
  22. బయ్య ఉదయ భాస్కర్ రావు
  23. బండారు పద్మ
  24. చెళ్ళపిళ్ళ రామమూర్తి
  25. జిబిటి సుందరి
  26. రవిచంద్ర ఇనగంటి
విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-62 సమాధానాలు.

సూచనలు

  • కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
  • టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
  • డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
  • బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
  • గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడి ముగింపు తేదీ: ఈ నెల 20. ముగింపు తేదీ దాటగానే సరిచూపు సౌకర్యం కల్పిస్తాం.

ఆధారాలు

(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)