అడ్డం
- ఆంగ్ల సొగసుకత్తెకు సొమ్ము తోడైతే మేధావి (3)
సమాధానం: మనీషి - సిరిసిరి ఈటెల ఆటలు (5)
సమాధానం: ప్రాసక్రీడలు - పార్సీ పట్టింపు తెలుగువాళ్ళు లేదనే అంటారు. (3)
సమాధానం: పరవా - మోసేవాడికి తెలుస్తుంది (3)
సమాధానం: బరువు - మీదు కడ (3)
సమాధానం: మీగడ - పట్టు కాదు ఆటతో కలిస్తే సెలవు (3)
సమాధానం: విడుపు - మజా గుర్తింపులో ఆలస్యం (2)
సమాధానం: జాగు - ఈ లత తిరోగమించిన విధమా? (3)
సమాధానం: మాధవి - చూడక ఎటునుండి చూసినా బంగారమే! (3)
సమాధానం: కనక - పన్ను, సమ్మె, ఇల్లు నిర్మించు (2)
సమాధానం: కట్టు - గునపం త్రవ్వకుండానే సగంలో ఆగిపోయింది (2)
సమాధానం: ఖని - భూమి వెల (2)
సమాధానం: ధర - అన్య వైకృతరూపం (2)
సమాధానం: అన్నె - 62తో కలిస్తే ద్వంద్వ సమాసం (2)
సమాధానం: పికం - అంతా జాగ్రత్తగా చూస్తే సరి కొత్తది దొరుకుతుంది (2)
సమాధానం: తాజా - వ్యంజనములో సున్నంలేకపోతే వేసంగిలో హాయి (5)
సమాధానం: విసనకర్ర - తెలంగాణాలో కోలలేని కొరడా (2)
సమాధానం: చర్ల - అటునుండి వచ్చి ఉయ్యాల ఊపడానికి ఇలానా అడగడం? (3)
సమాధానం: నాతుఊ - కొండ తోవ (3)
సమాధానం: నరవ - దక్షిణపు గాలి (3)
సమాధానం: పయర - పేరు (2)
సమాధానం: హారం - మౌనంగా (3)
సమాధానం: తూష్ణీకాం - తునక (3)
సమాధానం: పరియ - ఆంగ్ల అప్పు కోసం కన్నడిగులు రారండీ! (2)
సమాధానం: బారో - ప్రకర్షార్థకమైన ఓగిరం (3)
సమాధానం: ప్రసాదం - ప్రబంధాల నిండా ఇవేనట! (7)
సమాధానం: కచకుచవర్ణన - అటునుండి ఒకప్పటి స్పిన్నరు (3)
సమాధానం: న్నసప్ర - తిరగబడ్డ వనపర్తి రాజులు పాలించింది చివరకు పోయింది (2)
సమాధానం: స్థాసం - శరీరంలో తీగ మెలితిరిగింది (3)
సమాధానం: మురన - దండితనములో అప్పుడప్పుడు కనిపించేది తిరగబడ్డది (3)
సమాధానం: ముతదం - 49లో పోయింది ఇక్కడ దొరుకుతుంది. (2)
సమాధానం: నంస్థా - ఇది ఒక్కటే రసమట! (3)
సమాధానం: కరుణ - రుద్దడమే చంపడమా? (3)
సమాధానం: మర్దన - అటునుండి చూస్తే శుభము కానిది (3)
సమాధానం: ముభఅ - ఉర్దూ కవి సమ్మేళనాల్లో వినిపించేవి (2)
సమాధానం: వావా - వింటినెల? (5)
సమాధానం: మార్గశిరము - 26తో కలిస్తే ద్వంద్వం (2)
సమాధానం: శుకం - గడ్డి కాదు నెయ్యి (2)
సమాధానం: తుప్ప - అంతంలేని ఒక నది (2)
సమాధానం: యము - ఒక గడ్డ పద్యము (2)
సమాధానం: కంద - వారణం (2)
సమాధానం: ఇభం - 10 నిలువు తెలుగులో (2)
సమాధానం: సంత - ఘంటం కాదు, కీబోర్డు కాదు మధ్యలోది (3)
సమాధానం: కలము - మోక్షార్థి (3)
సమాధానం: ముముక్షు - ఇది లావైతే పీక సన్నమా? (2)
సమాధానం: ఆశ - వాదును ముదరనివ్వకు మధ్యలో చంపు (3)
సమాధానం: దునుము - రెక్క, పక్క (3)
సమాధానం: పక్షము - వింత పటము (3)
సమాధానం: చిత్రము - అటునుండి ఔచిత్యము (3)
సమాధానం: వురఉ - సిరిసిరి ఋక్కులు (5)
సమాధానం: లిమఋక్కులు - బీజము మధ్యన లేకపోతే ధనము (3)
సమాధానం: విత్తము
నిలువు
- సలసలకాగు చాటు చోటు (3)
సమాధానం: మరుగు - పోనీ వున్నంతలోనే కనబడుతావు (2)
సమాధానం: నీవు - బలాలను ఒక్కటి చేయడం మొదట్లోనే ఆగిపోయింది (2)
సమాధానం: సమీ - నిమ్న నయనము (3)
సమాధానం: క్రీగన్ను - కనలేని కడనడక (2)
సమాధానం: డడ - అరవిరి మొగ్గలో దాక్కొన్న ఆదిత్యుడు (2)
సమాధానం: రవి - ఉపయోగము తెలుగు కృదంతము (3)
సమాధానం: వాడుక - చివర ఉడాయించే విపణివీథి (3)
సమాధానం: బజారు - ఆరాధనలో చిక్కిన నాయిక (2)
సమాధానం: రాధ - సంవత్సరం గుర్తు (2)
సమాధానం: ఆన - ఆడా, మగా, ఏ జీవికైనా జన్మ (3)
సమాధానం: పుట్టుక - నడుము చిక్కినా మానవతియే (2)
సమాధానం: మాని - భర్తలేని స్త్రీకి చివరకు గుడి అవసరమా? (3)
సమాధానం: విధవి - రుధిర నయనం (3)
సమాధానం: కన్నెర్ర - సాంఖ్యాకారుడు మొదట్లో కోతి (2)
సమాధానం: కపి - ధనాగారం (3)
సమాధానం: ఖజానా - సదాశివబ్రహ్మం రామరసం తాగమని ఎవరికి చెప్పాడు? (3)
సమాధానం: రసన - వర్ణింప శక్యము కానిది (3)
సమాధానం: అకవ - గోపన్న ఇంట లావత్తు లేకపోతే శకటము (3)
సమాధానం: కంచర - దీపావళికి ముందు రోజు (7)
సమాధానం: నరకచతుర్దశి - సిరిసిరి పెద్ద ప్రయాణం (5)
సమాధానం: మహాప్రస్థానం - చివరకు సాగిన ఛీత్కారం (2)
సమాధానం: తుతూ - వెచ్చబెట్టుట (5)
సమాధానం: ఊష్ణీకరణ - పాకవి లేని పరిపాక వినతము పక్వమా? (దంత్య-న తోనే) (5)
సమాధానం: పరినతము - ఆమ్రేడిత యకారం (2)
సమాధానం: యయ - సిరిసిరి ఇంకో ప్రయాణం (5)
సమాధానం: మరోప్రస్థానం - తలకిందులైన ప్రపంచం (3)
సమాధానం: రంసాసం - కంచుకాదు 19 అడ్డం (3)
సమాధానం: కాంచన - ఆకు, మోదుగు (3)
సమాధానం: పర్ణము - తెలంగాణ వంటపాత్రం (3)
సమాధానం: బాసనం - 79కి కొమ్ముచేర్చు (2)
సమాధానం: మురు - అంతులేని కపటం (2)
సమాధానం: దంభ - సైనికుల సాము (3)
సమాధానం: కవాతు - చిన్నబోయిన దారి (3)
సమాధానం: మర్గము - కోయము, 30 కి సంబంధం లేదు (3)
సమాధానం: నరకం - 57 అడ్డం (3)
సమాధానం: అశుభం - అక్కడక్కడ రామాయణము కనుమరుగు (3)
సమాధానం: మాయము - ఎటు చూసినా సంతోషమే (3)
సమాధానం: ముదము - గడప సందులో చూస్తే అందం బాగా కనబడుతుంది (3)
సమాధానం: పసందు - అటునుండి బెకబెక (2)
సమాధానం: ప్పక - చెరకు (2)
సమాధానం: ఇక్షు - 22 నిలువు తత్సమము (3)
సమాధానం: కోశము - అతను వురితీతలో దేహం మధ్య వేళ్ళాడును (3)
సమాధానం: తనువు - లక్ష్మణుడు ఆధునిక కాలంలో అదృష్టవంతుడా? (2)
సమాధానం: లక్కీ - ఎలుఁగుగొడ్డు తలకిందులు (3)
సమాధానం: ముక్షఋ - యశోద ముంగిట ముద్దుగారే ఆణిపూస (2)
సమాధానం: ముత్యం - ఆదుర్దా (3)
సమాధానం: ఆత్రము - మౌర్య వంశపు మూలపుటమ్మ (2)
సమాధానం: ముర - పక్క స్వరాలు (2)
సమాధానం: పమ - నాసిక (2)
సమాధానం: ముక్కు - ఇంతే సంగతులు తరువాత మొదలయ్యే విధేయతతో నక్షత్రం (2)
సమాధానం: చిత్త