సూచనలు
- కీబోర్డ్ పై ఉన్న ← ↑ → ↓ బొత్తాలను ఉపయోగించి ఒక గడి నుండి ఇంకో గడిలోకి నాలుగు వైపులా వెళ్ళవచ్చు.
- టాబ్ (Tab) ⇥ ఉపయోగించి తరువాతి ఆధారానికి వెళ్ళవచ్చు.
- డిలీట్ (Delete) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించవచ్చు.
- బాక్ స్పేస్ (Backspace) ఉపయోగించి గడిలో పదాన్ని తొలగించి అంతకు ముందు గడికి వెళ్ళవచ్చు.
- గడి సమాధానాలు ప్రచురించిన తరువాత నుంచీ మీ సమాధానాలు వెంటనే సరిచూసుకునే సౌకర్యం ఉంటుంది.
గడినింపేదిశ: 
«కంట్రోల్-స్పేస్‌బార్ నొక్కి గడినింపే దిశను మార్చుకోవచ్చు»
ఆధారాలు
(ఆధారం పై క్లిక్ చేసి దానికి సంబంధించిన గడికి వెళ్ళి ఆ గడి నింపవచ్చు)అడ్డం
- అయ్యలరాజు నారాయణామాత్యుని శృంగార నీతికావ్యం (5)
- ప్రతి నివాసీ కలిగివున్న గొంగళి. (3)
- తాపము కల శిశిరఋతువు. (5)
- ఫిల్మ్ చుట్ట (2)
- ఉపచర్యలోని పాకము (2)
- నాశమొందెడిది తిరగేస్తే కాపుగడ (2)
- నడిమింటిలో నాట్యకత్తె (2)
- వెనుకకుచూస్తే అసలు కనపడదు. (3)
- దేవతల ప్రీతి కోసం చేసే కర్మకాండ (2)
- గుమ్మడి వెంకటేశ్వరరావులో తిరగబడిన లోహము (2)
- మాయను చిన్ని తుండుగుడ్డ అనుకోవచ్చా? (4)
- గంగోదకం గరళం కలిపితే పోయే గకం. ఏమిటో ఈ కన్ఫ్యూజన్.(5)
- గుళ్ళో దేవుడికి నైవేద్యమే లేకుంటే పూజారి ఇది కోరాడట (4)
- దీనికేల ఊరిలో పెత్తనం? (3)
- అరగంట (3,4)
- యండమూరి నవలలలో ఒకటి (3,4)
- పెంచగల మేకపోతు (3)
- మునసబు కుట్రలో నగతోటి జంటపదాన్ని తొలగించి సరిచేస్తే వచ్చే అహినిర్మోకం (4)
- ఆంధ్ర దశకుమార చరిత కావ్యకర్తవున్న యిల్లు (5)
- నఖము వంపుతో మైనా (4)
- పగడములో తెరచాపకొయ్య (2)
- మౌఖిక పరీక్ష (2)
- పొడవు X వెడల్పు (3)
- పర హితములోనే ఆనందమున్నది. (2)
- మురళీమోహనుడు చేసే గారడి (2)
- మేషరాశిలో తాజాకలం. (2)
- రవర్ణము (2)
- యాచకులు చేసేది. (5)
- కుముద రాణి యిచ్చే రాయితీ (3)
- ముళ్ళపూడి వెంకటరమణ కథల సంపుటి (5)
నిలువు
- ఒకానొక నపుంసక రాగవిశేషము (5)
- పాత ఒక రోత అయితే కొత్త ఒక __? (2)
- రేగుచెట్టు వెనుక నుండి వెనుకటి రీతి (4)
- వాచి కలిగివున్న రాయబారి. (7)
- సంచయములో కొంతను సముద్రంతో భర్తీచేస్తే జీర్ణవస్త్రం లభిస్తుంది. (4)
- వెన్ను (2)
- కాటుకరేకులపొడ. (5)
- ఒరిగి సుగ్రీవాగ్రజుని కనుక్కోండి. (2)
- పొత్తు, చేత, ఊసు (2)
- ఈ సస్యవిశేషాన్ని తలతో కలిపితే గూర్ఖా, బీజంతో కలిపితే రోగం. (2)
- అహోరాత్రములో రెండున్నర ఘడియలు. (2)
- చెలికత్తె నడిమి (5)
- అల్లకల్లోలం చెల్లాచెదురు (5)
- టయిముకు డప్పు కొట్టండి. (3)
- గడువు, కిస్తు (3)
- మిక్కిలి చాపల్యము కల మత్స్యము. (3)
- కొంత వెలలో తపేలా (3)
- తోడ్‌నా నహీ అని స్ఫురించే అశ్వగతి విశేషము (3)
- తురకపిల్ల కప్పుకునే కంబళి (3)
- ఆంధ్రప్రభలో సీరియల్‌గా వచ్చిన అవసరాల రామకృష్ణారావుగారి ఒక బాలల నవల (3,4)
- ఆఖరు మొఘల్ చక్రవర్తి చొక్కాకు ఉన్నది. (2)
- భాగ్యవంతునిలోని తాత్పర్యం (2)
- రంగనాథుని కడుపులో పెట్టుకున్న కస్తూరి (5)
- ఈటీవిలో స్త్రీల కార్యక్రమం (2)
- సంపదను తిరగేస్తే శబ్దం (2)
- దీని తొక్క ఒలచడం చాలా సులభం. (3,2)
- వాయసమును సరిచేసి ‘స’రళాన్ని పరు’ష’ముతో మార్చితే తీపిపదార్థం. (4)
- గిరాకీని బట్టి ఇది ఉంటుంది. (4)
- బంతాటలో తొక్క (2)
- జానకీ గోపాలుర మేలుకొలుపు (2)