గడినుడి – 31 సమాధానాలు

అడ్డం

  1. సువాసన తొలుత లక్కతో తయారు చేశారు (5)
    సమాధానం: గంధమాదిని
  2. ఉదాహరణకి సర్వ వశంకరి (3)
    సమాధానం: దేవత
  3. రామా! నాజీ పరిపాలనా? ఆ ఉద్యోగం నాకొద్దు (4)
    సమాధానం: రాజీనామా
  4. నీళ్ళు జనాలకి మేలు చేస్తాయి (4)
    సమాధానం: ప్రజాహితం
  5. ఎంతలా రికామీగా తిరిగినా రాత్రుళ్ళు దొంగతనాలు జరగకుండా చూడ్డమే ఇతనిపని (3)
    సమాధానం: తలారి
  6. బాధతో పాడినపాటకి తందానతాన (2)
    సమాధానం: వంత
  7. 33 నిలువులో కొంత వెనుకబడ్డ అబద్ధం (2)
    సమాధానం: కల్ల
  8. కంటకంతో ఎప్పుడూ ఓడేది? (4)
    సమాధానం: అరటాకు
  9. అక్కడ అంతంతో చూడుము తిరిగి మొదలు కనిపిస్తుంది (4)
    సమాధానం: మునుకడ
  10. మండు పుటక ఒకదారికివస్తే అసూయ కలుగుతుంది (5)
    సమాధానం: కడుపుమంట
  11. నూరడుగుల క్రిమితో దంపుడుసాధనం (5)
    సమాధానం: రోకలిబండ
  12. వీణా నది (4)
    సమాధానం: పినాకిని
  13. వశిష్ఠుని భార్య మరులుతీగ (3)
    సమాధానం: మాతంగి
  14. సహవసతిలో దాగున్న రెండో పెళ్ళాం కాబోలు (3)
    సమాధానం: సవతి
  15. మనకి అనుకూలంగా ఉండేలా రాసుకునే పత్రం లాగ కనిపిస్తుంది కానీ ఇది మరణశాసనం (4)
    సమాధానం: వీలునామా
  16. ఆడమేకలనే కాసేవాడా? కాదు (5)
    సమాధానం: అజపాలుడు
  17. కులాలు కుడి ఎడమైతే విలాసవతి పుడుతుంది (5)
    సమాధానం: కులుకులాడి
  18. తిరిగిన వాడి జన్మలో ముసురు (4)
    సమాధానం: జడివాన
  19. దుర్యోధనుడి భార్య ప్రతిమను భారతంలో చూస్తాం (4)
    సమాధానం: భానుమతి
  20. ప్రాయంలో ఉన్న వాడు పుట్టిన సంవత్సరం (2)
    సమాధానం: యువ
  21. అడ్డం ఆరులోసగం సంధి (2)
    సమాధానం: రాజీ
  22. వరిమడి వరుస (3)
    సమాధానం: రాజిక
  23. సింగినాదంతోపాటు వచ్చే వంటదినుసు ఈసడింపా? ఏమీలేదు (4)
    సమాధానం: జీలకర్ర
  24. పొలంపని కోసం వ్యయం వసారా పూర్తికాకుండా చూడాలి (4)
    సమాధానం: వ్యవసాయం
  25. ఈ జీతానికి కూర్చుని పనిచెయ్యకూడదు (3)
    సమాధానం: నిలువు
  26. పెళ్ళికొడుకు నడుముకు కట్టేది కాదు, 1961లో భారత ప్రభుత్వం నిషేధించినది (5)
    సమాధానం: వరకట్నము

నిలువు

  1. వర్షంకోసం చేసే పూజ గంత జాగర కాదు (5)
    సమాధానం: గంగజాతర
  2. ఏనుగు దీర్ఘం తీస్తే గాలి కనబడుతుంది! (3)
    సమాధానం: మారుతం
  3. ఇదంటే తన పాముని పడతొయ్యడమే (5)
    సమాధానం: నిపాతనము
  4. స్వామిని తమిళనాట ప్రవహించే నదికి కాదే మార్పు? (3)
    సమాధానం: దేవేరి
  5. శిరసు వంకరగా ఉంటే అవమానం (4)
    సమాధానం: తలవంపు
  6. సారంగధరాభ్యుదయములో ఎదురుతిరిగిన కృష్ణసఖి (2)
    సమాధానం: రాధ
  7. అక్షరంపోయి తిరిగి కలిసినా పసికట్టేది (3)
    సమాధానం: నాసిక
  8. కసాయివాడు సాయిలేనప్పుడు చేసే వ్యవహారము (3)
    సమాధానం: వాడుక
  9. ఉదాహరణకి అమ్మా, నాన్నా, కొడుకూ, కూతురూ (3)
    సమాధానం: కుటుంబం
  10. నెమలి చల్లిన పేడనీళ్ళు (3)
    సమాధానం: కలాపి
  11. మాయల మరాఠీకి మాత్రమే విధిగా తెలియాల్సినవి (5)
    సమాధానం: మంత్రతంత్రాలు
  12. సుగ్రీవుడి అన్నకి మధ్యలో ఇంటికి ముందుండేది (3)
    సమాధానం: వాకిలి
  13. చేతిగుడ్డలు (5)
    సమాధానం: కరవస్త్రాలు
  14. మేలుకొలుపు చెప్పే వర్ణం (3)
    సమాధానం: తెలుపు
  15. కోతి జీడిలతో మొదలయ్యే చెట్టు (3)
    సమాధానం: మామిడి
  16. ఈ లెక్కలు మనవే (3)
    సమాధానం: జనాభా
  17. ఏదుపంది ఎముక (3)
    సమాధానం: శలాక
  18. నీలోత్పలము వల్ల నకలు తారుమారైంది (5)
    సమాధానం: నల్లకలువ
  19. రాశిలో ధుమధుమలాడడం మొదలెడితే భిక్షాన్నం దొరుకుతుంది (5)
    సమాధానం: మధుకరము
  20. లక్ష్మణుని కాపాడడం కోసం జీవనిధుల్ని ఒడ్డి హనుమంతుడు తెచ్చిన ఔషధం (4)
    సమాధానం: సంజీవని
  21. ఎటునుండైనా కట్టుకునే చీర (3)
    సమాధానం: వలువ
  22. రాజు మధ్యలో “హు” అంటే తొమ్మిదిలో ఒకటి (3)
    సమాధానం: రాహువు
  23. కవి జీతం బ్రతుకు తెరువుకు పనికొస్తుంది (3)
    సమాధానం: జీవిక
  24. ఇష్టమే కానీ ఎక్కువ ఖరీదు (2)
    సమాధానం: ప్రియం