ఇటాలో కాల్వీనో

రచయిత ఇటాలో కాల్వీనో గురించి:

ఇటాలో కాల్వినో (1923 – 1985) ఒక ఇటాలియన్ నవలా రచయిత. ఆయన అత్యంత ప్రసిద్ధ రచనలలో అవర్ అన్సెస్టర్స్ ట్రైలాజీ (1952–1959), కాస్మికామిక్స్ చిన్న కథల సంకలనంతోబాటు, ఇన్విజిబుల్ సిటీస్, ఇఫ్ ఆన్ ఎ వింటర్’స్ నైట్ ఎ ట్రావెలర్ (1979) అన్న నవలలు రచించారు.

 ...