ఈమాట పాఠకుల కోసం ఒక అరుదైన నాటకం అందిస్తున్నాను. ఈ నాటకంలో చేయి పెట్టినవారందరూ ప్రముఖులే! సావిత్రి, గుమ్మడి, అల్లు రామలింగయ్య వంటి గొప్ప నటులు పాత్రలు పోషించారు. పాకాల రాజమన్నార్ రచించిన ఈ నాటకానికి దాశరథి స్క్రిప్ట్ రైటర్‌గానూ మల్లంపల్లి ఉమామహేశ్వరరావు (మల్లంపల్లి సోమశేఖర శర్మగారి తమ్ముడు) అనౌన్సర్‌గానూ పనిచేశారు. ఆలిండియా రేడియో నుంచి ఎప్పుడు ప్రసారమయిందో కచ్చితంగా తెలీదు కాని, ఇది మద్రాసు కేంద్ర సమర్పణ అని మాత్రం తెలుసు. రేడియోలో పునఃప్రసారమయినప్పుడు రికార్డ్ చేసుకున్నాను. ఈ నాటకం గురించి మీకు మరికొన్ని వివరాలు తెలిస్తే తప్పకుండా తెలియచేయండి.
ఈ రచయిత నుంచే...
ఇటువంటివే…
ఏప్రిల్ 2017 సంచికలో ...
- అంతా కొత్తగా…
- అవ్యయ: అపరాహ్ణము
- అవ్యయ: కృష్ణచూడా
- అవ్యయ: నీ ఖాళీ ఇల్లు
- అవ్యయ: ల్యాండ్‌స్కేప్
- అవ్యయ: విరహం
- ఆకు రాలు కాలం
- ఆద
- ఏప్రిల్ 2017
- ఐదు కవితలు: అవ్యయ – సౌభాగ్య కుమార మిశ్ర
- ఒకనాటి యువ కథ: భంగపాటు
- గడి నుడి – 6
- తెరచాటు-వులు: 3. శ్రుతి చూసుకో, శ్రుతి చేసుకో!
- దయ్యం
- నాకు నచ్చిన పద్యం: వసంతునితో వెన్నెలఱేడు పోటీ!
- నీతో ఉన్న ఆ కాసేపు
- పుస్తక పరిచయం: చిట్టి చిట్టి మిరియాలు
- బావి దగ్గర: ఒక ఎక్‌ఫ్రాస్టిక్ పోయెమ్
- బెనిఫిట్ ఆఫ్ డౌట్
- మనోరమ
- రేపు
- వసంతతిలకము
- విశ్వనాథ రెండు నవలికలు: తొలిపలుకు
- వేయిపడగలు – గాన్ విత్ ద విండ్: 2. సారథి, సచివుడు, సఖుడు… రెట్ బట్లర్!
- శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 4