ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ప్రముఖ దర్శకులు బి ఎన్ రెడ్డి గారి స్వరం వినగలిగాము. మీ వ్యాసం కూడా చాలా బావుంది. బి ఎన్ రెడ్డి గారి మీద మీరు “తెలుగు నాడి” డిసెంబర్ 2008 సంచికలో మరో వ్యాసం రాశారనుకుంటాను. గొల్లపూడి మారుతీరావు గారు బి ఎన్ రెడ్డి గారి మీద రాసిన పుస్తకంలో మీ పేరును, “తెలుగు నాడి” లో వచ్చిన వ్యాసాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా అరుదైన ఆడియోలు సేకరించటం, వాటిని నలుగురితో పంచుకోవటంలో కలిగే ఆనందంవేరు.
కవిత్వాన్ని గురించి యెట్లా మాట్లాడుకోవాలో, ఎట్లాంటి మాటలు ఆ సంభాషణకి కావాలో మానసకి తెలుసు! మానస విశ్లేషణ చదివాక మనకీ తెలుస్తోంది అన్న నమ్మకం కలుగుతుంది యీ వ్యాసం చదివాక యింకో సారి! మానసా, యిదే వరసలో మరిన్ని రాయాలని కోరుకుంటూ..
దర్శకుడు బి. ఎన్. రెడ్డితో ముఖాముఖీ గురించి పి. వెంకటరమణ అభిప్రాయం:
12/02/2017 10:50 am
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు, ప్రముఖ దర్శకులు బి ఎన్ రెడ్డి గారి స్వరం వినగలిగాము. మీ వ్యాసం కూడా చాలా బావుంది. బి ఎన్ రెడ్డి గారి మీద మీరు “తెలుగు నాడి” డిసెంబర్ 2008 సంచికలో మరో వ్యాసం రాశారనుకుంటాను. గొల్లపూడి మారుతీరావు గారు బి ఎన్ రెడ్డి గారి మీద రాసిన పుస్తకంలో మీ పేరును, “తెలుగు నాడి” లో వచ్చిన వ్యాసాన్ని ప్రస్తావించారు. ఏది ఏమైనా అరుదైన ఆడియోలు సేకరించటం, వాటిని నలుగురితో పంచుకోవటంలో కలిగే ఆనందంవేరు.
ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి అఫ్సర్ అభిప్రాయం:
12/02/2017 10:32 am
కవిత్వాన్ని గురించి యెట్లా మాట్లాడుకోవాలో, ఎట్లాంటి మాటలు ఆ సంభాషణకి కావాలో మానసకి తెలుసు! మానస విశ్లేషణ చదివాక మనకీ తెలుస్తోంది అన్న నమ్మకం కలుగుతుంది యీ వ్యాసం చదివాక యింకో సారి! మానసా, యిదే వరసలో మరిన్ని రాయాలని కోరుకుంటూ..
ఒక అంతర్ముఖుని బహుముఖ రూపాలు గురించి కోడీహళ్లి మురళీమోహన్ అభిప్రాయం:
12/02/2017 8:54 am
మంచి పుస్తకం. మంచి సమీక్ష.
ఐదు కవితలు: కుందాపన – రవి వీరెల్లి గురించి ns murty అభిప్రాయం:
12/02/2017 7:49 am
వావ్ మానసగారూ
“కుందాపన”మీద మంఛి పరిచయం. మీకూ, రవి గారికీ హృదయపూర్వక అభినందనలు.
సడి లేని సంభాషణలు గురించి Venu అభిప్రాయం:
12/02/2017 4:13 am
Super! Keep it up sister.
Indian groceries గురించి amarendra dasari అభిప్రాయం:
12/02/2017 2:52 am
OMG !! అందరి మనసుల్లొనూ ప్రతిధ్వనించగల స్వగతం!
సడి లేని సంభాషణలు గురించి BVV Prasad అభిప్రాయం:
12/02/2017 2:02 am
చాలా బావుంది రేఖా.
సడి లేని సంభాషణలు గురించి Lakshmi అభిప్రాయం:
12/02/2017 1:50 am
రేఖ గారూ, మీరు రాసిన ఏ కవిత చదివినా, చదివే ఆ ఒక్కరికోసమే రాసినట్లు ఉంటుంది.
“మరొక్క మాటా పెగలని మన మర్యాదల మీద”
మన భావమును చెప్తూనే మన విలువను పెంచుకునే పద ప్రయోగం. చాలా బాగ రాశారండి.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-3 గురించి రంగ అభిప్రాయం:
12/01/2017 2:23 pm
ప్రసిద్ధమైన గణపతి అథర్వశీర్షమ్ ఎప్పడిది? ఈ వ్యాసంలో దాని ప్రస్తావన ఇంకా రాలేదనుకుంటాను.
రంగ
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి nagamurali అభిప్రాయం:
12/01/2017 8:34 am
చాలా బాగుందండీ. బోలెడన్ని వివరాలు ఇచ్చారు.