పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16466

  1. మా అమ్మంటే నాకిష్టం! గురించి యాళ్ల అచ్యుతరామయ్య అభిప్రాయం:

    12/04/2018 8:34 am

    గుండెల్ని పిండేసిస కథ! మూల రచయితకు, అనువాద రచయితకు అభినందనలు.

  2. నేనొక చిత్రమైన చిక్కుముడి: 2. ఆలోచనను ఆలోచిస్తున్న ఆలోచన గురించి Ramarao Kanneganti అభిప్రాయం:

    12/04/2018 7:44 am

    Really nice way of explaining. We should ask others how much they understood. Perhaps taking just one concept and beating it to death may make it palatable to folks who think of it as mathematics (whereas it is in the nexus of language, philosophy, and even literature).

    Perhaps, this dialogue can be diluted (it covers several topics) focusing on just one topic at a time and explained as a series to people. And, this kind of dialogue is a wonderful way of exposition. However, it was just one sided. Check out Proofs and Refutations by Imre Lakatos, where he arrives at progressively better answers through dialogue between three students and a professor. A definition offered. A question raised. The definition is amended or new definition is made.

    Make it a series!

    Recursion and fixed point — a way of explaining recursion (self reference through computation) is the gift of Tarski. And, if we reject law of excluded middle, it not only leads to True, False, Neither, and also unknown (addressing another paradox of Russell — teapot). It goes to Intuitionism and constructive mathematics, which to me can be related to our literature and life very nicely… I will stop here.

    Thanks again,
    Excitedly yours.

  3. గానుగెద్దు గురించి Indira అభిప్రాయం:

    12/04/2018 7:02 am

    చాలా బాగుంది. మనలో జరిగే సంఘర్షణలకి కొత్త ఆర్ధం చెప్పేరు.

  4. నడిచొచ్చిన తోవ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/04/2018 4:24 am

    బాగుందండీ.

  5. మా అమ్మంటే నాకిష్టం! గురించి Dr. Veldandi Sridhar అభిప్రాయం:

    12/04/2018 3:07 am

    కదిలించిన కథ. రచయిత నిజాయితీని మెచ్చుకోవాలి. ఇలాంటి వస్తువును ఎన్నుకొని కథ రాయడం చాలా సాహసం. అనువాదకులకు అభినందనలు…

  6. పెరటి తలుపు గురించి దుప్పల రవికుమార్ అభిప్రాయం:

    12/04/2018 2:56 am

    అనువాద కథ అని చెప్తేగాని పోల్చుకోలేనంత బాగుంది. బిగబెట్టి చదివించే గుణం సాకీకున్నా, మీరు కూడా అంతే బాగా చదివించారు. చాలా బాగుంది.

  7. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి వీరభద్రం అభిప్రాయం:

    12/04/2018 12:22 am

    ఓపికతో వివరించినందుకు శ్రీనివాస్ గారికి నా ధన్యవాదాలు.

  8. అనేక రామాయణాలు: పునర్నిర్మాణాలు, ప్రతి నిర్మాణాలు – శూర్పణఖ ఉదంతం గురించి కె.కె. రామయ్య అభిప్రాయం:

    12/03/2018 10:56 pm

    “The Valmiki Ramayana is believed to be dated variously from the period 500 BC to 100 BC. It is possible (based on internal evidence in the Rāmāyaṇa, and also based on references to it in other literature) to say that the oldest Rāmāyaṇa of Valmiki was composed in the 4th century BCE, possibly in the lifetime of the grammarian Pāṇini. Kauṭilya (Cāṇakya / Viśṇugupta) refers to it briefly in his Arthaśāstra ( written around 300 BCE). The Rāmāyaṇa was however expanded more and more in the following few centuries until it stabilized sometime in the 4th or 5th century CE.”

  9. నడిచొచ్చిన తోవ గురించి సురేష్ వెంకట్ అభిప్రాయం:

    12/03/2018 10:31 pm

    Profound! అభినందనలు 💐

  10. పాతికేళ్ళ ప్రేమకథ గురించి Amarendra Dasari అభిప్రాయం:

    12/03/2018 9:26 pm

    సరేనండీ… నా దగ్గర ఆల్టర్నేట్ నంబర్లు ఉన్నాయి. ఒకసారి వారి అనుమతి తీసుకుని అవి ఇస్తాను.