ఆచార్య యస్ వీ యస్ సోమనాథం రైటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ మీటియరాలజీ అండ్ ఓషనోగ్రఫీ, ఆంధ్ర యూనివెర్సిటీ, విశాఖపట్నం. చుక్కపెట్టి చెప్పటం ఎవరి క్రెడిట్స్ వారికివ్వాలని.
(పంతులయ్య, గంతులమ్మా ఎవరని అడగకండి కామేశ్వర రావు గారూ.)
చాలా ఆసక్తి కరంగా ఉంది. అసలు ఇటువంటి రచనలలొ యెన్నొ విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఆ సమయంలొ ఉన్న సమాజం, వారికి సమాజ వ్యవహారాలలొ ఉన్న అవగాహన వంటివి చాలా తెలుస్తాయి. మిగులు భాగం చదవాలని చాలా ఆత్రుతగా ఉంది.
భావ కవిత్వ పంథాని తప్పు పట్టిన సమయంలో తాను ఇంకా గొప్ప కవిత్వాని రాసుండచ్చు అనేది నా అభిప్రాయం.
అహంకారం మనసు పొరల్లో ఉందా లేదా అనే విషయాలను పక్కన పెడితే, అది భావమో లేక అహంభావమో కాదేదీ కవిత కనర్హం, అనే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటాడు కవి.
ఒక కవిత్వం అంటే ఏంటి? ఒక భావన, జీవితంలో ఆ క్షణంలో పొందిన ప్రేరణ, ఆ క్షణంలో కవి పొందిన భావన మనం పూర్తిగా పొందలేకపోయినా, తాను ఆ క్షణంలో పొందిన భావాన్ని చెప్పడమే కవి బాధ్యత.
దాన్ని పట్టుకుని అనుభవించక, ఇది భావ కవిత్వం అని మసిపూసి మాట్లాడడం ఒక వ్యర్థం. ఈసడింపులను సడలించి, కవిగా బతకడం మిన్న. పట్టాభి కవిత బాగాలేదు అనడం లేదు. నా అభిప్రాయంలో ఒక మార్గాన్ని దూషించి చేసే మార్గం వ్యర్థం, కవిత్వం బాగుంటే అది అమోఘం కానీ దాని మార్గం వ్యర్థం అనడం కూడదు.
//ఫిడేల్ రాగాల డజన్ భావకవిత్వానికి ‘దహన సంస్కారం’ చేసింది. ఇంక ఆ తరువాత ప్రతిభావంతులెవ్వరూ భావకవిత్వం రాయలేదు.// ఇది తప్పని నా భావన, భావ కవిత్వం అనేది మనస్సులో ఉండిపోయింది. అయినా ఒక కవిత్వాన్ని లేదా ఆర్ట్-ని దహన సంస్కారం చేసే శక్తి దేనికీ ఉండదు. ఆఖరికి దాని సొంతానికే ఉండదు. పట్టాభి కవిత్వంలో అర్థాన్ని ఆస్వాదించడం మంచిది, దాన్ని పట్టుకుని ఏదో భావ కవిత్వాన్ని ధ్వంసం చేసింది అనుకోవడం ఒక పక్షపాత భావనే.
– ప్రతి దాన్నీ ప్రేమించే శక్తి కొన్నింటికి ఉండదు ,కొన్నిటికి ఉంటుంది – ఉన్నది కవిత్వం లేనిది పైత్యం.
Thanks for your analytical article on Telugu film songs.
I understand that Sakshinews paper has brought out similar article selecting 100 good song s from Telugu films.
I felt very happy reading your write up.Thanks for your time and effort.
Regards
JR Kumar
నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.
మీరు స్వయంగా అనుభవించిన బాధల్ని సంజీవి రూపంలో చూపారని చదవగనే అర్థం అవుతోంది. కానీ, నాలుగు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని నాలుగు పేజీలకు లాగిన మీ రచనకు కించిత్తు ఆశ్చర్య పోతిని. మొత్తమ్మీదా శైలి బాగుంది. అంతా చదివాక ఓస్ ఇంతేనా అనిపించింది.
మన మాతృభాష తెలుగునకు ఇంతటి ఘనమైన చరిత్ర ఉందని మీ వ్యాసం చదివే వరకు తెలియదు. నిజంగా గర్వంగ ఉంది. దేసభాషలందు తెలుగు లెస్స అన్న నానుడి నిజం. తెలుగు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరు ఈ వ్యాసం చదివి తెలుగు గురించి తెలుసుకోవాలి.
ఇటు నేనే – అటు నేనే గురించి TRK అభిప్రాయం:
10/22/2012 5:14 pm
వచన కవిత్వం వొక పట్టాన అర్ధంకాదు. కవి హృదయం పట్టటం కష్టమే!! వచన కవిత్వానికి వొక తీరే లేదా??
నాకు నచ్చిన పద్యం: ఊరుద్యుతి వర్ణన గురించి pettem అభిప్రాయం:
10/20/2012 2:12 am
కమ్మటి అమ్మ చేతి భోజనం తిన్నట్టు ఉంది.
ఇన్ని రోజులెందుకు చదవలేక పొయానో ఈ పత్రికను — ఇన్నాళ్ళకు కదా శారదా కటాక్షం లభించింది.
ధన్యోస్మి … ధన్యోస్మి!
ఇటు నేనే – అటు నేనే గురించి తఃతః అభిప్రాయం:
10/19/2012 3:45 pm
ఆచార్య యస్ వీ యస్ సోమనాథం రైటైర్డ్ ప్రొఫెసర్ ఆఫ్ మీటియరాలజీ అండ్ ఓషనోగ్రఫీ, ఆంధ్ర యూనివెర్సిటీ, విశాఖపట్నం. చుక్కపెట్టి చెప్పటం ఎవరి క్రెడిట్స్ వారికివ్వాలని.
(పంతులయ్య, గంతులమ్మా ఎవరని అడగకండి కామేశ్వర రావు గారూ.)
మంత్రి – మహిషం గురించి K V Sarma J అభిప్రాయం:
10/19/2012 10:12 am
చాలా ఆసక్తి కరంగా ఉంది. అసలు ఇటువంటి రచనలలొ యెన్నొ విషయాలు తెలుస్తాయి. ముఖ్యంగా ఆ సమయంలొ ఉన్న సమాజం, వారికి సమాజ వ్యవహారాలలొ ఉన్న అవగాహన వంటివి చాలా తెలుస్తాయి. మిగులు భాగం చదవాలని చాలా ఆత్రుతగా ఉంది.
అంతర్మథనం గురించి narendra reddy అభిప్రాయం:
10/18/2012 2:10 pm
చాలా బాగుంది రాజారావ్ గారూ. అచ్చమైన తెలుగు కథ. వంశి పసలపూడి కథలు చదువుతున్న ఫీలింగ్ కలిగింది 🙂
భావ కవిత్వం మీద దండయాత్ర: ఫిడేల్ రాగాల డజన్ గురించి P.LakshmiNaryana అభిప్రాయం:
10/18/2012 9:47 am
భావ కవిత్వ పంథాని తప్పు పట్టిన సమయంలో తాను ఇంకా గొప్ప కవిత్వాని రాసుండచ్చు అనేది నా అభిప్రాయం.
అహంకారం మనసు పొరల్లో ఉందా లేదా అనే విషయాలను పక్కన పెడితే, అది భావమో లేక అహంభావమో కాదేదీ కవిత కనర్హం, అనే విషయాన్నే పరిగణలోకి తీసుకుంటాడు కవి.
ఒక కవిత్వం అంటే ఏంటి? ఒక భావన, జీవితంలో ఆ క్షణంలో పొందిన ప్రేరణ, ఆ క్షణంలో కవి పొందిన భావన మనం పూర్తిగా పొందలేకపోయినా, తాను ఆ క్షణంలో పొందిన భావాన్ని చెప్పడమే కవి బాధ్యత.
దాన్ని పట్టుకుని అనుభవించక, ఇది భావ కవిత్వం అని మసిపూసి మాట్లాడడం ఒక వ్యర్థం. ఈసడింపులను సడలించి, కవిగా బతకడం మిన్న. పట్టాభి కవిత బాగాలేదు అనడం లేదు. నా అభిప్రాయంలో ఒక మార్గాన్ని దూషించి చేసే మార్గం వ్యర్థం, కవిత్వం బాగుంటే అది అమోఘం కానీ దాని మార్గం వ్యర్థం అనడం కూడదు.
//ఫిడేల్ రాగాల డజన్ భావకవిత్వానికి ‘దహన సంస్కారం’ చేసింది. ఇంక ఆ తరువాత ప్రతిభావంతులెవ్వరూ భావకవిత్వం రాయలేదు.// ఇది తప్పని నా భావన, భావ కవిత్వం అనేది మనస్సులో ఉండిపోయింది. అయినా ఒక కవిత్వాన్ని లేదా ఆర్ట్-ని దహన సంస్కారం చేసే శక్తి దేనికీ ఉండదు. ఆఖరికి దాని సొంతానికే ఉండదు. పట్టాభి కవిత్వంలో అర్థాన్ని ఆస్వాదించడం మంచిది, దాన్ని పట్టుకుని ఏదో భావ కవిత్వాన్ని ధ్వంసం చేసింది అనుకోవడం ఒక పక్షపాత భావనే.
– ప్రతి దాన్నీ ప్రేమించే శక్తి కొన్నింటికి ఉండదు ,కొన్నిటికి ఉంటుంది – ఉన్నది కవిత్వం లేనిది పైత్యం.
తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి jrkumar అభిప్రాయం:
10/17/2012 12:46 pm
Thanks for your analytical article on Telugu film songs.
I understand that Sakshinews paper has brought out similar article selecting 100 good song s from Telugu films.
I felt very happy reading your write up.Thanks for your time and effort.
Regards
JR Kumar
ఇటు నేనే – అటు నేనే గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
10/17/2012 12:30 pm
నా వ్యాఖ్య పానకంలో పుడకలా అనిపించొచ్చు కాని కుతూహలం కొద్దీ అడుగుతున్నాను, కవితలోని “ఆచార్య సోమనాథ” ఎవరు? చుక్క గుర్తు పెట్టి మరీ యిస్తే ఆసక్తి కలిగింది.
అస్తిత్వానికి అటూ యిటూ … గురించి MOHAN అభిప్రాయం:
10/17/2012 3:01 am
మీరు స్వయంగా అనుభవించిన బాధల్ని సంజీవి రూపంలో చూపారని చదవగనే అర్థం అవుతోంది. కానీ, నాలుగు లైన్లలో చెప్పగలిగిన విషయాన్ని నాలుగు పేజీలకు లాగిన మీ రచనకు కించిత్తు ఆశ్చర్య పోతిని. మొత్తమ్మీదా శైలి బాగుంది. అంతా చదివాక ఓస్ ఇంతేనా అనిపించింది.
తెలుగు భాష వయస్సెంత? గురించి sukanya అభిప్రాయం:
10/16/2012 10:05 am