హలొ తులసి నీ కవితలు మొదటి సారిగ చదివాను. చాల బాగున్నవి అనే మాట చాల చిన్నది. మనసు లోతుల్లోని ఏవో జ్ఞాపకాలను గుర్తుతెస్తున్నవి. నాకు ఇంతవరకు తెలియదు, నీవు కవిత రాస్తావని. 2012 బ్రౌన్ అవార్డ్ కు గాను నీకు నా అభినందనలు. నీ కవితలు చదివిన తరువాత నీ లోని భావుకతకు నేనేమని వర్ణించిన అది వెలవెలపోతుంది. మా అందరి శుభాభినందనలు.
ప్రేమతొ
బుజ్జి వదిన
బహుశా ఆకులన్నీ రాల్సేసుకున్న ఆ చెట్టు కొమ్మ ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందేవో నండీ. మళ్ళా వచ్చే ఆ వసంతం లో తన గ్నాపకాలని చిగురెయ్యడానికి. ఆకాశంతో దానికి పనేవిటట? ఇక ప్రశ్నలు ఎక్కడ. ఆకురాలు కాలం లో చెట్లన్నీ వెలుగుల్నీ, చీకట్లని వదిలేసి ఒక మహా సుషుప్తిలోకి వెళ్ళిపోతాయి కదా, వాటికి టార్చిలైట్లతో పనేవిటి? చీకటి, వెలుగు తెలియని ఆ లోకంలో నిన్నటి గ్నాపకాలని రేపటి కలలుగా మార్చే కాలం లో చెట్టయినా, మనిషయినా, దేవుడయినా, దెయ్యవయినా ఆ నిర్వాణపు స్టేటస్ లో ఒక రేపటి కలని సృజిస్తారు కదా. నలుపు, తెలుపు, రాత్రి, పగలు, ఎదురు చూపులు, ప్రయాణాలు అన్నిటినీ విసర్జించిన ఆ స్థితి కాలం నవ్వులని గమనిస్తుందా?
అందం వుంది, కానీ నాకు అర్థం మాత్రం దొరకలేదు మీ కవితలో.
-కిరణ్
అనువాదాలు గొప్పగా ఉన్నాయి మాధవ్ గారు! తెలుగు కథలు చదువుతున్నట్టే ఉంది. అందులోకీ కాల్వినో లాంటి కథకుణ్ణి అనువదించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఆ పనిని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించిన మీకు వందనాలు.
విశ్వనాథ వారి నవలలు చదువుతుంటే మొదటి పుటలో వీరి పేరు చూసి మీకు బంధువులవుతారేమో అనుకున్నాను. వారి ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని గురించి, జీవిత విశేషాలను గురించి ఇలా పంచుకున్నందుకు సంతోషం.
తిరణాల గురించి Narayana అభిప్రాయం:
11/05/2012 10:16 pm
తిరణాలను బాగా ఆవిష్కరించారు. మీకు మాత్రమే సాధ్యమైన మీ ప్రత్యేక శైలి కి జోహార్లు.
నారాయణ.
స్వప్నభంగం గురించి prasad అభిప్రాయం:
11/05/2012 9:53 am
పదాలు అర్ధమవుతున్నాయి. కాని భావం మాత్రం తెలియడం లేదు.
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి ANJU RAJ అభిప్రాయం:
11/05/2012 5:26 am
హలొ తులసి నీ కవితలు మొదటి సారిగ చదివాను. చాల బాగున్నవి అనే మాట చాల చిన్నది. మనసు లోతుల్లోని ఏవో జ్ఞాపకాలను గుర్తుతెస్తున్నవి. నాకు ఇంతవరకు తెలియదు, నీవు కవిత రాస్తావని. 2012 బ్రౌన్ అవార్డ్ కు గాను నీకు నా అభినందనలు. నీ కవితలు చదివిన తరువాత నీ లోని భావుకతకు నేనేమని వర్ణించిన అది వెలవెలపోతుంది. మా అందరి శుభాభినందనలు.
ప్రేమతొ
బుజ్జి వదిన
2012: బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ అవార్డ్ గురించి Tulasimohan అభిప్రాయం:
11/04/2012 9:48 pm
స్వాతి గారు, కెక్యూబ్ వర్మ గారు: థ్యాంక్స్ అండి.
సీతా.. ఏమి రిప్లై ఇవ్వాలో తెలీటం లేదు నీ రెస్పాన్స్ కి 🙂
థాంక్యూ మై డియర్ ఫ్రెండ్!
నువ్వూ – కాలం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
11/04/2012 9:36 pm
మూలా గారు,
“ఆకులన్నీ రాల్చేసుకున్న చెట్టుకొమ్మలా
ఆకాశాన్ని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తుంటావు”
బహుశా ఆకులన్నీ రాల్సేసుకున్న ఆ చెట్టు కొమ్మ ఒక యోగ నిద్రలోకి వెళ్ళిపోయిందేవో నండీ. మళ్ళా వచ్చే ఆ వసంతం లో తన గ్నాపకాలని చిగురెయ్యడానికి. ఆకాశంతో దానికి పనేవిటట? ఇక ప్రశ్నలు ఎక్కడ. ఆకురాలు కాలం లో చెట్లన్నీ వెలుగుల్నీ, చీకట్లని వదిలేసి ఒక మహా సుషుప్తిలోకి వెళ్ళిపోతాయి కదా, వాటికి టార్చిలైట్లతో పనేవిటి? చీకటి, వెలుగు తెలియని ఆ లోకంలో నిన్నటి గ్నాపకాలని రేపటి కలలుగా మార్చే కాలం లో చెట్టయినా, మనిషయినా, దేవుడయినా, దెయ్యవయినా ఆ నిర్వాణపు స్టేటస్ లో ఒక రేపటి కలని సృజిస్తారు కదా. నలుపు, తెలుపు, రాత్రి, పగలు, ఎదురు చూపులు, ప్రయాణాలు అన్నిటినీ విసర్జించిన ఆ స్థితి కాలం నవ్వులని గమనిస్తుందా?
అందం వుంది, కానీ నాకు అర్థం మాత్రం దొరకలేదు మీ కవితలో.
-కిరణ్
కాల్వీనో కథల నుంచి – 6ఆ గురించి Subrahmanyam Mula అభిప్రాయం:
11/04/2012 11:53 am
అనువాదాలు గొప్పగా ఉన్నాయి మాధవ్ గారు! తెలుగు కథలు చదువుతున్నట్టే ఉంది. అందులోకీ కాల్వినో లాంటి కథకుణ్ణి అనువదించడమంటే సామాన్యమైన విషయం కాదు. ఆ పనిని ఎంతో సమర్ధవంతంగా నిర్వర్తించిన మీకు వందనాలు.
మా పెద్దనాన్న జువ్వాడి గౌతమరావు గారు గురించి Narayanaswamy అభిప్రాయం:
11/04/2012 8:22 am
విశ్వనాథ వారి నవలలు చదువుతుంటే మొదటి పుటలో వీరి పేరు చూసి మీకు బంధువులవుతారేమో అనుకున్నాను. వారి ఉత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని గురించి, జీవిత విశేషాలను గురించి ఇలా పంచుకున్నందుకు సంతోషం.
తిరణాల గురించి megha syama nath.m అభిప్రాయం:
11/04/2012 3:55 am
చెల్లమ్మ చాల బాగుంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి అలనాటి జ్ఞాపకాలు.
జిగిరీ – 6వ భాగం గురించి నాగరాజు రవీందర్ అభిప్రాయం:
11/04/2012 3:38 am
ఎలుగునకు పేరు ‘ షాదుల్ ‘
మెలగును ‘చాంద్ ’ యింట పేరిమి గనుచు ; తలి దం
డ్రులు బీబమ్మ యిమాములు
చెలువొందిన నవలిక యిది ‘ జిగ్రీ ‘ యనుచున్.
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Pavan Santhosh Surampudi అభిప్రాయం:
11/04/2012 1:56 am
క్షమించాలి. పై వ్యాఖ్యలో నా ఉద్దేశం. రచయితకి వ్రాసేప్పుడు నచ్చలెదని కాదు. కొన్నాళ్ల తర్వాత పరిణతి వచ్చినాకా నచ్చలేదని పద్మరాజుగారు వ్రాసుకున్నారు.