కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
You had been expecting an article, interpreting a set of nuances of a niche in classical music or focusing on a given aspect of a musical trait. To be awed at new piece of information, freshly unearthed And you had been bracing to differ on a particular shade of appraisal offered with a tone of finality..
It is cruel irony that you are proffered,, in place of an a article by Rohoni Prasad garu with news of his untimely demise.
“కాలం నవ్వే ముసిముసి నవ్వులు /నీకెప్పటికీ వినబడవు,” అనే మాటలో కాలం యొక్క స్వరూప స్వాభావాలను అర్థం చేసుకోవడంలో మనిషి విఫల మైయ్యాడనే ధ్వని ఉంది. కవిత్వం అందమైన పదాల
పోహళింపు మాత్రమే కాదు, శబ్ధార్ధాలకు శయ్యాసౌభాగ్యం ఉండాలి. అప్పుడే కవిత అలరారుతుంది.
శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి kishore kumar kagitha అభిప్రాయం:
11/14/2012 6:09 am
శాస్త్రి గారు, మీరు చాలా చక్కగా శ్రీశ్రీ గురించి వివరించారు . థాంక్స్. మనం ఎప్పటికి మరచి పోలేని కవి శ్రీశ్రీ.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి kavita అభిప్రాయం:
11/13/2012 11:37 pm
కథ చాల బాగుంది. అవును, సుబ్బారావు గారు చెప్పినట్టు మెచ్చుకుంటే బాగుండేది. కాని మెచ్చుకోడు. ఆ పాత్ర స్వభావం అలాంటిది. రచయితకు ధన్యవాదాలు, చక్కని ముగింపు.
కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి sastry అభిప్రాయం:
11/13/2012 10:16 pm
కధ చెప్పిన తీరు మనసుకు హత్తుకునేలా ఉంది. ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలనే సందేశం నాకు ఈ కధలో కనిపించిన సందేశం.
ఆంధ్రప్రదేశ్ సంగీత, రంగస్థల కళారంగం: ఒక పర్యావలోకనం గురించి K PARANDHAMAIAH అభిప్రాయం:
11/13/2012 11:16 am
THANK YOU FOR YOUR GOOD INFORMATION AND STRONG MESSAGE ABOUT AP FINE ARTS.
ఈమాట గురించి గురించి dr. bandi satyanarayana అభిప్రాయం:
11/13/2012 3:12 am
‘ఈమాట’ కి దీపావళి శుభాకాంక్షలు. – డా. బండి సత్యనారాయణ. విశాఖపట్నం.
స్వప్న సుందరి గురించి kesava kumar అభిప్రాయం:
11/12/2012 5:15 am
చాల బాగుంది.
ఈమాట గురించి గురించి DR. BANDI SATYANARAYANA అభిప్రాయం:
11/11/2012 9:49 am
అయ్యా, మీ “ఈ మాట” గురించి ఇప్పుడే నెట్లో చూశాను. అద్భుతం.
కొడవటిగంటి రోహిణీప్రసాద్ (1949-2012) గురించి Siddineni Bhava Narayaan అభిప్రాయం:
11/11/2012 1:09 am
You had been expecting an article, interpreting a set of nuances of a niche in classical music or focusing on a given aspect of a musical trait. To be awed at new piece of information, freshly unearthed And you had been bracing to differ on a particular shade of appraisal offered with a tone of finality..
It is cruel irony that you are proffered,, in place of an a article by Rohoni Prasad garu with news of his untimely demise.
Siddineni Bhava Narayana.
నువ్వూ – కాలం గురించి mangu sivaram prasad అభిప్రాయం:
11/09/2012 12:30 pm
“కాలం నవ్వే ముసిముసి నవ్వులు /నీకెప్పటికీ వినబడవు,” అనే మాటలో కాలం యొక్క స్వరూప స్వాభావాలను అర్థం చేసుకోవడంలో మనిషి విఫల మైయ్యాడనే ధ్వని ఉంది. కవిత్వం అందమైన పదాల
పోహళింపు మాత్రమే కాదు, శబ్ధార్ధాలకు శయ్యాసౌభాగ్యం ఉండాలి. అప్పుడే కవిత అలరారుతుంది.
కాల్వీనో కథల నుంచి – 6అ గురించి vijaya అభిప్రాయం:
11/09/2012 9:54 am
వావ్….అసలు ఏంటి ఈ కథ? రచయిత ఊహ కి, క్లిష్టమైన విషయాన్ని ఇంత తేలికగ చెప్పిన విధానానికి జోహార్లు!