పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. Sixty Years of Telugu Poetry : A telugu retrospective గురించి Dr. Prabhala అభిప్రాయం:

    11/28/2012 12:27 pm

    రావు గారు, మీరు చెప్పింది సత్యమె. మన అభిప్రాయాలు మన అభీష్టం మీద ఆధార పడి వుంటాయి. కవి వాస్తవానికి ఓ అభిప్రాయానికి అంధుడై ఆ ఆర్దతని ఆవేశయుక్తంగా మరియు అభిమానయుక్తంగా అమర్చిన అక్షరాల అభినయనం సుమా.

  2. ఈమాట సెప్టెంబర్ 2012 సంచికకు స్వాగతం! గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    11/27/2012 4:29 am

    The dilettante community and the lovers of Telugu are put to treble loss in a short span of time, which never can possibly compensated for. Dr. Pinakapani, Prof.Bhadraraju, and Sir Rohini Prasad, each of the three has uniquely contributed to the repertoire of Telugu art and heritage.

    The provincial State has rose to the occasion with Upanishad Equanimity. And the main stream media have paid their approbation and tribute by solemn silence. Verily, the signature trait of the Telugu speaking society.

    Siddineni Bhava Narayana

  3. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి rama bharadwaj అభిప్రాయం:

    11/26/2012 2:30 pm

    అవధానాలని గురించిన పరిచయం కన్నా అవధానాలు చేయడం ఏమంత బ్రహ్మ విద్య కాదు సుమా అన్న గొంతుని ధ్వనిస్తూ కాస్త ఎగతాళి గొంతుతో రాసినట్టున్న వ్యాసం లాగా ఉంది. మొదటగా అసలు అవధానం అన్నది ఒక క్రీడ మాత్రమే అన్నది గుర్తుంచుకున్నప్పుడు ఇంత హేళనాస్వరం ఆ అక్షర క్రీడ మీద ఉండనవసరం లేదు. ఏ అవధానీ తాను అవధానం చేస్తున్నప్పుడు అపూర్వమైన కవిత్వాన్ని అందిస్తున్న భ్రమలో ఉండడనే అనుకుంటాను. ఆశువుగా పద్యాన్ని అల్లి ప్రేక్షకులని తెనుగు భాషా చాతుర్యంతో రంజింపజేయడం మాత్రమే అవధాన విద్య లోని సాఫల్యం అని అనుకోవాలి. ఆ మేరకు అవధాని తన రంజనలో ఎంత నైపుణ్యాన్ని చూపిస్తే అంత విజయం పొందినట్టే లెఖ్ఖ! పైగా అవధాన విద్య తెలుగువారి సొత్తు. అందులోని సొగసులని ఎత్తి చూపగల చతురత ఈ వ్యాస కర్తకి అంతగా పట్టుబడినట్టు లేదు. అవధానం అప్పటికప్పటి కాలక్షేపం మాత్రమే! అందులో మంచి పద్యం రూపు గడితే అది గొప్ప విషయమే అయినా అవధాన విద్య మంచి కవిత్వానికో లేదా మంచి పద్య విద్యా ప్రదర్శనకో ఉద్దేశ్యించబడినది కాదు గనక అందులోంచి లేని వాటిని లేవంటూ వాపోవడం దండగ 🙂 మొత్తం వ్యాసం అవధానం “ఏమంత గొప్పవిద్య కాదని” చెప్పడం కోసమే అయితే అసలీ వ్యాసం ప్రయోజనమే శూన్యం! పైగా అవధానం చేసేవారికి ఉచిత సలహాలతో వ్యాసం రాయడం చాపల్యం లాగా గోచరిస్తోంది. ప్రతీ విద్యకీ దానిదైన ఆహ్లాదమూ దానిదైన ప్రయోజనమూ దానిదే అయిన శ్రోతల సమూహమూ ఉంటుంది. మనం అందులో భాగం కానంత మాత్రానికే అందులో ఏమీ గొప్ప లేదని అనుకోనేలా?? అవధానాలు క్రమంగా కనుమరుగైపోతున్న విద్యగా చూడాల్సిన కాలం వచ్చేసినప్పుడు ఆయా విద్య మరి అందుకు తగిన ఆయా శ్రోతల కోసమే కదా రూపొందుతుంది? అందుకు అవధానిదే నీరసత్వం ఎలా అవుతుందీ?? పాండిత్య ప్రకర్షకి తగిన పృచ్చకులు కూడా ఉంటే కదా అది రక్తి కట్టగలిగేదీ??

    ఇహ అంత గొప్ప విద్యగా వ్యాస కర్తకి అనిపించనట్టున్న ఈ అవధానంలో కవయిత్రులు ఎక్కడా కనిపించరని వ్యాసకర్త పరిశీలించి అందుకోసం ఎదురుచూడటం దేనికో? అప్పుడు కవయిత్రులు ఎలా అవధానాలు చేయడానికి చాలరో తేల్చి చెప్పడానికి మరో వ్యాసం రాయడానికి కాబోలు! ఒక పక్క అవధానాలు పెద్ద కష్టమైనవి ఏమీ కావని చెబుతూ వాటి పని పట్టడానికే అన్నట్టు వ్యాసాన్ని రూపొందించి మళ్ళీ అలాంటి అవధానాలలో స్త్రీలు కొరవడినట్టు చూపించి వారి రాక కోసం ఎదురుచూడటమ్లోని ఈ “ఆత్రుత” మాత్రం వ్యాసకర్త లోని ద్వంద్వ వైఖరికి ఒక నిదర్శనం లాగా ఉంది. మరి కేవీయస్ రామారావు ఈ సారి అవధానం చేయడం లోని క్లిష్టతా, ఘనతల మీద మరొక మంచి వ్యాసం రాస్తేనో లేదా గొప్ప అవధానాన్ని తానై నిర్వహించి రక్తి కట్టిస్తేనో తప్ప మరి ఈ లోటు తీరదు. అందాకా నచ్చినా నచ్చకున్నా ఉన్న అవధానులతో సరి పెట్టుకోక తప్పదు. ప్రపంచమ్లో మరెక్కడా కనిపించని అవధాన విద్య తెలుగు వారికే చెందినదన్న ఒక్క వాస్తవాన్ని గాని, ఒక్క సంతుష్టి వాక్యాన్ని గానీ ఈ వ్యాసం ప్రతిఫలింప జేయలేకపోవడమే ఈ వ్యాసంలో కొట్టొచ్చినట్టు కనిపించే లోటు. రామారావు తదుపరి వ్యాసాలలో ఇటువంటి కేవల రంధ్రాన్వేషణా దృష్టిని తగ్గించుకుంటారని అనుకుంటాను.

    రమ.

  4. కిటికీ గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    11/26/2012 1:28 pm

    Having contributed significantly to the evolution of technique, and being a theoretician on British short story, Saki carries much gravity in academia, on par with that of Kipling. His postulations on scope and on technique incite memories of my kind teacher Prof. Mallikarjunan, and that of my student days.

    I thank Sharada garu for selecting a writer whose theories influenced in molding the technical evolution of British short story.

    Siddineni Bhava Narayana

  5. మన్మధుని బాణాలు గురించి sathesh అభిప్రాయం:

    11/26/2012 9:28 am

    రచన తిరుమల రామచంద్ర గారు. పల్లకీ పత్రిక ఇప్పుడు రాదు.

  6. మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    11/26/2012 7:21 am

    Sir,

    Except a sketchy book by Chalsani Prasada rao garu, and a few essays , confining to the basics, you have quite scanty body of criticism on modern art in Telugu. You remember the painting depicting three fishermen by S.V.Rama Rao garu. You know, albeit vaguely, the renown he earned in European art academia. You are aware of his finesse in the synthesis of form and of co-lour.

    “స్త్రీ శరీరావయవములు నాజూకుతనాన్ని, వయ్యారాన్ని కోల్పోయాయి. దీనత్వం కనిపిస్తుంది. రేఖలు నలిగిన పరుపులా స్త్రీ చుట్టూ తిరిగినాయి”

    Here you are pleasantly amazed at the keen vision and the felicity for analysis and assessment. And at his keenness in vision and articulation in language grossly deprived of art jargon. That too, swayback when he was in his twenties.

    “చిత్రం చేపలతో ప్రక్కలకు సాగుతూ ఉంది ఎంతో బలంగా. దీన్ని అరికట్టాలని కాబోలు బ్యాక్ గ్రౌండులో నిలువాటి గీతలను వాడారు బ్రాక్. అడ్డంగా సాగే చిత్రాన్ని పైకి పొడిగించాలని కాబోలు.”

    I appreciate the editorial decision to retrieve and publish this essay by S.V. Ramarao garu. you have exploited the potential of the medium by adding images of the paintings. My thinks are due to Ramarao garu and to the Editorial team.

    Regards.
    Siddineni Bhava Narayana

  7. వాన! గురించి తః తః అభిప్రాయం:

    11/25/2012 8:45 am

    శర్మ గారూ
    అక్కరకు రాని చుట్టం లా వచ్చిన వాన మీద మీరు తొక్కిన చిందులు బావున్నాయి.
    తః తః

  8. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి lyla yerneni అభిప్రాయం:

    11/24/2012 11:36 pm

    [This post was edited – Eds.]

    కథలు, వ్యాసాలు, కవితలు, ఎడిట్ చేసినప్పుడు పాఠకులకు చెప్పరు కదా! మరి ‘అభిప్రాయాలు’ ఎడిట్ చేసినప్పుడు ఆ విషయం ప్రత్యేకంగా వెల్లడి చెయ్యటానికి కారణం?

    లైలా

  9. అలనాటి పాట: ఊర్మిళాదేవి నిద్ర గురించి Sreenivaas Paruchuri అభిప్రాయం:

    11/24/2012 6:53 pm

    శ్రీదేవి-గారు : మీ కామెంటు ఆలస్యంగా చూశాను. నా e-mail (sreeni @ gmx.de). భవదీయుడు, శ్రీనివాస్

  10. కొండ నుంచి కడలి దాకా గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    11/24/2012 6:49 pm

    సూర్యలక్ష్మి -గారు : నాకొక (sreeni @ gmx.de) e-mail రాయండి. “వలపులు చెందగ వచ్చెనదె” అన్న పాట వెంటనే పంపగలను. రెండవది డిజిటైజ్ చేయవలసి వుంది. భవదీయుడు, శ్రీనివాస్