ఈ సాహిత్యలోకాన్ని నేను ఇపుడిపుడే చూస్తున్నాను. మీరు నారాయణరావు గారి గురించి చాలా హృద్యంగా, డాక్యుమెంటరీలా చూపారు అనటం బావుంటుంది. మీ వ్యాసాలు ఇంకా చదవాలని వుంది.
బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! –రవికిరణ్ తిమ్మిరెడ్డి
Ah! The venerated physician
That magician,
Nay, more a reptile, that enters the
Garden of Eden
Misguides Adam and Eve,
Makes them lose the Paradise
Beware of the physician,
That crack, That quack,
There is no gift this Greek can bring,
I beg you, Don’t ever listen to the physician
Have an apple a day,
And keep the bloody worm away;
You don’t belive me !
Don’t believe me then;
Examine this evidence I offer:
Take the case of this innocent musician
Who is truly a God Olympian
Played his Lute divine;
People loved him, and bowed him;
He befriended a woman, a genito-urologist;
She slowly won over him
With her data, and busier than thou schedule
Projected herself as more clever,
As a skillful useful scientist to mankind,
Whose true concern is to keep a man well;
Ah, slowly the man’s Tralalas, the Trills, the Appogiaturas disappeared,
(They are all so trivial -she said, you are more important than a Mordant -she said)
Slowly she won over him with her kind concern over his health
Slowly his smiles faded, he became a bag of worries;
Ah! the musician, he is no longer a musician of Venice,
No, No more a man – who can perform;
He is now nothing but an incontinent penis.
లైలా
P.S.: I have to admit to the recent influence of Champagne and PBS’ Shakespeare.
ఛివరిదాకా చదివించేటట్టుగా రాసిన మీ క్లుప్త సమీక్ష బావుంది.
ఈమాటలో చదివిన నారాయణ రావు రచనల్లో కొత్త విషయాలకన్న కొంత విసుగు తెప్పించే ప్రొఫెషనల్ ధోరణీ, ‘ఇంకా చాలాఉంది, అది ఇప్పుడుకాదు’ అని అసలైన చోట వివరించని యూనివెర్సిటీ పంతులు క్లాస్‌రూంతనమూ నాకు ‘కొట్టొచ్చినట్టు’ కనపడతాయి. అయినా మీ వ్యాసం చదివిన తర్వాత నాకు అయన బడిలో చదివి కొంత తెలుసుకోవలసిన అవసరం ఉన్నదనిపిస్తోంది. రామనుజన్ అంటే ఉన్న ఇష్టం వల్ల ‘గాడ్ ఇజ్ అ కస్టమర్’ లొ కొన్ని పదాలు ముఖ్యం గా ‘ఇద్దరి సందున …’ అనువాదం ఆనందించటం గుర్తుంది.
అలాగే నారాయణరావు పి.ఎచ్.డి. థీసిస్ గురించి దొణప్ప గారి దగ్గర పనిచేస్తున్న ఆనాటి మిత్రుడు గవిని వెంకట స్వామి చెప్పగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ లైబ్రరీ ‘థీసిస్ సెక్షన్’ లొ కూచుని ఏకబిగిని చదవటమూ గుర్తుంది. [అందులో విషయాలేవీ ఇప్పుడు గుర్తులేవు].
నాకు తెలీదు ఏవని చెప్పాలో. మీరు చాలా అద్భుతంగా వ్రాస్తారు కవితని. కానీ ఈ కవిత (?) మాత్రం అస్సలు బాగ లేదు. బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! నిజంగానే అసలు ఈ కవిత ఏవీ బాగలేదండీ. నిజంగా బాగలేదు. ఒకవేళ నేను తప్పేవో, అయ్యుండొచ్చు, కానీ మీరిలాటి కవిత వ్రాయడవా!
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
చిన్నప్పుడు రేడియో అంటే ఉన్న ఇష్టం కొద్దీ తెలుగు వన్ లైవ్ రేడియో లో “సాహితి” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, ప్రతి వారం మంగళ వారం సాయంత్రం 6:00-7:00 అమెరికాలో, బుధవారం తెల్లవారు ఝామున 4:30-5:30 ఇండియాలో.
ఈ మంగళ వారం అమరావతి కధలను పరిచయం చేసాను.
కొత్త అవడం వల్ల, రేడియో గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇస్మాయిల్ గారి మీద, శ్రీ శ్రీ గారి మీద,మునిమాణిక్యం గారి మీద చేసిన కార్యక్రమాల్లో నేను శ్వాస తీసుకుంటున్న శబ్దం కూడా వినిపిస్తూంటుంది. దానిని క్షమించి వినగలరు. అమరావతి కధల కార్యక్రమంలో ఆ లోపాన్ని అధిగమించానని అనుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి మీరూ ఫోన్ చేసి సాహిత్యానికి సంబంధించిన ఏవైనా విశేషాలు అందరితో పంచుకోవచ్చు.
అమరావతి కధలను ఓపిగ్గా స్కాన్ చేసి పంపిన విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి ధన్యవాదాలు.
కొత్త మలుపు గురించి buchi reddy అభిప్రాయం:
02/15/2013 9:43 pm
తల్లి నిర్ణయం సరి ఆయినది — బాగుంది.
బర్సాత్ మే బిల్లి గురించి cvs rao అభిప్రాయం:
02/15/2013 11:37 am
మంచి కథ. కృతజ్ఞతలు.
వాడుక భాషలో పద్యాలు గురించి cvs rao అభిప్రాయం:
02/15/2013 11:04 am
కృష్ణమోహన్ గారూ, నమస్తే. మీ వ్యాసము అద్భుతముగానున్నది. చదివి చాలా ఆనందించితిని. కృతజ్ఞుడను.
అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి సుబ్బరాయుడు దేవరపల్లె అభిప్రాయం:
02/11/2013 9:15 am
వెంకటేశ్వరావు గారు,
ఈ సాహిత్యలోకాన్ని నేను ఇపుడిపుడే చూస్తున్నాను. మీరు నారాయణరావు గారి గురించి చాలా హృద్యంగా, డాక్యుమెంటరీలా చూపారు అనటం బావుంటుంది. మీ వ్యాసాలు ఇంకా చదవాలని వుంది.
ధన్యవాదాలు,
సుబ్బరాయుడు దేవరపల్లె.
ఈమాట కొత్త వేషం గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:
02/10/2013 2:18 am
ఈ మాట రూపము చాలా నచ్చింది. సాహిత్యానికి మీరు చేస్తున్న సేవ అభినందనీయము.
తుఫాను ముగిసింది గురించి lyla yerneni అభిప్రాయం:
02/09/2013 5:58 pm
Ah! The venerated physician
That magician,
Nay, more a reptile, that enters the
Garden of Eden
Misguides Adam and Eve,
Makes them lose the Paradise
Beware of the physician,
That crack, That quack,
There is no gift this Greek can bring,
I beg you, Don’t ever listen to the physician
Have an apple a day,
And keep the bloody worm away;
You don’t belive me !
Don’t believe me then;
Examine this evidence I offer:
Take the case of this innocent musician
Who is truly a God Olympian
Played his Lute divine;
People loved him, and bowed him;
He befriended a woman, a genito-urologist;
She slowly won over him
With her data, and busier than thou schedule
Projected herself as more clever,
As a skillful useful scientist to mankind,
Whose true concern is to keep a man well;
Ah, slowly the man’s Tralalas, the Trills, the Appogiaturas disappeared,
(They are all so trivial -she said, you are more important than a Mordant -she said)
Slowly she won over him with her kind concern over his health
Slowly his smiles faded, he became a bag of worries;
Ah! the musician, he is no longer a musician of Venice,
No, No more a man – who can perform;
He is now nothing but an incontinent penis.
లైలా
P.S.: I have to admit to the recent influence of Champagne and PBS’ Shakespeare.
కోనసీమ కథలు: విలేకరి గురించి Srinivas PRR అభిప్రాయం:
02/09/2013 1:38 pm
కోనసీమ కథలో ఉండవలసినది కనిపించలేదు. ఎంచుకున్న ఇతివృతం పర్వాలేదు.
వెల్చేరు నారాయణ రావు: కొన్ని పరిశోధనా గ్రంథాల పరిచయం గురించి తః తః అభిప్రాయం:
02/09/2013 7:03 am
శ్రీ రామారావు:
ఛివరిదాకా చదివించేటట్టుగా రాసిన మీ క్లుప్త సమీక్ష బావుంది.
ఈమాటలో చదివిన నారాయణ రావు రచనల్లో కొత్త విషయాలకన్న కొంత విసుగు తెప్పించే ప్రొఫెషనల్ ధోరణీ, ‘ఇంకా చాలాఉంది, అది ఇప్పుడుకాదు’ అని అసలైన చోట వివరించని యూనివెర్సిటీ పంతులు క్లాస్‌రూంతనమూ నాకు ‘కొట్టొచ్చినట్టు’ కనపడతాయి. అయినా మీ వ్యాసం చదివిన తర్వాత నాకు అయన బడిలో చదివి కొంత తెలుసుకోవలసిన అవసరం ఉన్నదనిపిస్తోంది. రామనుజన్ అంటే ఉన్న ఇష్టం వల్ల ‘గాడ్ ఇజ్ అ కస్టమర్’ లొ కొన్ని పదాలు ముఖ్యం గా ‘ఇద్దరి సందున …’ అనువాదం ఆనందించటం గుర్తుంది.
అలాగే నారాయణరావు పి.ఎచ్.డి. థీసిస్ గురించి దొణప్ప గారి దగ్గర పనిచేస్తున్న ఆనాటి మిత్రుడు గవిని వెంకట స్వామి చెప్పగా ఆంధ్ర విశ్వకళాపరిషత్ లైబ్రరీ ‘థీసిస్ సెక్షన్’ లొ కూచుని ఏకబిగిని చదవటమూ గుర్తుంది. [అందులో విషయాలేవీ ఇప్పుడు గుర్తులేవు].
తః తః
తుఫాను ముగిసింది గురించి ravi అభిప్రాయం:
02/08/2013 9:29 pm
నాకు తెలీదు ఏవని చెప్పాలో. మీరు చాలా అద్భుతంగా వ్రాస్తారు కవితని. కానీ ఈ కవిత (?) మాత్రం అస్సలు బాగ లేదు. బహుశా మీకు మీ ఫిజీషియన్ వర్క్ మిమ్మలని ఓవర్ వెల్మ్ చేస్తుందేవో! నిజంగానే అసలు ఈ కవిత ఏవీ బాగలేదండీ. నిజంగా బాగలేదు. ఒకవేళ నేను తప్పేవో, అయ్యుండొచ్చు, కానీ మీరిలాటి కవిత వ్రాయడవా!
-రవికిరణ్ తిమ్మిరెడ్డి
తృప్తి – కథ నచ్చిన కారణం గురించి indrani Palaparthy అభిప్రాయం:
02/08/2013 1:26 am
చిన్నప్పుడు రేడియో అంటే ఉన్న ఇష్టం కొద్దీ తెలుగు వన్ లైవ్ రేడియో లో “సాహితి” అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను, ప్రతి వారం మంగళ వారం సాయంత్రం 6:00-7:00 అమెరికాలో, బుధవారం తెల్లవారు ఝామున 4:30-5:30 ఇండియాలో.
ఈ మంగళ వారం అమరావతి కధలను పరిచయం చేసాను.
కొత్త అవడం వల్ల, రేడియో గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇస్మాయిల్ గారి మీద, శ్రీ శ్రీ గారి మీద,మునిమాణిక్యం గారి మీద చేసిన కార్యక్రమాల్లో నేను శ్వాస తీసుకుంటున్న శబ్దం కూడా వినిపిస్తూంటుంది. దానిని క్షమించి వినగలరు. అమరావతి కధల కార్యక్రమంలో ఆ లోపాన్ని అధిగమించానని అనుకుంటున్నాను.
ఈ కార్యక్రమానికి మీరూ ఫోన్ చేసి సాహిత్యానికి సంబంధించిన ఏవైనా విశేషాలు అందరితో పంచుకోవచ్చు.
అమరావతి కధలను ఓపిగ్గా స్కాన్ చేసి పంపిన విష్ణుభొట్ల లక్ష్మన్న గారికి ధన్యవాదాలు.
పాలపర్తి ఇంద్రాణి.