పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:

    04/13/2013 1:28 pm

    జగన్ మోహన్ రెడ్డి గారు

    ధన్యవాదములు

  2. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి Dr.Jagan Mohan Reddy అభిప్రాయం:

    04/13/2013 3:08 am

    జాన్ గారు మీ కవిత చాలా బావుంది. ధన్యవాదములు.

  3. ఈమాట మార్చ్ 2013 సంచికకు స్వాగతం! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    04/11/2013 10:41 pm

    మనసైన మజిలీ!
    ఇది కాలం చెక్కిన రంగుల శిల్పం.
    కడలి నించి విడి, నది – నేల మీద సాగిన వైనం
    చివుళ్ళన్నీ సంతసాన మురియు వన్నెల మందారం
    గంధర్వులను మరిపించే కోయిల మధుర గానం
    వరమై వీచు, తెమ్మెరల – మల్లెల సౌగంధం
    వచ్చి నిలిచెనిలా మన ముంగిట వసంతం
    తెచ్చి ఇచ్చెనోయి కానుకగా – ‘ విజయ ‘ హాసాల నూతన వత్సరం.

    అందరికీ! ఉగాది పర్వదిన శుభాకాంక్షలు!

    నమస్సులతో..
    -ఆర్.దమయంతి.

  4. దోసిట్లో నక్షత్రాలు గురించి sastry అభిప్రాయం:

    04/11/2013 8:19 pm

    ఇవి కవితలా? మూలా గారి సుభాషితాలా?

    అన్నీ ఏవో ప్రవచనాలలాగా ఉన్నాయి.

  5. ఇటుకలూ అటుకులూ గురించి krk reddy అభిప్రాయం:

    04/11/2013 5:06 pm

    కవితకు ప్రేరణ ఎక్కణ్ణుంచి కంటే కూడ ఎంత చక్కగా చెప్పామన్నది ముఖ్యమని నా అభిప్రాయం. ఇందులొ 100 శాతం సఫలీకృతులయ్యారని నేను భావిస్తున్నాను.

  6. ప్రతిమా నాటకం: ఒక సన్నివేశం గురించి krk reddy అభిప్రాయం:

    04/11/2013 4:31 pm

    మీ ఈ పత్రికను తొలిసారి చూచాను. చాలా బాగా ఉండి నా హృదయాన్ని ఎంతో అకట్టుకుంది. అమెరికాలో కూడ మన తెలుగుని ఈ విధం గా ప్రోత్సహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. దీనికి ఇంకా ప్రాచుర్యాన్ని కలిగిస్తే ఇంకా నాణ్యమైన రచనలు వస్తాయని నా నమ్మకం.

  7. దోసిట్లో నక్షత్రాలు గురించి Seetha kumari అభిప్రాయం:

    04/11/2013 5:21 am

    ఎక్కడికో వెళ్ళిపోయా సుబ్బు… మీ కవితలతో ఎక్కడికో తీసికెళ్ళారు మమ్మల్ని …2, 4, 10, 16, 17 సూపరండి…

  8. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి ark neogi అభిప్రాయం:

    04/11/2013 4:34 am

    రేడియోలొ పాత పాటలు ఉంచినందుకు చాలా కృతజ్ఞతలు.

  9. పాఠకులకు సూచనలు గురించి తః తః అభిప్రాయం:

    04/11/2013 2:20 am

    ఈమాట పాఠకులకు ,రచయితలకు, సంపాదకులకూ విజయ ఉగాది శుభాకాంక్షలు
    తః తః

  10. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    04/09/2013 1:01 am

    “……మనకి కనిపిస్తున్న సుమతీ శతకం పద్యాలలో……” — నారా

    నారా ‘సుమతీ శతకం’ అనే సుమతీ శతకాన్ని పేర్కొనడం నావరకూ నాకు సంతొషం కలగ చేసింది.

    నారాయణ రావు గారికి నమస్కారాలతో
    తః తః