వ్యాసం ఆసక్తికరంగా ఉంది. సులభ గ్రాహ్యంగా కూడా ఉంది. ధన్యవాదాలు. ఇంతకుమించి ఏమన్నా రాయలంటే నేను మళ్ళీ వ్యాసం చదవాలి … కానీ, కొన్ని చోట్ల ఒక పట్టాన అర్థం కాలేదు నాకు (ముఖ్యంగా రెండో పేజీ రెండో అర్థంలో) … నీ పీత బుర్రకి అర్థం కావడానిక్కాదు మేము రాస్తున్నది, అని మీరు అనుకోవచ్చు…అదీ నిజమేననుకోండి… కానీ, చెప్పాలనిపించి చెబుతున్నానంతే.
ఈ కథలు ఎప్పటివో కూడా చెప్పగలరాండీ వచ్చేసారి నుండి? ప్రత్యేకించి కారణాలేం లేవు – కొన్ని విషయాలు (ఉదా: వెయ్యిరూపాయలు చాలా ఎక్కువ అనడం వంటివి) కొంచెం కాంటెక్స్ట్ బట్టి అర్థం అవుతాయని అడిగానంతే.
ఈ వ్యాసం శ్రీనివాస్ గారు కీ.శే. ఐన తర్వాత చదవడం బాధాకరం. ఆయన కన్నా సినిమా సంగీతం గురించి, అందుకు సంబంధించిన ప్రముఖుల గురించి సాధికారంగా ఎవరు రాయగలరు? నాకు కూడా రాజేశ్వరరావు సంగీతదర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రైవేటు రికర్డుల్లో ‘పాట పాడుమా కృష్ణా,’ ‘చల్లగాలిలో,’ ‘ఓహో విభావరీ,’ పాటలు, ‘ఆతోటలోనొకటి ‘ (బాలసరస్వతి) పాటలు చాలా ఇష్టం. కాని రాజేశ్వరరావు గొంతుక మరీ సున్నితంగా ఉండటం చేత హీరోలకు ప్లేబాక్ కి పనికిరాదు. కాని ఆయన genius, prodigy అని చెప్పవచ్చును. ఇంతకీ ‘రసాలూరు స్వరాజ్యేశ్వరరావు’ వంటి తమాషా పదాలు మొదట కాయిన్ చేసిందెవరు? ముళ్ళపూడి రమణ గారా, లేక పీ.బీ. శ్రీనివాస్ గారా? ఇద్దరూ అలాంటి epithetsని ఒకేలాగ వాడారు.
మీరు మా అయ్య గారు – (we call him ayya, నాన్నగారు) వున్న పొద్దు ఈ వ్యాసం వ్రాసి వుంటే వారు తప్పకుండా దీనికి ఒక పద్యమో లేక ఒక పత్రమో మీకు సమర్పించుకునే వారు. మేము ఏమి చేయగలము? చదివి కొంచం అర్ధం తెలిసి కొంచం తెలియక మూగవోయి ఇంతటి గొప్ప వారికా నేను పుత్రుడను! అని గర్వపడడము తప్ప ఏమీ చేయలేని స్థితి నాది.
(It is hard for me to type in Telugu.) I am dumb struck after reading your article since it makes me to realize that I am born to such a legend who has not been seen like that by me (especially) by being his last son. I also have to appreciate and place on record that in order to analyze the works of Dr PBS you should be equally a scholar to understand first and to analyze the same later and kudos to you on this aspect. Beyond this I have nothing else to say but to feel proud being his son. Of course I also feel humiliated for not having seen my father from the angle of a scholar after all the proverb says Pandita Putraha Parama Suntaha and some one has coined to suit people like me. GOD Bless all those who enjoyed his company, his writings, his thoughts, his wits, his poems, his ghazals, his songs, his speech, his voice etc.,
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి DG అభిప్రాయం:
05/02/2013 8:31 am
>> ఋతునాం కుసుమాకరః, మాసస్యే మార్గశీర్షాస్మి అని అంటాడు.
బృహత్సామ తధాసామ్నాం గాయత్రీ ఛంధసామహం |
మాసానం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః
భగవద్గీత విభూతి యోగము 10:35
మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Sowmya అభిప్రాయం:
05/02/2013 7:59 am
వ్యాసం ఆసక్తికరంగా ఉంది. సులభ గ్రాహ్యంగా కూడా ఉంది. ధన్యవాదాలు. ఇంతకుమించి ఏమన్నా రాయలంటే నేను మళ్ళీ వ్యాసం చదవాలి … కానీ, కొన్ని చోట్ల ఒక పట్టాన అర్థం కాలేదు నాకు (ముఖ్యంగా రెండో పేజీ రెండో అర్థంలో) … నీ పీత బుర్రకి అర్థం కావడానిక్కాదు మేము రాస్తున్నది, అని మీరు అనుకోవచ్చు…అదీ నిజమేననుకోండి… కానీ, చెప్పాలనిపించి చెబుతున్నానంతే.
వదిన గురించి Sowmya అభిప్రాయం:
05/02/2013 6:19 am
ఈ కథలు ఎప్పటివో కూడా చెప్పగలరాండీ వచ్చేసారి నుండి? ప్రత్యేకించి కారణాలేం లేవు – కొన్ని విషయాలు (ఉదా: వెయ్యిరూపాయలు చాలా ఎక్కువ అనడం వంటివి) కొంచెం కాంటెక్స్ట్ బట్టి అర్థం అవుతాయని అడిగానంతే.
పై గదిలో ప్రేమికుడు గురించి Sowmya అభిప్రాయం:
05/02/2013 6:02 am
పేర్లు భలే పెట్టారు 🙂 అనువాదం బాగుంది…కథా బాగుంది. ధన్యవాదాలు.
హాయిగ పాడుదునా? గురించి M.V.Ramanarao అభిప్రాయం:
05/02/2013 4:27 am
ఈ వ్యాసం శ్రీనివాస్ గారు కీ.శే. ఐన తర్వాత చదవడం బాధాకరం. ఆయన కన్నా సినిమా సంగీతం గురించి, అందుకు సంబంధించిన ప్రముఖుల గురించి సాధికారంగా ఎవరు రాయగలరు? నాకు కూడా రాజేశ్వరరావు సంగీతదర్శకత్వం అంటే చాలా ఇష్టం. ఆయన ప్రైవేటు రికర్డుల్లో ‘పాట పాడుమా కృష్ణా,’ ‘చల్లగాలిలో,’ ‘ఓహో విభావరీ,’ పాటలు, ‘ఆతోటలోనొకటి ‘ (బాలసరస్వతి) పాటలు చాలా ఇష్టం. కాని రాజేశ్వరరావు గొంతుక మరీ సున్నితంగా ఉండటం చేత హీరోలకు ప్లేబాక్ కి పనికిరాదు. కాని ఆయన genius, prodigy అని చెప్పవచ్చును. ఇంతకీ ‘రసాలూరు స్వరాజ్యేశ్వరరావు’ వంటి తమాషా పదాలు మొదట కాయిన్ చేసిందెవరు? ముళ్ళపూడి రమణ గారా, లేక పీ.బీ. శ్రీనివాస్ గారా? ఇద్దరూ అలాంటి epithetsని ఒకేలాగ వాడారు.
సంగీత సాహిత్య శ్రీనివాసుడు గురించి P B RAJAHGOPAL అభిప్రాయం:
05/02/2013 3:46 am
మీరు మా అయ్య గారు – (we call him ayya, నాన్నగారు) వున్న పొద్దు ఈ వ్యాసం వ్రాసి వుంటే వారు తప్పకుండా దీనికి ఒక పద్యమో లేక ఒక పత్రమో మీకు సమర్పించుకునే వారు. మేము ఏమి చేయగలము? చదివి కొంచం అర్ధం తెలిసి కొంచం తెలియక మూగవోయి ఇంతటి గొప్ప వారికా నేను పుత్రుడను! అని గర్వపడడము తప్ప ఏమీ చేయలేని స్థితి నాది.
(It is hard for me to type in Telugu.) I am dumb struck after reading your article since it makes me to realize that I am born to such a legend who has not been seen like that by me (especially) by being his last son. I also have to appreciate and place on record that in order to analyze the works of Dr PBS you should be equally a scholar to understand first and to analyze the same later and kudos to you on this aspect. Beyond this I have nothing else to say but to feel proud being his son. Of course I also feel humiliated for not having seen my father from the angle of a scholar after all the proverb says Pandita Putraha Parama Suntaha and some one has coined to suit people like me. GOD Bless all those who enjoyed his company, his writings, his thoughts, his wits, his poems, his ghazals, his songs, his speech, his voice etc.,
P. B. Rajagopal
జాతర గురించి satya అభిప్రాయం:
05/02/2013 2:17 am
మనసొక పెద్ద మందు పాతర.
చాలా చాలా బాగుంది.
ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి srinivasaraov,khammam అభిప్రాయం:
05/02/2013 12:30 am
Thanks for sharing. None can give this much. This matter reflects your dedication, observation towards artist and his talents.
జాతర గురించి Vanaja Tatineni అభిప్రాయం:
05/02/2013 12:15 am
జీవితం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మనసు ఎలా చిక్కబట్టుకోవాలో తెలియజేసే కవిత ఇది. ఆశించిన ఆశాభంగం తప్పదని తెలిసి మసలుకునే జీవనం గూర్చి గొప్పగా చెప్పారు.
చాలా బాగా నచ్చింది.
పుష్పవివేకము గురించి దేశికాచారి అభిప్రాయం:
05/01/2013 9:43 pm
మూలమే లోపభూయిష్ఠముగా నున్నచో బహుశః అది ముద్రణకారుని దోసమై యుండవలెను. అది ఎట్లున్నను, నాకు దోచిన సంస్కరణము లీక్రింద పేర్కొనుచున్నాను.
పద్యం పంక్తి ఉన్నది ఉండవలసినది
1 3 ప్రోదను ప్రోడను
1 4 గుమరైన గొమరైన లేక గుదురైన
(కుదురైన అనే పదం కొమరైన అనే దానికంటె అర్థవంతంగా ఉంటుంది)
2 3 ఆర్ద్రభావాత్త స్కృత పథానువర్తి
ఇందులో స్కృతపథానువర్తి అనునది అర్థరహితంగాను, గణభంగయుతంగాను ఉన్నది. దీనిని పూతపథానువర్తి అని సవరిస్తే బాగుంటుదనిపించింది. కాని ఇట్టి భావం కవిగా రుద్దేశిందో కాదో మరి!
3 1 చయాసుషక్త చయానుషక్త
4 1 మెత్తఁగ్రవ్వి మెత్తగఁ ద్రవ్వి
5 3 క్రియకో క్రియకొ (క్రియకో అంటే గణభంగం)
6 3 కొండలనో కొండలనొ (కొండలనో అంటే గణభంగం)
7 2 మెత్తకున్న మొత్తకున్న
7 2 గౌరవంబు నూ గౌరవంబు సూ (సూచి అంటే సూది)
9 4 ముద్ధుల్ బుద్ధుల్
10 4 జెడలేల జెడనేల
11 4 దలందురో దలంతురో
12 2 ముందపడుటే ముదంపడుటే
13 2 నిక్కును నిక్కుచు
(స్థూలంగా నా వైయక్తికాభిప్రాయం. ఇది నీరసమైన కవిత్వం.దీనిని పుష్పవిలాపంతో పోల్చడం తగదు.)
[అడిగిన వెంటనే తప్పులు ఎత్తిచూపినందుకు కృతజ్ఞతలు. – సం.]