విరూపాక్ష రావు గారూ! సాహిత్యం లో అభిప్రాయాలూ తర్క వితర్కాలూ చాలా ముఖ్యమైనవి. అవి సాహిత్యానికి చాలా సార్లు దిశానిర్దేశం చేసినవి కూడాను. ఆ పని చాలినంతగా తెలుగు సాహిత్యంలో చేసిన వారిలో అక్కడ అభిప్రాయాలు చెప్పిన ఇద్దరూ ఉన్నారు. ఐతే అవి తెలియాలంటే వారికి తెలుగు సాహిత్యంతో కనీసం కనీస పరిచయం ఉండాలి.
ఇంక ఇవాళ్టి సాహిత్య అభిప్రాయాలే రేపటి సాహిత్య చరిత్ర ! అవి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా!
కవిత బాగుంటే బాగుందని చెప్పడానికి ఇంత వీధి బాగోతం అవసరమా? పనిలో పనిగా డొంక తిరుగుడు సొంత గొడవలెందుకు, ఇంకెవరెవరి మీదో తీర్పు లిచ్చే ఏకపక్ష పీఠాధిపత్యాలెందుకు?
ఈ కధ నాకు చాలా నచ్చిన కధ. ఎన్ని సార్లు చదివినా నవ్వు పుట్టించే కధ. అందుకని ఇక్కడ టోరీ రేడియో లో చదివాను.మరికొన్ని నాకు నచ్చిన కవితలు కూడా కలిపి. మధ్యే మధ్యే పాటలు, యాడ్స్ వస్తాయి. ముందుకు జరుపుకుని వినవచ్చు.
1999 లో రాసిన ఈ కధతో మొదలు పెట్టి 2013 వరకూ వీరి రచనలు చదివితే- బాల్యం, తరువాతీ కధల్లో యువకుడిగాను మళ్ళీ తరువాత కధల్లో భార్యా పిల్లలు ఇలా సాగుతున్నాయి. ఈ పరిశీలన చాలా తమాషాగా తోచింది. ఈ మధ్య భక్తి పాటలు రాస్తున్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలు- రచనల్లో కాలక్రమంగా ప్రతిబింబించడం చూడ్డం బాగుంది.
నాకు ఈ కధ, ఇసుక, తమాషా దేఖో, డోర్స్ క్లోజింగ్ చాలా ఇష్టం. మిగిలినవి ఓకే. ఓకే.
వ్యాసాలు తల మీదుగా వెళ్ళిపోయాయి. ఎవరో స్పూర్తి లేకుండా కవిత్వం రాయలేరా అనిపిస్తుంది గబుక్కున. కానీ మాండలికం మీద వీరి పట్టు అద్భుతం. మాండలికం భాషకు పడుచుదనం తెస్తుంది (అని నాకనిపిస్తుంది).
మీ దీపావళి కథ చాలా బావుంది. మళ్ళి అలాంటి రోజులు ముందు ముందు మన పిల్లలు చూస్తారన్న ఆశ లేదు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. మన సంస్కృతి, సంప్రదాయాలను, పండగలను మన తర్వాత తరానికి అందిద్దాం.
వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఒక పెద్ద డిప్రెషన్ లో ఉండాలి. కానీ ఈయన, తన ఊరు, ఆ ఊరిలో తనకు తెలిసిన ఆ ఆనవాళ్లని, ఆ గ్నాపకాలని ఇంకా గుర్తుంచుకోవడవే కాదు, ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అలాటి మానసిక పరిస్తితిలో ఏ మనిషి బహుషా ఆత్మహత్య చేసుకోడు. మీరేదో వ్రాయాలని, మరేదో వ్రాసినట్టు నాకనిపిస్తుంది. అందులోనూ, పూలతోనూ, చెట్లతోనూ, పక్షులతోనూ మాట్లాడే ఆయన, పెళ్ళాం తోనూ, పిల్లలతోనూ మాట్లాడకపోవటం, తను ఇలా వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఎలాగా అని ఆలోచించకపోవటం, అంత సున్నితవైన మనిషి అలా చెయ్యలేడని నా నమ్మకం. కథ బాగలేదు.
దైవం గురించి jayaprabha అభిప్రాయం:
07/11/2013 12:35 am
విరూపాక్ష రావు గారూ! సాహిత్యం లో అభిప్రాయాలూ తర్క వితర్కాలూ చాలా ముఖ్యమైనవి. అవి సాహిత్యానికి చాలా సార్లు దిశానిర్దేశం చేసినవి కూడాను. ఆ పని చాలినంతగా తెలుగు సాహిత్యంలో చేసిన వారిలో అక్కడ అభిప్రాయాలు చెప్పిన ఇద్దరూ ఉన్నారు. ఐతే అవి తెలియాలంటే వారికి తెలుగు సాహిత్యంతో కనీసం కనీస పరిచయం ఉండాలి.
ఇంక ఇవాళ్టి సాహిత్య అభిప్రాయాలే రేపటి సాహిత్య చరిత్ర ! అవి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా!
జయప్రభ.
దైవం గురించి Virupaksha Rao అభిప్రాయం:
07/10/2013 9:33 pm
కవిత బాగుంటే బాగుందని చెప్పడానికి ఇంత వీధి బాగోతం అవసరమా? పనిలో పనిగా డొంక తిరుగుడు సొంత గొడవలెందుకు, ఇంకెవరెవరి మీదో తీర్పు లిచ్చే ఏకపక్ష పీఠాధిపత్యాలెందుకు?
పశ్చింగోదార్జిలా తణుకు తాలూకా గురించి indrani Palaparthy అభిప్రాయం:
07/10/2013 5:47 pm
ఈ కధ నాకు చాలా నచ్చిన కధ. ఎన్ని సార్లు చదివినా నవ్వు పుట్టించే కధ. అందుకని ఇక్కడ టోరీ రేడియో లో చదివాను.మరికొన్ని నాకు నచ్చిన కవితలు కూడా కలిపి. మధ్యే మధ్యే పాటలు, యాడ్స్ వస్తాయి. ముందుకు జరుపుకుని వినవచ్చు.
1999 లో రాసిన ఈ కధతో మొదలు పెట్టి 2013 వరకూ వీరి రచనలు చదివితే- బాల్యం, తరువాతీ కధల్లో యువకుడిగాను మళ్ళీ తరువాత కధల్లో భార్యా పిల్లలు ఇలా సాగుతున్నాయి. ఈ పరిశీలన చాలా తమాషాగా తోచింది. ఈ మధ్య భక్తి పాటలు రాస్తున్నారు. ఇవన్నీ ఒక వ్యక్తి జీవితంలో వివిధ దశలు- రచనల్లో కాలక్రమంగా ప్రతిబింబించడం చూడ్డం బాగుంది.
నాకు ఈ కధ, ఇసుక, తమాషా దేఖో, డోర్స్ క్లోజింగ్ చాలా ఇష్టం. మిగిలినవి ఓకే. ఓకే.
వ్యాసాలు తల మీదుగా వెళ్ళిపోయాయి. ఎవరో స్పూర్తి లేకుండా కవిత్వం రాయలేరా అనిపిస్తుంది గబుక్కున. కానీ మాండలికం మీద వీరి పట్టు అద్భుతం. మాండలికం భాషకు పడుచుదనం తెస్తుంది (అని నాకనిపిస్తుంది).
ఇంద్రాణి.
వేకువనే మోకరించే ఆమె గురించి జాన్ హైడ్ కనుమూరి అభిప్రాయం:
07/10/2013 7:33 am
ఉమ గారు, శైలజా మిత్ర గారు, సుజాత గారు
ధన్యవాదాలు
మన దీపావళి కథ గురించి phani kumar kandala అభిప్రాయం:
07/09/2013 10:41 pm
మీ దీపావళి కథ చాలా బావుంది. మళ్ళి అలాంటి రోజులు ముందు ముందు మన పిల్లలు చూస్తారన్న ఆశ లేదు. కానీ మన ప్రయత్నం మనం చేద్దాం. మన సంస్కృతి, సంప్రదాయాలను, పండగలను మన తర్వాత తరానికి అందిద్దాం.
భార్యోత్సాహం గురించి sai అభిప్రాయం:
07/09/2013 10:05 pm
పోస్ట్ చాలాబావుంది గురువుగారూ.
కథాంతం గురించి ravikiran timmireddy అభిప్రాయం:
07/09/2013 2:18 pm
వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు ఒక పెద్ద డిప్రెషన్ లో ఉండాలి. కానీ ఈయన, తన ఊరు, ఆ ఊరిలో తనకు తెలిసిన ఆ ఆనవాళ్లని, ఆ గ్నాపకాలని ఇంకా గుర్తుంచుకోవడవే కాదు, ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అలాటి మానసిక పరిస్తితిలో ఏ మనిషి బహుషా ఆత్మహత్య చేసుకోడు. మీరేదో వ్రాయాలని, మరేదో వ్రాసినట్టు నాకనిపిస్తుంది. అందులోనూ, పూలతోనూ, చెట్లతోనూ, పక్షులతోనూ మాట్లాడే ఆయన, పెళ్ళాం తోనూ, పిల్లలతోనూ మాట్లాడకపోవటం, తను ఇలా వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళు ఎలాగా అని ఆలోచించకపోవటం, అంత సున్నితవైన మనిషి అలా చెయ్యలేడని నా నమ్మకం. కథ బాగలేదు.
-రవికిరణ్ తిమ్మిరెడ్డి.
భార్యోత్సాహం గురించి zilebi అభిప్రాయం:
07/09/2013 11:55 am
బులుసు గారి కథాలహరికి ఏ పశు వైనా పతి కావలసినదే మరి!!
చీర్స్
జిలేబి
వేకువనే మోకరించే ఆమె గురించి Sujatha అభిప్రాయం:
07/09/2013 10:46 am
చాలా బావుంది జాన్ గారూ… so soothing!
వేకువనే మోకరించే ఆమె గురించి sailajamithra అభిప్రాయం:
07/09/2013 8:58 am
అమ్మ అనే పదమే ఒక కవిత. విశ్లేషణ కావ్యమే. కవిత బావుంది.