ఆత్మ విచార మార్గం లో అసలు “నేను” ఎవరో తెలుసుకోవడమే ఈ దేహాన్ని ధరించిన వాళ్లు చేయవలసిన ఏకైక పని. కాని, అది తప్ప అన్నీ చేస్తూ, అన్నీ తెలుసన్న అహంభావం అనుక్షణం చేస్తున్న మాయలో పునరపి మరణం…పునరపి జననం…
‘మీరు మా అందరి చేతులని వడిసి పట్టుకొని, మా బాల్యంలో వదిలేసినట్లు అనిపించింది.’ –
మీ కామెంట్ చదవం గానే, చాలా సంతోషమైంది, సురేష్ గారూ!
మీరు కూడా,
మీ వూరి ‘దొంతరాయి బావి’ (పేరు భలే బావుంది) ముచ్చట్లు రాయొచ్చు కదా!వినాలని వుంది.
మీ ప్రశంసల పూల జల్లులకు అనేకానేక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
శుభాకాంక్షలతో..
విధేయురాలు.
పకా నవ్వే వాళ్ళం. తెరలు తెరలుగా, నవ్వుకి నిఠారుగా కూర్చోలేక, ముందుకు వొంగి పోయి మరీ.
మబ్బులాకాశం, పిల్ల తెమ్మెరలు, వీచే గాలులు భవిష్యత్తు మీద కొత్త ఆశల్ని రేపేవి. చూసినప్పుడల్లా ప్రియమైన వారి గుర్తులేవో మోసుకొస్తున్న భావన కలిగేది.
“అబ్భ! ఎన్ని నీళ్ళో! బావెంత పైకొచ్చిందో!” అనుకుంటూ వింతలు పోతూ కనిపించే వాళ్ళు. “చూడు, చూడు, దూరం నుంచి చూడు. హమ్మో! ఇంత పైకి ఎప్పుడూ రాలేదు కదూ! అవును. చెంబుతో ముంచుకోవచ్చు నీళ్ళని!” బావి లోకి మళ్ళీ మళ్ళీ తొంగి చూసేవాళ్ళు. నాకు నీళ్ళంటే భయం. బావి దగ్గర కెళ్తే లోపల పడిపోతానేమోనని నాలుగడుగుల దూరంలో చూస్తూ నిలబడే దాన్ని.
ఈ పైన వాక్యాలు చాలు మీకు సాష్టాంగ పాదాభివందనం చెయటానికి. కొద్ది సేపు నేను ఇప్పుడు కధ చదువుతున్నాను అన్న మాట మర్చిపొయి, మా దొంతరాయి బావి ముందు కూర్చొని ఆ నిఒడుగా చేరిన నీటిని భయం భయంగా చేతిలొకి తీసుకొన్నట్లు, ఆ స్కూలు గంట ధన ధన మని మోగి, కొద్ది సేపు ఆగి మూడు సార్లు కొట్టుకొనెది ఇప్పుడు వింటునట్లు, ఆ కొత్తావకాయ రుచి ఇప్పుడె చూస్తున్నట్లు అనిపించటం… మీరు మా అందరి చేతులని వడిసి పట్టుకొని, మా బాల్యంలో వదిలేసినట్లు అనిపించింది. ధన్యొస్మి.
శ్రీ మురళీ కృష్ణ గారికి, మోహన గారికి నా మనఃపూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటున్నాను. బావున్న కథకి ఒక చిన్న గుర్తింపో, ఓ ప్రశంసో, రచయితకి కొండంత స్ఫూర్తిని కలగ చేస్తుందనడానికి – నాకిదొక రుజువుగా నిలుస్తుంది. మీ ఇరువురికీ కృతజ్ఞతాభివందనాలు తెలియ చేసుకుంటూ…
ప్రపంచంలో ఒక బ్రహ్మ ఒక సరస్వతీ ఉన్నట్లు ఆయనే సృష్టి అంతా చేస్తున్నట్లు వ్రాశారే. ఈ యుగంలో ముగ్గురు కలి పురుషుని అంశలో జన్మించారు. ఒకాయిన బెథెల్ హాంలో, ఒకాయన మక్కాలో పుట్టారు. ప్రపంచాన్ని భూమిని ఏలుతున్న వారు వాళ్ళే కదా. మూడో ఆయన మళ్ళీ త్రిమూర్తిరూపుడు. మార్క్స్, లెనిన్, మావో వాళ్ళు. బ్రహ్మ సృష్టిలో వాళ్ళు కూడా ఆ అబ్రహ్మ (అబ్రహాం) అంటారు – ఆయన సంతతిలో చేరిపోతున్నారు. భూదేవి ఇంకా మతం పుచ్చుకోలేదేమో. యెహోవా అనే కాపరి వెనుక కొందరూ, అలాగే అనేకుల వెంట తిరుగుతారు.
“కె.వెంకటేశ్వరరావు గారు గిరీశంగా చేసిన కన్యాశుల్కం నాటకం” ఆడియో సి.డి రూపంలో ఆకాశవాణి వారు వెలువరించారు. మీరు అన్ని ఆకాశవాణి కేంద్రాలలోను
కొనుగోలు చేయవచ్చు.
భవదీయుడు, శ్రీనివాస్
ఏటి గట్టున ఇల్లు గురించి ఆర్. దమయంతి అభిప్రాయం:
10/07/2013 6:17 am
మోహనతులసి గారూ,
ధన్యవాదాలు!
అదే నేను గురించి mallikarjuna sarma అభిప్రాయం:
10/07/2013 3:39 am
ఆత్మ విచార మార్గం లో అసలు “నేను” ఎవరో తెలుసుకోవడమే ఈ దేహాన్ని ధరించిన వాళ్లు చేయవలసిన ఏకైక పని. కాని, అది తప్ప అన్నీ చేస్తూ, అన్నీ తెలుసన్న అహంభావం అనుక్షణం చేస్తున్న మాయలో పునరపి మరణం…పునరపి జననం…
మంచి ఆలోచనల్ని రేపిన రాధ గార్కి ధన్యవాదాలు.
ఓం నమో భగవతే శ్రీ రమణాయ!
మల్లికార్జున శర్మ.
ఎండ గురించి Mohanatulasi అభిప్రాయం:
10/06/2013 9:10 pm
Wow…ఇది భలే వుంది !
ఏటి గట్టున ఇల్లు గురించి Mohanatulasi అభిప్రాయం:
10/06/2013 8:30 pm
మురళీకృష్ణ గారు చెప్పినదానితో నేను ఏకీభవిస్తున్నాను. మనసుని హత్తుకున్న మంచి కధ!
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
10/05/2013 10:58 pm
‘మీరు మా అందరి చేతులని వడిసి పట్టుకొని, మా బాల్యంలో వదిలేసినట్లు అనిపించింది.’ –
మీ కామెంట్ చదవం గానే, చాలా సంతోషమైంది, సురేష్ గారూ!
మీరు కూడా,
మీ వూరి ‘దొంతరాయి బావి’ (పేరు భలే బావుంది) ముచ్చట్లు రాయొచ్చు కదా!వినాలని వుంది.
మీ ప్రశంసల పూల జల్లులకు అనేకానేక ధన్యవాదాలు తెలియ చేసుకుంటూ..
శుభాకాంక్షలతో..
విధేయురాలు.
జ్ఞాపకాల తోటలో వాన పూల జల్లు! గురించి K. V. Suresh అభిప్రాయం:
10/05/2013 4:27 am
ఈ పైన వాక్యాలు చాలు మీకు సాష్టాంగ పాదాభివందనం చెయటానికి. కొద్ది సేపు నేను ఇప్పుడు కధ చదువుతున్నాను అన్న మాట మర్చిపొయి, మా దొంతరాయి బావి ముందు కూర్చొని ఆ నిఒడుగా చేరిన నీటిని భయం భయంగా చేతిలొకి తీసుకొన్నట్లు, ఆ స్కూలు గంట ధన ధన మని మోగి, కొద్ది సేపు ఆగి మూడు సార్లు కొట్టుకొనెది ఇప్పుడు వింటునట్లు, ఆ కొత్తావకాయ రుచి ఇప్పుడె చూస్తున్నట్లు అనిపించటం… మీరు మా అందరి చేతులని వడిసి పట్టుకొని, మా బాల్యంలో వదిలేసినట్లు అనిపించింది. ధన్యొస్మి.
రక్తకన్నీరు గురించి mallikarjuna sarma అభిప్రాయం:
10/05/2013 2:58 am
శ్రీనివాస్ గార్కి,
నమస్తే!
మీరిచ్చిన ఈ సమాచారానికి ధన్యవాదాలు.
మల్లికార్జున శర్మ.
ఏటి గట్టున ఇల్లు గురించి ఆర్. దమయంతి అభిప్రాయం:
10/04/2013 11:24 am
శ్రీ మురళీ కృష్ణ గారికి, మోహన గారికి నా మనఃపూర్వక ధన్య వాదాలు తెలియ చేసుకుంటున్నాను. బావున్న కథకి ఒక చిన్న గుర్తింపో, ఓ ప్రశంసో, రచయితకి కొండంత స్ఫూర్తిని కలగ చేస్తుందనడానికి – నాకిదొక రుజువుగా నిలుస్తుంది. మీ ఇరువురికీ కృతజ్ఞతాభివందనాలు తెలియ చేసుకుంటూ…
శుభాకాంక్షలతో
విధేయురాలు.
బ్రహ్మ సృష్టి గురించి V V S Sarma అభిప్రాయం:
10/04/2013 8:04 am
ప్రపంచంలో ఒక బ్రహ్మ ఒక సరస్వతీ ఉన్నట్లు ఆయనే సృష్టి అంతా చేస్తున్నట్లు వ్రాశారే. ఈ యుగంలో ముగ్గురు కలి పురుషుని అంశలో జన్మించారు. ఒకాయిన బెథెల్ హాంలో, ఒకాయన మక్కాలో పుట్టారు. ప్రపంచాన్ని భూమిని ఏలుతున్న వారు వాళ్ళే కదా. మూడో ఆయన మళ్ళీ త్రిమూర్తిరూపుడు. మార్క్స్, లెనిన్, మావో వాళ్ళు. బ్రహ్మ సృష్టిలో వాళ్ళు కూడా ఆ అబ్రహ్మ (అబ్రహాం) అంటారు – ఆయన సంతతిలో చేరిపోతున్నారు. భూదేవి ఇంకా మతం పుచ్చుకోలేదేమో. యెహోవా అనే కాపరి వెనుక కొందరూ, అలాగే అనేకుల వెంట తిరుగుతారు.
రక్తకన్నీరు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
10/02/2013 1:13 pm
mallikarjuna sarma-gaaru,