శర్మ గారూ,
నమస్కారం. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే మీరు ఓం నమో భగవతే శ్రీ రమణాయ! అనడం. ఎందుకంటే నేను ఈ కవితని రమణ మహర్షి ఫొటో చూస్తూ ఆయన్ని అడుగుతూ రాశాను.
ధన్యవాదములతో,
రాధ
కొన్ని రోజుల కింద ఈమాట అంతర్జాలం చూసినంక చాల సంతొషం కలిగింది. నేను పదవ తరగతిలొ నుండగా తెలుగు పధ్య భాగం నన్నెంతొ ప్రభావితుణ్ణి చేసింది. ఇది పంతొమ్మిది వందల డెబ్బైఐదునాడు. అప్పటి నుంది పద్యమంటె ప్రాణం. ఎక్కడ పద్య సాహిత్యం దొరికితే తప్పక కొంటాను. కాని శ్రీ వానమమలై వరదాచార్యుల పోతన చరిత్రము దొరకలేదు. ఒక రెండు రొజులు వివిధ పుస్తకాల దుకాణలల్ల ఎతికిన. పాఠకుల అభిప్రాయాలు చదివిన వారెవరైన తెలియ జేస్తె కొంటాను. ఇక కింది డబ్బాలోనున్న యు ఆర్ ఎల్ అంటె తెలియదు.
లైలా గారికి: మీరు రాసినది నాకు అర్థం కాలేదు కానీ, ఆ రచయిత రంగికి రూపాయివ్వడం నాకైతే ఆ కథాక్రమంలో అసంబద్ధంగానే అనిపించింది. అందుకే అది సినిమాలో లేనందుకు సంతోషించాను. అది గాని ఉండి ఉంటే నాకు సినిమా నచ్చేది కాదు. నాకు వ్యక్తిగతంగా రూపాయివ్వడం అన్న చర్య ద్వారా రచయిత ఏం చెప్పదల్చుకున్నాడో, ఏం సాధించదలుచుకున్నాడో అర్థమయ్యేంత తెలివితేటలు లేకపోవడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. “సరే, నీ పేరు చెప్పుకుని, నిన్ను కథలో పాత్రని చేసి రాయబోతున్నాను కనుక, నీ కష్టం ఉంచుకోను” అన్న ధోరణిలో ఇచ్చినా కూడా నాకా దృశ్యం నచ్చి ఉండేది కాదు లెండి. దానికర్థం – “ఆ, సరే రంగి..కథంతా చెప్పావు కదా, ఇంక పో. దమ్మిడీ ఇవ్వను” అని రచయిత చెప్పినట్లు రాసుంటే నాకు నచ్చేదని కాదు.
ఇది అని చెప్పలేని అందమైన భావం. కొసమెరుపు చాలా చక్కగా ఉన్నది. ఈ వాక్యాలు నాకు చాలా బాగ నచ్చాయి. “నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఒంటరిగా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యేటి గట్టున ఆ ఇంటి కెళ్లడం కోసం.”
అదే నేను గురించి Radha అభిప్రాయం:
10/15/2013 1:28 pm
శర్మ గారూ,
నమస్కారం. మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. నాకు ఆశ్చర్యం కలిగిన విషయం ఏమిటంటే మీరు ఓం నమో భగవతే శ్రీ రమణాయ! అనడం. ఎందుకంటే నేను ఈ కవితని రమణ మహర్షి ఫొటో చూస్తూ ఆయన్ని అడుగుతూ రాశాను.
ధన్యవాదములతో,
రాధ
చలివేంద్రం గురించి A V V Satyanarayana అభిప్రాయం:
10/13/2013 7:04 pm
కథాంశము చాలాబాగున్నది … సత్యనారాయణ
ఈమాట గురించి గురించి తుంగ కనకరాజు అభిప్రాయం:
10/12/2013 9:39 am
కొన్ని రోజుల కింద ఈమాట అంతర్జాలం చూసినంక చాల సంతొషం కలిగింది. నేను పదవ తరగతిలొ నుండగా తెలుగు పధ్య భాగం నన్నెంతొ ప్రభావితుణ్ణి చేసింది. ఇది పంతొమ్మిది వందల డెబ్బైఐదునాడు. అప్పటి నుంది పద్యమంటె ప్రాణం. ఎక్కడ పద్య సాహిత్యం దొరికితే తప్పక కొంటాను. కాని శ్రీ వానమమలై వరదాచార్యుల పోతన చరిత్రము దొరకలేదు. ఒక రెండు రొజులు వివిధ పుస్తకాల దుకాణలల్ల ఎతికిన. పాఠకుల అభిప్రాయాలు చదివిన వారెవరైన తెలియ జేస్తె కొంటాను. ఇక కింది డబ్బాలోనున్న యు ఆర్ ఎల్ అంటె తెలియదు.
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Sowmya అభిప్రాయం:
10/11/2013 1:23 pm
లైలా గారికి: మీరు రాసినది నాకు అర్థం కాలేదు కానీ, ఆ రచయిత రంగికి రూపాయివ్వడం నాకైతే ఆ కథాక్రమంలో అసంబద్ధంగానే అనిపించింది. అందుకే అది సినిమాలో లేనందుకు సంతోషించాను. అది గాని ఉండి ఉంటే నాకు సినిమా నచ్చేది కాదు. నాకు వ్యక్తిగతంగా రూపాయివ్వడం అన్న చర్య ద్వారా రచయిత ఏం చెప్పదల్చుకున్నాడో, ఏం సాధించదలుచుకున్నాడో అర్థమయ్యేంత తెలివితేటలు లేకపోవడం కూడా ఇందుకు కారణం కావొచ్చు. “సరే, నీ పేరు చెప్పుకుని, నిన్ను కథలో పాత్రని చేసి రాయబోతున్నాను కనుక, నీ కష్టం ఉంచుకోను” అన్న ధోరణిలో ఇచ్చినా కూడా నాకా దృశ్యం నచ్చి ఉండేది కాదు లెండి. దానికర్థం – “ఆ, సరే రంగి..కథంతా చెప్పావు కదా, ఇంక పో. దమ్మిడీ ఇవ్వను” అని రచయిత చెప్పినట్లు రాసుంటే నాకు నచ్చేదని కాదు.
ఏటి గట్టున ఇల్లు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
10/10/2013 10:32 pm
ఒకసారి అడవిలోకి వెళ్ళినప్పుడు మెరుపులా మెరిసిన ఆలోచనకి రూపకల్పన ఈ కథ.
కథ నచ్చినందుకు ధన్య వాదాలు సురేష్ గారు!
ఏటి గట్టున ఇల్లు గురించి Suresh అభిప్రాయం:
10/09/2013 4:03 pm
ఇది అని చెప్పలేని అందమైన భావం. కొసమెరుపు చాలా చక్కగా ఉన్నది. ఈ వాక్యాలు నాకు చాలా బాగ నచ్చాయి. “నేను మాత్రం ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఒంటరిగా. ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు యేటి గట్టున ఆ ఇంటి కెళ్లడం కోసం.”
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి lyla yerneni అభిప్రాయం:
10/09/2013 1:01 pm
-Sowmya అభిప్రాయం:
Really Sowmya. You too.
How is the writer who does not even give a buck to Ramgi, better? than a guy who gives a buck?
The man who cashes on a woman, and who leaves her poorer, is the nobler?
Not to mention the once again lopsided way, Veluri and a few good men, read the story!
లైలా
దానవోద్రేక స్తంభకుడు గురించి surya అభిప్రాయం:
10/09/2013 8:21 am
Ravanasuridi garvabhangam chala bagundi.
itlu vidheyudu
suryaumamaheshwar
ఒంటరి విహంగం గురించి A V V SATYANARAYANA అభిప్రాయం:
10/07/2013 10:36 pm
ఏకాకి తండ్రుల మానసిక శారీరక అవసరాలను చాలా చక్కగా చెప్పేరు.. చాల బాగుంది
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి A V V SATYANARAYANA అభిప్రాయం:
10/07/2013 9:57 pm
ఒక మంచి కథ చదివాననే ఆనందం.. ఇలాంటి కథలు చాలా గొర్తి గారి కలం నుండి రావాలని కోరుకుంటున్నా.