చాల బావుంది.చిన్నప్పుడు మా ఇంట్లో బుష్ రేడియో వుండేది. దాని చుట్టురా కూచొని ఆదివారాలు,లేదా రాత్రుళ్లు వినేవాళ్ళము. అలా వినడానికి కారణం మా నాన్నగారు. ఆయన మాకు ముందే వాటి గురుంచి చెప్పి ప్రిపేర్ చేసేవారు.ఆ విధంగా మాకు తెలుగు బాష లో వుండే మాధుర్యం తెలిసింది. ఎన్నెన్ని మంచి కార్యక్రమాలు విన్నమో.ఒక్కసారి మాచిన్నతనం గురుకొచ్చింది. బాల్యం ఎంత అపురూపమో కదా ప్రతి వారికి. ధన్యవాదాలు SrInivAs గారు.
బాగా వ్రాశారు వంశీమోహన్ గారు, కవి సార్వభౌముని అంతరంగం.మీలాంటి వారి వల్ల మన తెలుగుబాషకి మరింత గుర్తింపు తేవాలని,రావాలని ఆకాంక్షిస్తూ, ఏడుసముద్రలావతల్నుంచి మన తెలుగుబాష కోసం తాపత్రయపడే మీకు అభినందనలు.
లేవగానే అరచేతిలో ఇలియానా అని వ్రాసుకోవచ్చా! ఇలా చేస్తే మంచిదంటారా! ఇది తెలిసినప్పటినుంచీ మా సీతయ్య తెగ ఫీల్ అవుతున్నారు, పాపం ఇవేమీ తెలీక ఎంత మిస్ అయిపోతున్నారూ అని నాకూ బాధ గానే ఉంది!! ఇంక నేనే పూనుకుని ఏదో ఒకటి చెయ్యాలి, మరేంలేదు వారికి కొంచెం బద్ధకం ఎక్కువ అందుకని పచ్చబొట్టు తోనో, కత్తితోనో వ్రాసి పడేస్తే, పర్మనెంటుగా పడి ఉంటుంది. మీరు తొరగా సెలవియ్యండి..కత్తట్టుకుని ఎదురు చూత్తా ఉంటా..
యదుకుల భూషణ్, లక్ష్మన్న, మురళీధర రావు, జయప్రభ గార్లకు:
‘ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం’ రచన గురించి మీ మంచి మాటల అభిప్రాయాల కి ధన్యవాదాలు. లక్ష్మన్న గారూ ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ న్యుక్లియర్ ఫిజిక్స్ పాత విద్యార్థిగా మీ పరిచయం సంతొషాన్ని కలగ జేసింది. న్యుక్లియర్ ఫిజిక్స్ (అప్పటి) ఫేకల్టీ లొ Dr S రామ మూర్తి, Dr.M L N రాజు లు మథమాటికల్ ఫిజిక్స్ పాత విద్యార్థులు.
వాసుదెవ రావు
ప్రాధాన్యం గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/05/2013 5:35 am
రాజారామమోహనరావు కధలు మన జీవితాలకి చాల దగ్గరగా అనిపిస్తాయి.కొబ్బరి బొండంలో నీళ్ళాలా సేదతీరుస్తాయి వీరి కధలు.
మేఘసందేశం (తెలుగులో) గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/05/2013 5:23 am
చాల బావుంది.చిన్నప్పుడు మా ఇంట్లో బుష్ రేడియో వుండేది. దాని చుట్టురా కూచొని ఆదివారాలు,లేదా రాత్రుళ్లు వినేవాళ్ళము. అలా వినడానికి కారణం మా నాన్నగారు. ఆయన మాకు ముందే వాటి గురుంచి చెప్పి ప్రిపేర్ చేసేవారు.ఆ విధంగా మాకు తెలుగు బాష లో వుండే మాధుర్యం తెలిసింది. ఎన్నెన్ని మంచి కార్యక్రమాలు విన్నమో.ఒక్కసారి మాచిన్నతనం గురుకొచ్చింది. బాల్యం ఎంత అపురూపమో కదా ప్రతి వారికి. ధన్యవాదాలు SrInivAs గారు.
కవితాకన్యక మానసంరక్షణము గురించి మణి వడ్లమాని అభిప్రాయం:
11/05/2013 5:09 am
బాగా వ్రాశారు వంశీమోహన్ గారు, కవి సార్వభౌముని అంతరంగం.మీలాంటి వారి వల్ల మన తెలుగుబాషకి మరింత గుర్తింపు తేవాలని,రావాలని ఆకాంక్షిస్తూ, ఏడుసముద్రలావతల్నుంచి మన తెలుగుబాష కోసం తాపత్రయపడే మీకు అభినందనలు.
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి వేణుశ్రీకాంత్ అభిప్రాయం:
11/05/2013 3:29 am
హాహాహా చాలా బాగుంది గురూజీ.. జ్యోతిర్మయి గారన్నట్లు చాలా సాధారణమైన విషయాన్ని ఆకట్టుకునేలా హాస్యాన్ని రంగరించి భలే చెప్పారు 🙂
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి ఎన్నెల అభిప్రాయం:
11/05/2013 1:50 am
లేవగానే అరచేతిలో ఇలియానా అని వ్రాసుకోవచ్చా! ఇలా చేస్తే మంచిదంటారా! ఇది తెలిసినప్పటినుంచీ మా సీతయ్య తెగ ఫీల్ అవుతున్నారు, పాపం ఇవేమీ తెలీక ఎంత మిస్ అయిపోతున్నారూ అని నాకూ బాధ గానే ఉంది!! ఇంక నేనే పూనుకుని ఏదో ఒకటి చెయ్యాలి, మరేంలేదు వారికి కొంచెం బద్ధకం ఎక్కువ అందుకని పచ్చబొట్టు తోనో, కత్తితోనో వ్రాసి పడేస్తే, పర్మనెంటుగా పడి ఉంటుంది. మీరు తొరగా సెలవియ్యండి..కత్తట్టుకుని ఎదురు చూత్తా ఉంటా..
ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి వాసుదెవ రావు అభిప్రాయం:
11/05/2013 12:55 am
యదుకుల భూషణ్, లక్ష్మన్న, మురళీధర రావు, జయప్రభ గార్లకు:
‘ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం’ రచన గురించి మీ మంచి మాటల అభిప్రాయాల కి ధన్యవాదాలు. లక్ష్మన్న గారూ ఆంధ్ర విశ్వకళాపరిషత్ లొ న్యుక్లియర్ ఫిజిక్స్ పాత విద్యార్థిగా మీ పరిచయం సంతొషాన్ని కలగ జేసింది. న్యుక్లియర్ ఫిజిక్స్ (అప్పటి) ఫేకల్టీ లొ Dr S రామ మూర్తి, Dr.M L N రాజు లు మథమాటికల్ ఫిజిక్స్ పాత విద్యార్థులు.
వాసుదెవ రావు
కవితాకన్యక మానసంరక్షణము గురించి తమ్మినేని యదుకుల భూషణ్ అభిప్రాయం:
11/05/2013 12:19 am
వంశీ మోహనులు నేటికాలపు వచనకవిగణంలో అధమపక్షం ఒకరిని ఎంపిక చేసుకొని తమ రచనను వారికి అంకితం చేసి వుంటే మరింత నవ్వు పుట్టేది !!
భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి ప్రసాద్ అభిప్రాయం:
11/04/2013 11:12 pm
వామ్మో! ఇది ఏ ఒక్క రోజులోనే చదివి జీర్ణించుకునేది కాదు నాబోటి వారికి. ఇంత సమాచారం ఒక్కచోట! తెలుసుకోవాలన్న వారికి తెలుసుకునేంత!
ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి Radha అభిప్రాయం:
11/04/2013 10:54 pm
బాగుందండీ. ఇంటింటి రామాయణం.
గద్యములో పద్యములు గురించి bhujangarao ayyagari అభిప్రాయం:
11/04/2013 9:14 pm
శ్రీ బెజ్జాల కృష్ణ మోహనరావుగారు, అద్భుతం, శ్రీ శ్రీనివాస గద్యానికి మీ అనుసరణ! ముఖ్యంగా ‘సరస్వతి స్మరణ పద్యం’ నాకు చాలా నచ్చింది. ధన్యవాదాలు.
అయ్యగారి భుజంగరావు.