మీ స్పందన తెలియచేసినందుకు ముందుగా నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను ఉషా! ‘నేటి తరానికి అనుబంధాల విలువలు తెలియాల్సిన అవసరం ఎంతో వుంది.’- అన్న మీ మాటలు ఎంతైనా విలువైనవని చెప్పక తప్పదు. ఏ జంటకైనా పెళ్ళైన కొత్తల్లో వుండే సందేహాలు, అనవసరమైన అభద్రతా భావాలు, వాట్నించి పుట్టుకొచ్చే అనుమానాలు అపార్ధాలు అన్నీ కూడా కొంత కాలం కాగానే మనసులోంచి పోవాలి.
మనం వాట్నించి విడిపోవాలి. 30 నించి 40, 40 నించి 50 ఈ వయసులోనైనా మనుషులు జీవితానుభవాలను నెమరేసుకుని, చేసిన పొరబాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికీ ఎంతైనా వుందనేది నా అభిప్రాయం. సరిగ్గా ఆ భావాన్ని ఇక్కడ, ఈ కథ ద్వారా కొంత మేర.. చెప్పగలిగానన్న తృప్తి కలిగింది.
మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే – మంచి ఈ మగజైన్స్ కావాలని అడిగిన మీకు – ఈమాట ని పరిచయం చేసాను.
🙂
శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ
మరో సారి ధన్యవాదాలతో..
నాకు నచ్చిన నవలలో ఈ “అంపశయ్య” అత్యంత ఇష్టమైన నవల, ఈ నవలా కాలం 63-67 నాటిదే అయినా ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడ ఆ మానసిక విశ్లేషణలు, పాత్రల స్వభావాలు, వాటి ప్రవర్తనా తీరు ఏ మాత్రం కూడ మారకుండా అలానే వున్నాయేమొ అనిపిస్తుంది.
ఇక మీ సమీక్ష గురించి నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి చిన్న విషయాన్ని కూడ వదలకుండా అంశాల వారిగా విశ్లేషించిన తీరు అభినందనీయం, ఆ విషయంలో మీకు మీరే సాటి. ఒక పక్క మీ విశ్లేషణలే కాకుండా గతంలో లబ్ద ప్రతిష్టులైన క్రిటిక్స్ వ్యక్త పరిచిన అభిప్రాయాలను ఇప్పుడు మీ వ్యాసంలో జోడించడం ఇప్పటి తరం వారికి అవెంతోగాను ఉపయోగపడతాయి, ధన్యవాదాలు.
కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి krishnapriya అభిప్రాయం:
05/02/2014 1:18 am
బాగుంది.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/02/2014 1:08 am
Thank u sir
బంతిపూల పడవ మీద పోదాం పదవా! గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/02/2014 12:35 am
ఇలా చెప్పాలనుకున్నాను!
****************
మీ స్పందన తెలియచేసినందుకు ముందుగా నా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నాను ఉషా! ‘నేటి తరానికి అనుబంధాల విలువలు తెలియాల్సిన అవసరం ఎంతో వుంది.’- అన్న మీ మాటలు ఎంతైనా విలువైనవని చెప్పక తప్పదు. ఏ జంటకైనా పెళ్ళైన కొత్తల్లో వుండే సందేహాలు, అనవసరమైన అభద్రతా భావాలు, వాట్నించి పుట్టుకొచ్చే అనుమానాలు అపార్ధాలు అన్నీ కూడా కొంత కాలం కాగానే మనసులోంచి పోవాలి.
మనం వాట్నించి విడిపోవాలి. 30 నించి 40, 40 నించి 50 ఈ వయసులోనైనా మనుషులు జీవితానుభవాలను నెమరేసుకుని, చేసిన పొరబాట్లను గుర్తించి, సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి మనిషికీ ఎంతైనా వుందనేది నా అభిప్రాయం. సరిగ్గా ఆ భావాన్ని ఇక్కడ, ఈ కథ ద్వారా కొంత మేర.. చెప్పగలిగానన్న తృప్తి కలిగింది.
మరో సంతోషకరమైన విషయం ఏమిటంటే – మంచి ఈ మగజైన్స్ కావాలని అడిగిన మీకు – ఈమాట ని పరిచయం చేసాను.
🙂
శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ
మరో సారి ధన్యవాదాలతో..
గూడు గురించి trushna అభిప్రాయం:
05/02/2014 12:35 am
చాలా బాగుందండి ..
మరి నువ్వేమో… గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
05/02/2014 12:17 am
ఒక ఆహ్లాదాన్నిచ్చిపోయిన కవిత.
బహుమతిగా మికిదే నా అభినందన.
🙂
శుభాకాంక్షలతో..
అంపశయ్య: మరొకసారి కొత్తగా! గురించి కమల్ అభిప్రాయం:
05/01/2014 9:42 pm
నాకు నచ్చిన నవలలో ఈ “అంపశయ్య” అత్యంత ఇష్టమైన నవల, ఈ నవలా కాలం 63-67 నాటిదే అయినా ఇప్పటికీ ఈ కాలం నాటికి కూడ ఆ మానసిక విశ్లేషణలు, పాత్రల స్వభావాలు, వాటి ప్రవర్తనా తీరు ఏ మాత్రం కూడ మారకుండా అలానే వున్నాయేమొ అనిపిస్తుంది.
ఇక మీ సమీక్ష గురించి నేనిప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ప్రతి చిన్న విషయాన్ని కూడ వదలకుండా అంశాల వారిగా విశ్లేషించిన తీరు అభినందనీయం, ఆ విషయంలో మీకు మీరే సాటి. ఒక పక్క మీ విశ్లేషణలే కాకుండా గతంలో లబ్ద ప్రతిష్టులైన క్రిటిక్స్ వ్యక్త పరిచిన అభిప్రాయాలను ఇప్పుడు మీ వ్యాసంలో జోడించడం ఇప్పటి తరం వారికి అవెంతోగాను ఉపయోగపడతాయి, ధన్యవాదాలు.
విముక్తం గురించి నారాయణ అభిప్రాయం:
05/01/2014 9:39 pm
విశ్లేషణాత్మకంగా ఉందండి. బాగుంది.
మరి నువ్వేమో… గురించి జ్యోతిర్మయి అభిప్రాయం:
05/01/2014 8:39 pm
అదృష్టవంతులు…
బావుందని మళ్ళీ వేరుగా చెప్పనక్కర్లేదు. మీ కవిత కదా!
మరి నువ్వేమో… గురించి Seetha అభిప్రాయం:
05/01/2014 8:32 pm
ఎంత బాగుంది ఈ కవిత
ఏమి ఈ ప్రయోగాలు ?
కోనసీమ కథలు: సంస్కృతం మాస్టారు ఇస్మాయిల్ గురించి Ismail అభిప్రాయం:
05/01/2014 3:24 pm
Nice.