ఈ కథ నేను చాలా రోజులక్రితం మొదటి సారి చదివినప్పుడు, గుండెలు పిండినట్లుగా అనిపించింది. ఎంతో బరువైన, లోతైన, కథ. మన సమకాలీన సమాజానికి అవసరమైన సందేశమున్న అద్భుతమైన కథ.
కామేశ్వర రావుగారూ, మెకంజీ సేకరించిన కైఫీయత్తుల లోని చారిత్రకాంశాల యథార్థత ఎంత వరకూ విశ్వసనీయమో తెలియదు గాని, కైఫీయతు ప్రకారం పూసపాటి వంశీయులలోని బసవ రాజు అనే అతడికి పొట్నూరు భోగాపురం దేవులపల్లి గండ్రేడు జమీందారీలను పాదుషా వారు సనదు వ్రాయించి దయజేసారని తెలుస్తోంది. ఈ బసవరాజు గారి ముని మనుమడే పిడుగు భీముడట. ఇతని వంశంలో పూర్వీకుడైన మైలమ భీముని పరాక్రమాన్ని ఇతడికి అంటగట్టి అల్లిన కథ కైఫీయతుగా రూపు దిద్దుకుందేమో? ఈ చారిత్రకాంశాన్ని పరిశోధకులకు వదలి పెట్టి, భీమకవి గారి పద్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ పద్యం లోని చమత్కృతి చూస్తుంటే సరిగా ఇలాంటిదే కాకపోయినా ఇంతటి చమత్కారం నాకు చేమకూర వాని ఈ క్రింది పద్యంలో కనిపించింది.
కడు హెచ్చు కొప్పు, దాని
గడవం జనుదోయి హెచ్చు, కటియన్నిటికిం
గడు హెచ్చు, హెచ్చు లన్నియు
నడుమే పస లేదు గాని నారీ మణికిన్ !
రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది గురించి Jagadeesh అభిప్రాయం:
08/14/2014 6:50 am
ఛాల బాగుంది. కవిత అందరు రాస్తారు కాని కొందరు అందముగా రాస్తారు.
ధన్యవాదాలు.
పాలు తాగిన వినాయకుడు గురించి nagalakshmi అభిప్రాయం:
08/14/2014 3:06 am
అవును ఇది నిజం. స్వయంగా నేను నా చేతులతో వినాయకుడికి పాలు త్రాగించాను. చెంచా లో పాలు త్రాగుతూ ఉన్నట్టు ఐపొయాయి.
అంకెలు-సంఖ్యలు: రామానుజన్ నుండి భార్గవ దాకా గురించి Rao Vemuri అభిప్రాయం:
08/13/2014 9:45 am
ఈ వ్యాసంలో ఉటంకించిన మంజు భార్గవకి నోబెల్ బహుమానంతో తులతూగే “ఫీల్‌డ్స్ మెడల్” వచ్చిందన్న వార్త చదవగానే అందరితోటీ పంచుకోవాలనిపించింది. – వేమూరి
మూడు ప్రశ్నలు గురించి vishnu vardhan reddy అభిప్రాయం:
08/13/2014 5:08 am
అదిరిపొయింది. నిజంగ మనసును కదిలించింది.
ఆరుద్ర తో ముఖాముఖీ గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
08/13/2014 1:19 am
ఇలా ఆరుద్ర గారిని వింటుంటే ఎంత ఆనందంగా వుందీ! రచించిన శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారికి, సేకరించి అందచేసిన శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
ఇంకా, నా అభిమాన ఈమాటకి.. ఎన్నో ఎన్నో ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.
నమస్సులతో..
ఎందుకు పారేస్తాను నాన్నా: కథ నచ్చిన కారణం గురించి Dr. CBS Venkataramana అభిప్రాయం:
08/12/2014 7:28 am
ఈ కథ నేను చాలా రోజులక్రితం మొదటి సారి చదివినప్పుడు, గుండెలు పిండినట్లుగా అనిపించింది. ఎంతో బరువైన, లోతైన, కథ. మన సమకాలీన సమాజానికి అవసరమైన సందేశమున్న అద్భుతమైన కథ.
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి పంతుల గోపాల కృష్ణ అభిప్రాయం:
08/02/2014 3:54 am
కామేశ్వర రావుగారూ, మెకంజీ సేకరించిన కైఫీయత్తుల లోని చారిత్రకాంశాల యథార్థత ఎంత వరకూ విశ్వసనీయమో తెలియదు గాని, కైఫీయతు ప్రకారం పూసపాటి వంశీయులలోని బసవ రాజు అనే అతడికి పొట్నూరు భోగాపురం దేవులపల్లి గండ్రేడు జమీందారీలను పాదుషా వారు సనదు వ్రాయించి దయజేసారని తెలుస్తోంది. ఈ బసవరాజు గారి ముని మనుమడే పిడుగు భీముడట. ఇతని వంశంలో పూర్వీకుడైన మైలమ భీముని పరాక్రమాన్ని ఇతడికి అంటగట్టి అల్లిన కథ కైఫీయతుగా రూపు దిద్దుకుందేమో? ఈ చారిత్రకాంశాన్ని పరిశోధకులకు వదలి పెట్టి, భీమకవి గారి పద్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ పద్యం లోని చమత్కృతి చూస్తుంటే సరిగా ఇలాంటిదే కాకపోయినా ఇంతటి చమత్కారం నాకు చేమకూర వాని ఈ క్రింది పద్యంలో కనిపించింది.
కడు హెచ్చు కొప్పు, దాని
గడవం జనుదోయి హెచ్చు, కటియన్నిటికిం
గడు హెచ్చు, హెచ్చు లన్నియు
నడుమే పస లేదు గాని నారీ మణికిన్ !
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి శ్యామలాదేవి అభిప్రాయం:
07/31/2014 9:47 pm
ధన్యవాదాలు రామారావు గారు.
పసుపుకాంతి గురించి రాధ మండువ అభిప్రాయం:
07/31/2014 5:16 am
ప్రసాద్ గారూ, “ఏమీ లేదు ఊరుకో” అనే మాట చివరి సారి వినడం అనేది (ధ్యానంలో) అనుభవంలోకి వస్తే… ఆహా!
చాలా బాగా రాశారు. అభినందనలు.
అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు గురించి పాలూరి వేంకట రామారావు అభిప్రాయం:
07/30/2014 1:20 pm
సరిగ్గా మేకు నడినెత్తిన పడింది మీరు కొట్టిన సుతి(త్తి) మెత్తనిదెబ్బ. పెద్దన్నయ్య (అమెరికా) ని ముద్దుగా అక్కునజేర్చి మెత్తనిచెప్పుతో కొట్టారుగా..