ఏల కల్గెనో — ఏల కల్గెనీ మధ్య మరో విధమయిన తేడా ఉందను కుంటున్నాను. మొదటి పాఠాంతరం indicates a sense of wonder. I wonder how he got it. It is question without being interrogative. The second variation is a question — How did he get this? It is interrogative.
The word “ఆంధ్ర కవి” — I did not think about it specifically so far. The erudite Echuri made me question it. Now that I questioned, I am not happy with the answer 🙂 that the essay provides. It looks too far fetched to me.
Re: the kerfuffle about quoting the preceding work, here is my opinion. Typically, in any research, prior work is cited so that the work is placed in the context. However, I do not read it as a research essay. I read it as a musing. I see this essay not as a literary criticism, not as a book report, but as a personal musing about an interesting poem. It is not about chaaTu tradition in Telugu, but about different context. Therefore, I think that reference to prior work can illuminate, but not necessary.
The other explanation could be this: Is the book “Poem at right time” addressing a different audience? If so, that could be the problem of that book making its way into other realms of discourse.
Sorry for switching into English. I find it lot faster to type :-).
భావన్నారాయణగారు, Thanks for your comment! We did cite the first 2 books in our bibliography, and a few more. In the past 2 years a few more books have been published. We’ll list them in forthcoming parts.
i came across a series of three, very instuructive books , offering authentic information. The series has been edited bySri Abhijit Gupta and Sri Swapan Chakraborthy.
1.”Print Areas’ , published by Permanent Black,
2″Movable Type”, published by Permanent Black,
3.”Founts of Knowledge” Published by Orient Blackswan[Owned by Telugu speaking family; Formerly
known as Orient Longman]
శ్రీ ఎరికలపూడి: నేను ఈమాటలో పాఠకుల అభిప్రాయాలు తరచుగా చదవకపోవడంవల్ల నన్నెవరైనా ప్రశ్న అడిగితే వెంటనే/అసలు జవాబివ్వకపోవడం చాలా సార్లు జరిగిన మాట వాస్తవమే! కానీ మీరు 02.నవంబరు 2013న అడిగిన ప్రశ్నకు నేను 19.జూలై 2014 న జవాబివ్వడం జరిగింది. http://eemaata.com/em/issues/201311/2718.html
క్లుప్తంగా, మీరడిగిన వింజమూరి సూర్య సుబ్బలక్ష్మిగారి గురించి నాకు తెలియదు.
నమస్కారం, శ్రీనివాస్
మల్లెపూల మకరందాన్ని ఆస్వాదించగలవారు బహు ధన్యులు. ఈ అదృష్టం సౌత్ ఇండియా లోనివారికి అధికం, నార్త్ ఇండియాలో అదీ ప్రత్యేకంగా దేశ రాజధాని అయిన ఢిల్లీలో భూతద్దం పెట్టి వెతికినా దొరకవు. అన్యోన్యతను తెలిపే ఈ కథ చాలా బాగుంది.
రాగలహరి: చక్రవాకం, మలయమారుతం, కళావతి గురించి karunakar అభిప్రాయం:
02/16/2016 5:12 am
గురువు గారు నమస్కారములు,
chittichellelu సీనిమా లోని ‘ఆందాలాపసిపాపా’ ఆన్న పాట ఏ రాగం లొ స్వరపరిచారొ తెలుప గలరు.
ఇట్లు
కరుణాకర్
శ్రీనాథుని చాటుపద్యములు గురించి యర్రా సీతారామయ్య అభిప్రాయం:
02/12/2016 11:01 pm
శ్రీనాధమహాకవి నాకు మరియు నాన్నగారికి చాలా ఇష్టం. ఈపద్యాలు సేకరించి అంతేగాక ప్రదర్శించి నాలాంటి వాళ్ళకు మనోల్లాసము కల్పించుతున్నందులకు ధన్యవాదములు.
ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి Raghava Krishna అభిప్రాయం:
02/12/2016 12:43 am
ఆచార్యులు మురళీధరరావు గారికి,
చాలా బాగా వివరించారు. మా తండ్రి శ్రీ కిళాంబి ముకుందాచర్యులు గారి తొ కలిసి ఈ రచనను, ధూర్జటి, రామకృష్ణ, రాయల వారి భువన సభ గురించి మరింత సంభషించుకునాము.
రాఘవ క్రిష్ణ.
ధూర్జటి కవిత్వంలో మాధురీమహిమ: తెనాలి రామకృష్ణుని మధురపూరణ గురించి Ramarao Kanneganti అభిప్రాయం:
02/10/2016 12:49 pm
ఏల కల్గెనో — ఏల కల్గెనీ మధ్య మరో విధమయిన తేడా ఉందను కుంటున్నాను. మొదటి పాఠాంతరం indicates a sense of wonder. I wonder how he got it. It is question without being interrogative. The second variation is a question — How did he get this? It is interrogative.
The word “ఆంధ్ర కవి” — I did not think about it specifically so far. The erudite Echuri made me question it. Now that I questioned, I am not happy with the answer 🙂 that the essay provides. It looks too far fetched to me.
Re: the kerfuffle about quoting the preceding work, here is my opinion. Typically, in any research, prior work is cited so that the work is placed in the context. However, I do not read it as a research essay. I read it as a musing. I see this essay not as a literary criticism, not as a book report, but as a personal musing about an interesting poem. It is not about chaaTu tradition in Telugu, but about different context. Therefore, I think that reference to prior work can illuminate, but not necessary.
The other explanation could be this: Is the book “Poem at right time” addressing a different audience? If so, that could be the problem of that book making its way into other realms of discourse.
Sorry for switching into English. I find it lot faster to type :-).
Respectfully yours,
Ramarao Kanneganti
భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
02/09/2016 10:48 am
భావన్నారాయణగారు, Thanks for your comment! We did cite the first 2 books in our bibliography, and a few more. In the past 2 years a few more books have been published. We’ll list them in forthcoming parts.
వార ఫలం గురించి Sasi Priya Vangala అభిప్రాయం:
02/08/2016 1:18 am
మీరు అనువాద కవితలు ప్రచురించకుండా సృజనాత్మక శక్తిని ప్రోత్సహించాలి.
భారతీయ పుస్తక చరిత్ర: 1. రాత పుట్టుక, పరిణామం – పాశ్చాత్య ప్రపంచం గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:
02/07/2016 1:31 pm
పప్పు నాగరాజు గారూ, పరుచూరి శ్రీనివాస్ గారూ,
i came across a series of three, very instuructive books , offering authentic information. The series has been edited bySri Abhijit Gupta and Sri Swapan Chakraborthy.
1.”Print Areas’ , published by Permanent Black,
2″Movable Type”, published by Permanent Black,
3.”Founts of Knowledge” Published by Orient Blackswan[Owned by Telugu speaking family; Formerly
known as Orient Longman]
Regards.
Siddineni Bhava Narayana
దేశభక్తి గేయాలు గురించి తఃతః అభిప్రాయం:
02/07/2016 10:27 am
ధన్యవాదాలు శ్రీ పరుచూరి:మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను.మన్నించండి.
తఃతః
దేశభక్తి గేయాలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
02/06/2016 8:17 pm
శ్రీ ఎరికలపూడి: నేను ఈమాటలో పాఠకుల అభిప్రాయాలు తరచుగా చదవకపోవడంవల్ల నన్నెవరైనా ప్రశ్న అడిగితే వెంటనే/అసలు జవాబివ్వకపోవడం చాలా సార్లు జరిగిన మాట వాస్తవమే! కానీ మీరు 02.నవంబరు 2013న అడిగిన ప్రశ్నకు నేను 19.జూలై 2014 న జవాబివ్వడం జరిగింది. http://eemaata.com/em/issues/201311/2718.html
క్లుప్తంగా, మీరడిగిన వింజమూరి సూర్య సుబ్బలక్ష్మిగారి గురించి నాకు తెలియదు.
నమస్కారం, శ్రీనివాస్
మల్లెపూలు గురించి lalitha b అభిప్రాయం:
02/06/2016 3:39 pm