పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16470

  1. మునులేం చేస్తారు నాన్నా? గురించి lyla yerneni అభిప్రాయం:

    04/29/2016 8:47 am

    1. C. You will obey the following points in your relations with me:
    1. you will not expect any intimacy from me, nor will you reproach me in any way;

    తహ్! Here is a feminine flip.

    అవును కాబోలు! అడ్డాల నాడు నేను
    నీ బిడ్డను, నీవు మా యమ్మవు కాబోలు
    చిన్ని శిశువు నాడు, చింతకాయ జడల నాడు
    నేను నీ బిడ్డను, నీవు మా అయ్యవు కాబోలు!

    ఒక ఇంట పెరిగి, ఒక బంతిని కతికి
    మూకగ మెలిగిన నాడు, నా యన్నదమ్ములు
    అప్పచెల్లెండ్రు మీరు కాబోలు!

    పదిపదారేళ్ళ ప్రాయాన
    నా చిలుక పలుకులు, కులుకులు
    తళుకుల వైనాలు విని మురిసి
    వచ్చి చేరిన నా జంట పులుగువు
    నీవు కాబోలు!

    ఐనను, ఐనను, ఐనను
    అప్పటి దానను కాను నేను,
    అన్ని వేళలలో నన్ను మీరెరుగరు.

    నేనన్ని ముడులను తెంచి
    అన్ని ఎల్లలు దాటి, అందరిని మరిచి

    ఆప్యాయతలు లేక, ఆవేశములు లేక
    ఆవేదనలు లేక,
    ఆలోచనగ మిగిలి
    స్థితినై, మేధనై

    ఈ సృష్టి అంతరాంతర అనూహ్య రహస్యాల
    అనంత కీలకాల అన్వేషణా యోగాల
    పరితపించెడి వేళ,

    నా వెంట రాకుడీ, నన్నంటబోకుడీ
    నన్నెరుగమాకుడీ.
    అప్పుడావేళలలో
    నేనెవరికేమియు కాను
    ఎవరి దానను కాను
    ఒంటరిని,
    అంతర్ముఖిని,
    అంతె నేను.

    Lyla
    *Written originally in RTS, published in racchabanda -yahoo groups, years back.

  2. ఏం జీవితం! గురించి Mohannaidu. Karri అభిప్రాయం:

    04/29/2016 3:33 am

    కధ చెప్పే విధానం కొత్తగా వుంది.జీవిత అంత్యదశలో గతకాలపు జ్ణాపకాలను తలచుకొంటూ తృప్తిగా ఆనందంగా మరణించాడు.

  3. ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ గురించి viswa అభిప్రాయం:

    04/28/2016 3:35 pm

    Can someone compile the list of all the works of Vaddera Chandidas (Telugu and English works). I know these below:
    Destre and Liberation (Englsih)
    Anukshanikam
    Cheekatlomchi Cheekatloki
    Prema Tho
    Himajwala

  4. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి shah అభిప్రాయం:

    04/27/2016 5:25 pm

    Hindu are the adherents of Hinduism most notably in Nepal and India and their diaspora. It has historically been used as a geographical, cultural or religious identifier for people indigenous to the South Asia. In contemporary use, Hindu refers to anyone who regards himself or herself as culturally, ethnically or religiously adhering to aspects of Hinduism.

  5. నాకు నచ్చిన పద్యం: వామనావతారం గురించి satyanarayana.k అభిప్రాయం:

    04/24/2016 8:52 am

    ఈ రెండు పద్యములు నేను 10వ తరగతిలొ నేర్చుకున్నా. ఈ సందర్భంగ మా తెలుగుసారు (గుంటూరు జిల్లా కారంపూడి) రాధాకృష్ణ మూర్తిగారికి ధన్యవాదములు.

    సత్య నారాయణ.

  6. కోనసీమ కథలు: శిరోముండనం గురించి Ravi Reddy అభిప్రాయం:

    04/23/2016 4:54 am

    The end of the story is very moving. The narration is immaculate. Belated Congrats.

  7. ఏం జీవితం! గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    04/20/2016 9:52 pm

    చదివి అలా కాసేపు ఉండిపోయాను. poetic and touching story.

  8. లిఖిత: నా చీకటి గురించి Chakradhar Sai అభిప్రాయం:

    04/19/2016 10:11 pm

    చాల బాగుందండి కవిత

  9. సత్సంగం గురించి Chakra dear Sai అభిప్రాయం:

    04/19/2016 10:07 pm

    చాల బాగుందండి
    కథ

  10. రెక్కిటికీ గురించి వాసుదేవ రావు అభిప్రాయం:

    04/19/2016 8:25 am

    ఎలా ఉన్నారు మూర్తి గారూ !
    తః తః కవిత మీద మీ అభిప్రాయం తొ నేనూ ఏకీభవిస్తాను.
    (దురదా తహ తహా వాసుదేవ రావు వి కాదు -‘వాడే వీడు’ కాదు కాబట్టి.)
    నమస్కారాలతో – వాసుదేవ రావు