చాలా మంచి వ్యాసాలు. ఏదో రిఫరెన్సు కోసం వెతుకుతూంటే తగిలాయి ఈ వ్యాసాలు. ఒక్కొక్కటి చదువుతున్నాను. కొంత పరిభాష హై ఫండా లా అనిపించినా నెమ్మదిగా చదువుకు వెళ్లాల్సిన వ్యాసాలివి.కనక ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను
అద్భుతం శ్రీనివాస్‌గారూ, దీపాల పిచ్చయ్య శాస్త్రి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలు. పిచ్చయ్య శాస్త్రిగారి మనమడు (ఆయన కుమార్తె కుమారుడు) శ్రీ జి వి రావు మా ఆఫీసులో మానేజరుగా పనిచేస్తున్నారు. మీరు అందించిన ఆడియో ఆయన విని ఎంతగానో ఆనందించారు.
చూసానండీ. బాణావరం,తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉంది,షోలింగర్ స్టేషను దగ్గరలో. దీనిలో భాగంగా రంగాపురం ఉన్నది గానీ,కథలో అచ్చు పడ్డట్టు రంగారావు కాదు మరి.
ధన్యవాదాలు.
ఇంద్రాణి.
(అవునండీ. అచ్చులో అలాగే ఉంది. ఊరుపేరు స్పష్టంగా తెలియకుండా దిద్దటమెలాగా అని సరిచెయ్యలేదు. తప్పు ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు – సం.)
ఆచార్య చేకూరి రామారావు భాషాశాస్త్ర పరిశోధన, మార్గదర్శనం గురించి సౌమ్య అభిప్రాయం:
07/23/2017 6:25 pm
చాన్నాళ్ళకి ఈ వెబ్సైటు లో ఓ వ్యాఖ్య రాయడానికి సాహసిస్తున్నాను.
చేరా గారి పుస్తకాలు ఇప్పుడు ఎక్కడన్నా దొరుకుతున్నాయాండి?
– ఈ పుస్తకం వెలువడిందా?
వ్యాసం బాగుందండి. ధన్యవాదాలు.
మూడు లాంతర్లు – 10 గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
07/23/2017 4:41 am
చాలా మంచి వ్యాసాలు. ఏదో రిఫరెన్సు కోసం వెతుకుతూంటే తగిలాయి ఈ వ్యాసాలు. ఒక్కొక్కటి చదువుతున్నాను. కొంత పరిభాష హై ఫండా లా అనిపించినా నెమ్మదిగా చదువుకు వెళ్లాల్సిన వ్యాసాలివి.కనక ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియచేసుకొంటున్నాను
కొడుకుల శివరాం భాగవత గానం గురించి కృష్ణారావు అభిప్రాయం:
07/23/2017 1:01 am
విషాదం ధ్వనిస్తున్నది. శ్రావ్యంగా లేదని చెప్పలేను.
కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:
07/21/2017 11:51 am
సంస్కృత నాటకం వింటూ ఉంటే చదువుతున్నట్టుగా ఉన్నది కానీ, మిగిలిన తెలుగు రేడియో నాటికలకు వలే నటిస్తున్నట్టుగా లేదు.
కాలిదాస – మాలవికాగ్నిమిత్రమ్ గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:
07/21/2017 11:24 am
మాళవికాగ్నిమిత్రము మాకు బికాం మొదతి సంవత్సరంలో ఉన్నది. రేదియో నాటిక అందించినందుకు ధన్యవాదాలు.
దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి ప్రసంగం గురించి శివరామప్రసాద్ కప్పగంతు / SIVARAMAPRASAD KAPPAGANTU అభిప్రాయం:
07/21/2017 11:14 am
అద్భుతం శ్రీనివాస్‌గారూ, దీపాల పిచ్చయ్య శాస్త్రి ప్రసంగం అందించినందుకు ధన్యవాదాలు. పిచ్చయ్య శాస్త్రిగారి మనమడు (ఆయన కుమార్తె కుమారుడు) శ్రీ జి వి రావు మా ఆఫీసులో మానేజరుగా పనిచేస్తున్నారు. మీరు అందించిన ఆడియో ఆయన విని ఎంతగానో ఆనందించారు.
మినీకవితలు కొన్ని గురించి Pullen pandari అభిప్రాయం:
07/21/2017 5:37 am
Janalu kavitha bagundi…….lokulu kakulu kada mari
సినారె: ఒక స్మరణ గురించి Pullen pandari అభిప్రాయం:
07/21/2017 4:40 am
Chala bagundi..sinare is proud of telangana..t q sir..t q
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి Indrani Palaparthy అభిప్రాయం:
07/20/2017 1:51 pm
మోహన రావు గారు,
చూసానండీ. బాణావరం,తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో ఉంది,షోలింగర్ స్టేషను దగ్గరలో. దీనిలో భాగంగా రంగాపురం ఉన్నది గానీ,కథలో అచ్చు పడ్డట్టు రంగారావు కాదు మరి.
ధన్యవాదాలు.
ఇంద్రాణి.
(అవునండీ. అచ్చులో అలాగే ఉంది. ఊరుపేరు స్పష్టంగా తెలియకుండా దిద్దటమెలాగా అని సరిచెయ్యలేదు. తప్పు ఎత్తిచూపినందుకు ధన్యవాదాలు – సం.)
ఒకనాటి యువ కథ: పిచ్చి వెంకట్రావు గురించి కాకర్ల నాగేశ్వరయ్య అభిప్రాయం:
07/20/2017 9:36 am
కథ చాలా బాగుంది. చివరలో కొంత ఆందోళనకు గురి చేసినా కథ సుఖాంతం కావటం నాకు నచ్చింది.