పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16464

  1. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/02/2017 1:15 am

    మణి వడ్లమానిగారూ,
    నచ్చినందుకు ధన్యవాదాలండీ.

  2. బండలు గురించి కృష్ణవేణి అభిప్రాయం:

    11/02/2017 1:13 am

    హహహ వెంకట అద్దంకిగారూ,
    అందుకే ముందు చూపుతో అగర్వాలు ఇనుముతో చుట్టించేశారు.
    చదివి , ఓపికగా కామెంట్ పెట్టినందుకు ధన్యవాదాలు.

  3. బండలు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    11/02/2017 12:31 am

    మీ ఎయిర్ లైన్స్ కధల లో ఈ బండల రహస్యం ఇంకా బాగుందండి. పాపం గుప్తా గారు… ద.హా.

  4. బబ్లూ గాడి చెల్లి పాప గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    11/01/2017 9:35 pm

    బబ్లూ గాడి కధనం బాగుంది.

  5. బబ్లూ గాడి చెల్లి పాప గురించి B. Rama Naidu అభిప్రాయం:

    11/01/2017 1:02 pm

    Refreshing

  6. బండలు గురించి G.S.Lakshmi అభిప్రాయం:

    11/01/2017 10:40 am

    కథ కొత్తగా బాగుందండీ.

  7. గడి నుడి – 13 గురించి వీరభద్రం అభిప్రాయం:

    11/01/2017 9:56 am

    “గడి ముగింపు తేదీ: అక్టోబర్ 25.” అని పడింది.

    [సరి చేశాము. క్షమాపణలు – సం.]

  8. బండలు గురించి Mani Vadlamani అభిప్రాయం:

    11/01/2017 6:55 am

    చాలా బావుంది కృష్ణవేణి. రొటీన్ కి భిన్నంగా వినూత్నమైన కథావస్తువు. బాగా ప్రెసెంట్ చేశారు.

  9. బండలు గురించి Venkata S Addanki అభిప్రాయం:

    11/01/2017 6:50 am

    హ హ హా చాలా బాగున్నాయి బండలు, మీరందరూ వెండి సింహాసనాల మీద సేద తీరేవారన్నమాట. అందుకే ఎండకి మరీ వేడెక్కకుండా ఉండేవి. అసలు అవి వెండి అని తెలుసుంటే మిగులుండేవా, అందరూ తలోకాస్తా గీకి గీకి తీసుకుపోయేవారేమో.

  10. నాకు నచ్చిన పద్యం: శ్రీనాథుని శృంగారలీల గురించి varun reddy అభిప్రాయం:

    11/01/2017 2:30 am

    cool!