పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    03/02/2018 9:58 am

    ఆ పులక్ బిశ్వాస్ బొమ్మలే నన్ను ఆకర్షించి ఆ సీ బి టి పుస్తకాలకి దగ్గిర చేసింది. నా ద్వారా కొన్ని వందల పిల్లలకి కూడా! కాని అప్పుడు తెలీదు ఈ పులక్ బిశ్వాస్ గురించి. ఇప్పుడు తెలిసింది.

  2. ఒక వోర! గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/02/2018 9:22 am

    కొన్ని భయాలు మనని వీడవు. కొంత మందికి అవి మాములేనేమో.. యామినికి ఆమె భర్తకి లా . భలే వ్రాసారు నేనూ టెన్షన్ ఫీల్ అయ్యాను.

  3. ఆకాశ దీపం గురించి Naresh Nunna అభిప్రాయం:

    03/02/2018 9:00 am

  4. రంగు బలపం: పులక్ బిశ్వాస్ గురించి తః తః అభిప్రాయం:

    03/02/2018 8:56 am

    నమస్కారాలు అన్వర్!

    “కానీ, మన భారతీయాత్మని అక్కడికి పట్టుకపోయి ఏం గీస్తాం? ఏం ఆనందిస్తాం? మనం మనవారికి అవసరం లేదు. పరాయి చోట మనం మనకు దొరకం.”

    ఒక బిస్మిల్లా ఖాన్ మాత్రమే అనగలిగిన మాటలివి ! ఈ రాత్రంతా, పిల్లల్ని ఏనుగెక్కించిన మావటి (పులక్) మీసాలవంక చూస్తూ బిస్మిల్లా ‘బైరాగి భైరవ్ ‘ వింటాను.

    తః తః

  5. ఆకాశ దీపం గురించి gs rammohan అభిప్రాయం:

    03/02/2018 7:50 am

    good one

  6. నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి లక్ష్మీదేవి అభిప్రాయం:

    03/02/2018 4:23 am

    నాకు అర్థమైనంత వరకు మాత్రమే తెలుగులో వ్రాయగలిగానండి.
    సంస్కృతం తెలిసినవారు చెప్పవలసినదని విన్నవించుకుంటున్నాను.

  7. నివేదిక: సంస్కృత సంగోష్ఠి గురించి వీరభద్రం అభిప్రాయం:

    03/02/2018 1:00 am

    <> పై వాక్యంలో బిల్వఫల ప్రస్తావన వచ్చింది. కానీ తెలిగించినపుడెందుకు తొలగిపోయింది?

  8. ఒక వోర! గురించి Suresh Venkat అభిప్రాయం:

    03/02/2018 12:42 am

    ఈ ఇందిరా నాలాగా ఉంది… ఎన్ని assumptions! హ హ భలే సాగింది కథనం. అభినందనలు 🙂

  9. మునిమాపు వేళకు గురించి Suresh అభిప్రాయం:

    03/02/2018 12:10 am

    ఫెంటాస్టిక్, … “మూస” అనేది కనపడదు మీ కవితలో, ప్రతి సారి అందమైన కొత్త ప్రయోగం

  10. పది రోజులు గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/01/2018 9:58 pm

    నవాజ్ ..కనీసం ఆ పదిరోజులైనా వెన్నుముక వున్న మనిషిగా జీవిస్తే బాగుండును. అప్పుడతని జీవిత క్యాలెండర్ లో నమోదైన పది రోజులు .

    బాగుంది భాస్కర్ గారూ .. ఇలా అనువాదంలో మంచి కథలు చదువుకోవడం. ధన్యవాదాలు.