పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16463

  1. ఇదిగిదిగిదిగో నేను! గురించి Anil అట్లూరి అభిప్రాయం:

    04/28/2018 7:00 am

    అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి గారు తెలుగు పుస్తకాలు వెతుక్కుంటూ మద్రాసులోని పాండి బజార్‍లో, రాణీ బుక్ సెంటర్ కి వఛ్హినప్పుడు, మీరు ఫలానా కదా అని అంటే, “అరే ఎలా గుర్తు పట్టారు నన్ను?” అని ఆశ్చర్యపొయ్యారాయన.

    తరువాత ఎప్పుడో పంజగుట్టలోని, హైద్రాబాద్ సెంట్రల్ మాల్ లో భార్యాభర్తలు ఇద్దరూ, షూస్ కోసం వెతుక్కుంటూ ఉంటే పలకరించాను. గుర్తు చేసేలోపే, వారు నన్ను గుర్తుపట్టారు.

    ఆ, అచ్యుతుని గోపాలకృష్ణమూర్తి గారే, ఏజీకె, భారతదేశంలోని ప్రకటనా రంగాన్ని సమూలంగా మార్చివేసిన వ్యక్తి. రిలయన్స్ వారి ముద్ర సంస్థ ప్రాంభించినవాడు. దాదాపు ఏడు బిలియన్ల వార్షిక వ్యాపారం ఆ సంస్థది.

    ఇట్లా రాతల్లో మాటల్లో పాటల్లో గీతల్లో పడి తిరిగే మనుషులకు ఎదురైన తొలి గుర్తింపులన్నీ ఒక కాలమ్‌గా నడిపి, ఆ పై ఒక పుస్తకంలా తేవచ్చు కదా అని” అన్నారు కదా ఇక్కడ టపాయించాను! 🙂

  2. లలిత గీతాలు గురించి ACHARAM SHANMUKHA CHARY అభిప్రాయం:

    04/27/2018 4:51 am

    ఈ లలితగీతాలను డౌన్ లోడ్ చేసుకొనే అవకాశం లేదా ?

  3. అద్దెకిచ్చి చూడు గురించి Krishna Veni అభిప్రాయం:

    04/26/2018 9:06 am

    @దమయంతిగారూ.
    కృతజ్ఞతలు.
    అవును, ఎఫ్బిలో మీ పోస్టే యీ కథకి ప్రేరణ. కొంత యదార్థం కొంత కల్పనా.

  4. ఒకటి నుంచి పదిల దాకా… గురించి Jyothi అభిప్రాయం:

    04/24/2018 4:53 pm

    లలిత గారు, మీ పద్యం చాలా బాగుంది. Keep posting more like this.

  5. జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి శ్రీకాంత్ గడ్డిపాటి అభిప్రాయం:

    04/24/2018 6:25 am

    విభక్తులూ ప్రత్యయాలూ మనకంటే తక్కువ ఉండి, పద ఉచ్చారణతో భావాన్ని తెలిపే భాషలు ఎరుగుదును.

    ఇంత ఐశ్వర్యవంతమైన తెలుగు సరిగా అభ్యసించేవారు లేక భ్రష్టు పట్టి పోవలసిందేనా?

    రాశికి తొమ్మిది కోట్లమందిమి.
    (ఇక్కడ “రాశి”, “తొమ్మిది కోట్ల మంది”, రెండూ జడములే)

  6. తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి S. Narayanaswamy అభిప్రాయం:

    04/23/2018 5:09 pm

    చాలా బాగుంది.

  7. కళావర్ రింగ్ పాడిన పాటలు, చింతామణి నాటకం పద్యాలు గురించి విశ్వనాధ్ లొల్ల అభిప్రాయం:

    04/23/2018 6:45 am

    అద్భుతంగా ఉన్నాయి. ధన్యవాదాలు.

  8. బువ్వమ్మవ్వ గురించి Chandra sekhara reddy అభిప్రాయం:

    04/21/2018 9:53 pm

    చాలా బాగుంది.

  9. అద్దెకిచ్చి చూడు గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    04/21/2018 9:49 pm

    చాలా బాగా రాసారు వేణి.

    మన ఇల్లు అక్రమంగా ఆక్రమణకు గురి అవుతున్నప్పుడు – మనసు పడే వ్యధ ఎలా వుంటుందో ఊహించగలను.
    ఒకసారి ఫేస్ బుక్ లో నా పోస్ట్ కి స్పందిస్తూ, చూచాయగా మీ సొంత అనుభవాన్ని వివరించడం గుర్తొచ్చింది.
    బావుంది. కథని చాలా చక్కగా ప్రెజెంట్ చేశారు.

    అభినందనలు.

  10. జడ ద్వితీయకు ప్రథమ అనబడు DOM గురించి విశ్వనాధ్ లొల్ల అభిప్రాయం:

    04/18/2018 10:45 pm

    నేటికాల వ్యవహారంలో భాషను చూస్తే చాలా బాధ కలుగుతుంది. వ్యాకరణమనేది గురుముఖతః నేర్చుకోవాలి. ఈ వ్యాసం ఆ లోటును తీరుస్తుంది. వ్యాసకర్తకు అభినందనలు.