బాగుంది.
ఎందుకో ఆ ఉరుకులు పరుగులు లేకుండా ప్రయాణం సాగించాలి అనిపిస్తుంది నావరకు నాకు.
పరవశించి పోతూ ఫోటోలు తీయడం మరిచిపోయిన సందర్భాలున్నవా?
ఆ పాదరక్షలు, రెయిన్ కోటు ల కథ అదన్నమాట!
బాగుంది. ఓపికకి మెచ్చుకోవాల్సిందే.
విశాఖ నుండి అరకుకి ఒక అక్టోబరు ఉదయం రైలు ప్రయాణం, మహబలేశ్వర్ లో వర్షం లో తడుస్తూ తిరగడం గుర్తు చేసింది మీ ప్రయాణం.
బహుశ ఇండియన్ రైల్వేస్, రిజర్వేషన్స్ మీద ఒక బృహత్ గ్రంధం కూడా రాయొఛ్హనుకుంటాను. చి న
మొదటి ముచ్చట చదువుతుంటే నవ్వొచ్చింది. నాకు కలిగే సందేహం కూడా అదే. సినిమాలో హీరో కొట్టే కొట్టుళ్ళకి రౌడీలు అంతంత ఎత్తు ఎలా ఎగెరెగిరి కింద పడి మట్టిలో కూరుకుపోతారా అని. మీరు కూడా ఇక నించి దొండకాయల్ని గిచ్చకండి మరి.
🙂
చాలా ఫన్నీ గా వుంది.
అభినందనలండి.
రాగమాలిక
గురించి Usha (pP Sita Rama Lakshmi ) అభిప్రాయం:
08/01/2018
8:16 pm
అబ్బా! ఎంత బాగుంది మీతో పాటు ప్రకృతిలోకి ప్రయాణం. మీ కళ్ళతో మనస్సుతో ప్రకృతిని ప్రయాణాన్ని ఆస్వాదించడం గొప్ప అనుభవం. మీతో కలిసి ఇటువంటి ప్రకృతి లోకి ప్రయాణించే అవకాశం కోసం ఎదురు చూస్తాను.
దాడి కచ్చితంగా చెడ్ద పని. మాటతోనే తిప్పికొడితే అయిపోయేదానికి అనవసరంగా చేతులు ఉపయోగిస్తున్నారు.
అయితే అర్థం కానిదేమిటంటే అసలు ఎవరైన కూడ ఒక రచయిత, తనకు మాట అడ్వాంటేజ్ ఉంది కద అని వేరే వాళ్ళను సైకొలాజికల్‌గా దెబ్బతీస్తే, మాటలేని వాళ్ళు దొమ్మిలాటకు కచ్చితంగా దిగుతారు కద? గొడవ మొదలవుతుంది కదా? మరి రచయితది పాత్ర ఏమి లేదంటరా? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. రెండు వైపుల తప్పు ఉంది.
చాలా వివరంగా, చక్కగా వ్రాసారు. ధన్యవాదాలు. 👍👌
ఈ వివరం ఒకటి కనబడలేదు- మూలాధార చక్రానికి అధిపతి ఎప్పుడైనాడు అనేది. ఇంకోటి గణపతికి, ‘వాతాపి’కి connect.. (ముత్తుస్వామి దీక్షితుల కృతి)
సైజు గురించి amarendra dasari అభిప్రాయం:
08/02/2018 7:24 am
మాడెస్టీ ఉన్న మనిషి కాబట్టి డాక్టర్ జగదీష్ సింఘ్ గుండె సైజు గురించే మాట్లాడాడు. నిజానికి మెదడు సైజూ ముఖ్యమే…
నేహల: చారిత్రక నవల గురించి S. Narayanaswamy అభిప్రాయం:
08/02/2018 5:27 am
Nice and apt review Sir
ఒక సంస్కారవంతమైన కథ గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
08/01/2018 11:36 pm
బావుందండి కథ.
హాస్యమూ వుంది, ఆవేదనా వుంది.
చాలా చాలా కొత్త కథ. కొత్తదనమున్న కథ.
అభినందనలు పూర్ణిమ గారు.
రాగమాలిక గురించి Anil అట్లూరి అభిప్రాయం:
08/01/2018 11:26 pm
బాగుంది.
ఎందుకో ఆ ఉరుకులు పరుగులు లేకుండా ప్రయాణం సాగించాలి అనిపిస్తుంది నావరకు నాకు.
పరవశించి పోతూ ఫోటోలు తీయడం మరిచిపోయిన సందర్భాలున్నవా?
ఆ పాదరక్షలు, రెయిన్ కోటు ల కథ అదన్నమాట!
బాగుంది. ఓపికకి మెచ్చుకోవాల్సిందే.
విశాఖ నుండి అరకుకి ఒక అక్టోబరు ఉదయం రైలు ప్రయాణం, మహబలేశ్వర్ లో వర్షం లో తడుస్తూ తిరగడం గుర్తు చేసింది మీ ప్రయాణం.
బహుశ ఇండియన్ రైల్వేస్, రిజర్వేషన్స్ మీద ఒక బృహత్ గ్రంధం కూడా రాయొఛ్హనుకుంటాను. చి న
రెండు ముచ్చట్లు గురించి ఆర్.దమయంతి అభిప్రాయం:
08/01/2018 11:07 pm
మొదటి ముచ్చట చదువుతుంటే నవ్వొచ్చింది. నాకు కలిగే సందేహం కూడా అదే. సినిమాలో హీరో కొట్టే కొట్టుళ్ళకి రౌడీలు అంతంత ఎత్తు ఎలా ఎగెరెగిరి కింద పడి మట్టిలో కూరుకుపోతారా అని. మీరు కూడా ఇక నించి దొండకాయల్ని గిచ్చకండి మరి.
🙂
చాలా ఫన్నీ గా వుంది.
అభినందనలండి.
రాగమాలిక గురించి Usha (pP Sita Rama Lakshmi ) అభిప్రాయం:
08/01/2018 8:16 pm
అబ్బా! ఎంత బాగుంది మీతో పాటు ప్రకృతిలోకి ప్రయాణం. మీ కళ్ళతో మనస్సుతో ప్రకృతిని ప్రయాణాన్ని ఆస్వాదించడం గొప్ప అనుభవం. మీతో కలిసి ఇటువంటి ప్రకృతి లోకి ప్రయాణించే అవకాశం కోసం ఎదురు చూస్తాను.
ఆగస్ట్ 2018 గురించి Chandra V అభిప్రాయం:
08/01/2018 6:22 pm
దాడి కచ్చితంగా చెడ్ద పని. మాటతోనే తిప్పికొడితే అయిపోయేదానికి అనవసరంగా చేతులు ఉపయోగిస్తున్నారు.
అయితే అర్థం కానిదేమిటంటే అసలు ఎవరైన కూడ ఒక రచయిత, తనకు మాట అడ్వాంటేజ్ ఉంది కద అని వేరే వాళ్ళను సైకొలాజికల్‌గా దెబ్బతీస్తే, మాటలేని వాళ్ళు దొమ్మిలాటకు కచ్చితంగా దిగుతారు కద? గొడవ మొదలవుతుంది కదా? మరి రచయితది పాత్ర ఏమి లేదంటరా? రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లు వచ్చేది. రెండు వైపుల తప్పు ఉంది.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి srinivas అభిప్రాయం:
08/01/2018 4:41 pm
Most authentic touching story I have read in a long time
This HAS to be real story – Kannababu characterization was incredible – I will take a guess and say that it is based on a real person
సాయి బ్రహ్మానందం గొర్తి గారికి ఇంత మంచి కధ రాసినందుకు శత సహస్ర నమస్కారాలు.
కోనసీమ కథలు: న్యాయవాదం గురించి srinivas అభిప్రాయం:
08/01/2018 4:16 pm
మనసుకి హత్తుకొనేలా చాలా చక్కగా రాశారు.
“జీవితంలో మంచి ఎప్పుదూ గెలుస్తుంది చెడు ఓడుతుంది” అనె మాట చాలసార్లు నిజం ఆవ్వదు.
మంచి గెలిచి ఓడడం అనే క్లిష్టమైన ముగింపు కధకి highlight.
గణపతి: అంతు చిక్కని వింత దేవుడు-4 గురించి నారాయణ అభిప్రాయం:
08/01/2018 12:55 pm