ఏ రచన అయినా నిష్పాక్షికం ఎలా అవుతుంది? అందులోనూ విమర్శ, సమీక్షల్లాంటి రచనలు ..?
ఒక వేళ ఉన్నా, అలాంటి రచనవల్ల ఒనగూడే ప్రయోజనం ఏవిటో నాకు అర్ధం కావడంలేదు. వ్యంగ్యాలు, వెటకారాలు కాసేపు పక్కన పెడితే, ఒక పుస్తకం తనలో కలిగించిన భావస్పందనల సారాన్ని (మంచో చెడో) సమీక్షకుడు ప్రతిబింబించ గలిగితే అది మంచి సమీక్షే అని నేననుకుంటాను. తుని న్యాయం చెప్పినట్టు ఉండే నిష్పాక్షిక సమీక్ష నాకేమీ చెప్పదు.
Just enchanting, Vaidehi. Sorry for writing in English. I never got used to this keyboard.
The imagery is charming and the end is a little anti-climatic. But it is always like that. Birngs us back to the earth, and the feeling persists like incense sticks. Wonderful. Thanks for sharing with us. I feel like I am there!
ఇది పూర్తి నిడివి వ్యాసమే! సంపాదకీయం లోకి ఎందుకొచ్చి పడింది? వేలూరి గారికే ఎరుక :).
భారతి, స్వతంత్ర, జ్వాల, వీణ ఇవన్నీ TIFF Files గానో మరో రకంగానో ‘ఈమాట’ వారందించగలరా? ఉన్నంత వరకే, ఒక డంపింగ్ గ్రౌండొకటి తయారు చేసి మిగతా పాఠకులను కూడా వాళ్ళ దగ్గరున్నయి శేర్ చేయమంటే సరిపోతుందేమో (పాతవి కనుక కాపీ రైట్స్ పెద్దగా అడ్డురావేమో).
ఏవో ఒకటీ అరా చూడటమే కాని అంత పాతవి నేను పెద్దగా చదవలేదు, అప్పటి పత్రికల్లో విమర్శకూ సమీక్షకూ పెద్ద తేడాలేదా?
“నిజం చెప్పాలంటే, కీట్స్ ఆ సమీక్షని అమరజీవిగా చేసాడని చెప్పడం సబబు.”
రచనలో సారం లేకున్నా అది నిలవటానికి (వేరే కారణాలతో) ఇదో ఉదాహరణ అనుకుంటాను.
ధార గురించి అశ్విన్ బూదరాజు అభిప్రాయం:
09/02/2008 9:51 am
అదిరింది. ఆదెక్కడా అంతమెక్కడ ? మీ బ్లాగులలో కనపడని కొత్త కోణం కనపడింది.
పడవ మునుగుతోంది గురించి కొత్తపాళీ అభిప్రాయం:
09/02/2008 9:48 am
Beautifully written.
ఇంత ఉద్వేగంతో నిండిన తెలుగు కథ ఈ మధ్యకాలంలో చదవ లేదు. అభినందనలు.
పుస్తక సమీక్షల గురించి… గురించి కొత్తపాళీ అభిప్రాయం:
09/02/2008 9:42 am
ఏ రచన అయినా నిష్పాక్షికం ఎలా అవుతుంది? అందులోనూ విమర్శ, సమీక్షల్లాంటి రచనలు ..?
ఒక వేళ ఉన్నా, అలాంటి రచనవల్ల ఒనగూడే ప్రయోజనం ఏవిటో నాకు అర్ధం కావడంలేదు. వ్యంగ్యాలు, వెటకారాలు కాసేపు పక్కన పెడితే, ఒక పుస్తకం తనలో కలిగించిన భావస్పందనల సారాన్ని (మంచో చెడో) సమీక్షకుడు ప్రతిబింబించ గలిగితే అది మంచి సమీక్షే అని నేననుకుంటాను. తుని న్యాయం చెప్పినట్టు ఉండే నిష్పాక్షిక సమీక్ష నాకేమీ చెప్పదు.
ఏటి ఒడ్డున గురించి Malathi అభిప్రాయం:
09/02/2008 9:38 am
Just enchanting, Vaidehi. Sorry for writing in English. I never got used to this keyboard.
The imagery is charming and the end is a little anti-climatic. But it is always like that. Birngs us back to the earth, and the feeling persists like incense sticks. Wonderful. Thanks for sharing with us. I feel like I am there!
ధార గురించి నిషిగంధ అభిప్రాయం:
09/02/2008 8:13 am
కధనం చాలా బావుందండి!! ఎక్కడినించి ఎక్కడికి తిసుకెళ్ళారో అసలు!!
తారామతి బిరాదరి గురించి నిషిగంధ అభిప్రాయం:
09/02/2008 8:10 am
చాలా బావుందండి.. HRK గారికి నచ్చిన వాక్యాలే నాకూ బాగా నచ్చాయి!
ఏటి ఒడ్డున గురించి నిషిగంధ అభిప్రాయం:
09/02/2008 8:08 am
అద్భుతం!! ఎంత అందమైన పదచిత్రాలు వాడారో!!
“అప్పుడప్పుడూ గలగలపారే ఆలోచనల సవ్వడి కూడా లేకుండా
కాలం నా కనురెప్పల క్రింద మాగన్నుగా ఒదిగిపోతుంది.”
ఇలాంటి అలౌకికానందం లభించి యుగాలైందనిపిస్తుంది..
ధార గురించి శివ బండారు అభిప్రాయం:
09/02/2008 8:00 am
బావుంది
మరో గుప్పెడు మొర్మొరాలు గురించి రంగ అభిప్రాయం:
09/02/2008 7:34 am
పాత మొర్మొరాలే కానీ, కొత్తవి గుప్పెడు కాదు కదా, ఒఖ్ఖటి కూడా దొరక లేదు. బహుశా, టైటిల్ నాకర్థం కాలేదేమో. చదివించే శైలి మాత్రం బావుంది.
పుస్తక సమీక్షల గురించి… గురించి విప్లవ్ అభిప్రాయం:
09/02/2008 7:14 am
డియర్ ఎడిటర్,

విప్లవ్