కృష్ణమోహన్ గారూ, నమస్తే.
చాలా వివరంగా, బాగా రాశేరు. పూర్తిగా చదివేక నాలాటి సత్తరకాయగాడికి తెలిసిందేటంటే, ఒకప్పటి “ఖర్గపూర్” కీ లేదా తత్సమానికీ, ఇప్పటి “డెట్రాయిట్” లేదా తత్సమానికీ తేడా ఏటీ లేదని.
“an excellent story on the psychological suppression of women by family, before and after marriage. No society can be called civilized, till its women are free, physically and psychologically”.
-venkat chitta అభిప్రాయం
మీరు కథ సాంతం చదివారా?
ఈ కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కథలో మగవాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? వారి మానసిక స్థితిగతుల మీద, వారి స్వాతంత్ర్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?
నాకు మూడవ అభిప్రాయం అర్థం కాలేదు. దానిని సంస్తుతి అనుకోవచ్చా లేక నింద అనుకోవాలా? నాకేమో కవిత చక్కగా ఉంది. కవితలో చెప్పిన దానికంటే చెప్పనిది ఎంతో ఉంది. పాఠకుల ఊహకు, ప్రేమికుల ఊహకు ఈ కవిత పల్లవి అయితే చరణాలను వారే వ్రాసికోవాలి. విధేయుడు – మోహన
అద్బుతంగా రాసారు . డాక్టర్ కూడా ఆమె లాగానే అని భలే ట్విస్ట్ ఇచ్చారు. నాకు ఇది ప్రెడిక్టబుల్ కాదు అనిపిస్తుంది. ఆల్రెడి అనురాధ గారు చెప్పారు. మనలో చాలా మంది ఇలా ఉన్నారు. నైస్ స్టోరీ.
నిజంగా చాలా బాగుంది. లింక్ పంపిన SSR Master ki ధన్యవాదాలు.చాలా మంచి సేకరణ. అందరికీ వందనాలు. దయచేసి మంచి పాతపాట లు లింకులు సేకరించ ప్రార్ధన. మేడవరపు సుబ్రహ్మణ్యశర్మ.
నేను విన్నంతలో బాలమురళి పాత రికార్డులలో (తత్వమెరుగ వగైరా) ‘బిరకాలు’ ప్రదర్శించే దూకుడు ఎక్కువగా ఉండేది. ఈమధ్య ఆయన తన గొంతు యొక్క ‘నాదం’ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఈమధ్య కాలంలో స్వంత రచనలెన్నో చేశారు. కొత్త ప్రయోగాలు చేశారు. ఎవరు పక్కవాద్యం వాయించినా తనతో తులతూగలేరని ‘నిరూపించారు’. అనేక దేశాలు తిరిగారు. ప్రతిచోటా అభిమానుల్ని సంపాదించుకున్నారు. జుగల్బందీలు పాడారు, పాడుతున్నారు. (ఈమధ్యనే అజయ్ చక్రవర్తితో కలిసి పాడారని విన్నాను). కచేరీ ఫార్మాట్ పెద్దగా మారలేదనుకుంటాను.
ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
—- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.
వినీల్ గారు,
గణిత సమీకరణాల్లో ఉండేవి abstract symbols కదా. Symbolismకి imagismకి తేడా ఉంది.
ఎలానూ మళ్ళీ భూషణ్ గారి పుస్తకం తిరగేస్తానన్నారు కాబట్టి, అతనికి మీరు ప్రస్తావించిన గుయిర్నికా పైంటింగు గురించి ఉన్న అభిప్రాయం ఒకసారి చదవండి 🙂
డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ దశవార్షికోత్సవ సమావేశాలు – ఒక సమీక్ష గురించి baabjeelu అభిప్రాయం:
11/11/2008 6:16 am
కృష్ణమోహన్ గారూ, నమస్తే.
చాలా వివరంగా, బాగా రాశేరు. పూర్తిగా చదివేక నాలాటి సత్తరకాయగాడికి తెలిసిందేటంటే, ఒకప్పటి “ఖర్గపూర్” కీ లేదా తత్సమానికీ, ఇప్పటి “డెట్రాయిట్” లేదా తత్సమానికీ తేడా ఏటీ లేదని.
అసమర్థులు గురించి lyla yerneni అభిప్రాయం:
11/10/2008 3:18 pm
-venkat chitta అభిప్రాయం
మీరు కథ సాంతం చదివారా?
ఈ కథలో ఎన్ని పాత్రలు ఉన్నాయి? కథలో మగవాళ్ళున్నారా? ఒకవేళ ఉంటే ఎందరున్నారు? వారి మానసిక స్థితిగతుల మీద, వారి స్వాతంత్ర్యం మీద మీ అభిప్రాయం ఏమిటి?
లైలా.
ప్రేమ కవితలు గురించి mOhana అభిప్రాయం:
11/10/2008 7:49 am
నాకు మూడవ అభిప్రాయం అర్థం కాలేదు. దానిని సంస్తుతి అనుకోవచ్చా లేక నింద అనుకోవాలా? నాకేమో కవిత చక్కగా ఉంది. కవితలో చెప్పిన దానికంటే చెప్పనిది ఎంతో ఉంది. పాఠకుల ఊహకు, ప్రేమికుల ఊహకు ఈ కవిత పల్లవి అయితే చరణాలను వారే వ్రాసికోవాలి. విధేయుడు – మోహన
అసమర్థులు గురించి srinivas అభిప్రాయం:
11/09/2008 10:29 pm
అద్బుతంగా రాసారు . డాక్టర్ కూడా ఆమె లాగానే అని భలే ట్విస్ట్ ఇచ్చారు. నాకు ఇది ప్రెడిక్టబుల్ కాదు అనిపిస్తుంది. ఆల్రెడి అనురాధ గారు చెప్పారు. మనలో చాలా మంది ఇలా ఉన్నారు. నైస్ స్టోరీ.
జనరంజని: మహానటి సావిత్రి గురించి sharma medavarapu అభిప్రాయం:
11/09/2008 11:50 am
నిజంగా చాలా బాగుంది. లింక్ పంపిన SSR Master ki ధన్యవాదాలు.చాలా మంచి సేకరణ. అందరికీ వందనాలు. దయచేసి మంచి పాతపాట లు లింకులు సేకరించ ప్రార్ధన. మేడవరపు సుబ్రహ్మణ్యశర్మ.
బాలమురళీకృష్ణ సంగీతం గురించి Rohiniprasad అభిప్రాయం:
11/09/2008 11:25 am
బాబ్జీలుగారు ప్రస్తావించిన ఒక పాయింటు గురించి.
నేను విన్నంతలో బాలమురళి పాత రికార్డులలో (తత్వమెరుగ వగైరా) ‘బిరకాలు’ ప్రదర్శించే దూకుడు ఎక్కువగా ఉండేది. ఈమధ్య ఆయన తన గొంతు యొక్క ‘నాదం’ మీద ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ఈమధ్య కాలంలో స్వంత రచనలెన్నో చేశారు. కొత్త ప్రయోగాలు చేశారు. ఎవరు పక్కవాద్యం వాయించినా తనతో తులతూగలేరని ‘నిరూపించారు’. అనేక దేశాలు తిరిగారు. ప్రతిచోటా అభిమానుల్ని సంపాదించుకున్నారు. జుగల్బందీలు పాడారు, పాడుతున్నారు. (ఈమధ్యనే అజయ్ చక్రవర్తితో కలిసి పాడారని విన్నాను). కచేరీ ఫార్మాట్ పెద్దగా మారలేదనుకుంటాను.
ప్రేమ కవితలు గురించి Srikanth అభిప్రాయం:
11/09/2008 9:26 am
చింపినవ్ పొ
మరచిపొమ్మంటున్నారు గురించి jagadeesh అభిప్రాయం:
11/09/2008 6:51 am
చాలా బాగుంది…………
మధ్యాహ్నం వేళ ఊళ్ళోకి గురించి Audisesha reddy Kypu అభిప్రాయం:
11/09/2008 5:16 am
ఇంద్రాణి గారూ! మీకు అలాంటి ఊరిలోకి పోవాలనే కోరిక ఎందుకు కలిగిందో! సాయంత్రం దాకా చూడండి. మరి ఎవరయినా చెప్పగలిగే వారు వస్తారేమో! సరదాగా అన్నాను. కోప్పడకండి. మీ కవిత బాగుంది.
నా రచనలు… audiseshareddy.blogspot.com లో వున్నాయి.
—- ఆదిశేషా రెడ్డి కైపు. నెల్లూరు.
సువర్ణభూమిలో … గురించి Kameswara Rao అభిప్రాయం:
11/09/2008 5:14 am