పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. జీలకర్ర – బెల్లం గురించి B.Narendrababu అభిప్రాయం:

    06/16/2010 3:30 am

    అద్భుతం. అవును నిజం. ఇన్ని రోజులు ఈ కవిత ఎందుకు చదవలేకపోయానా అనిపించింది.

  2. మళ్ళీ ఇన్నాళ్ళకి గురించి B.Narendrababu అభిప్రాయం:

    06/16/2010 3:14 am

    మోహాల దేహాలకు నేర్పిన అయస్కాంత భాష…. చాలా బాగుంది.

  3. సామాన్యుని స్వగతం: నా విమాన ప్రయాణం గురించి venkata vutukuru అభిప్రాయం:

    06/16/2010 2:13 am

    మీరు రాసింది చదువుతుంటే మా అమ్మ గారి విమాన ప్రయాణం గుర్తుకువచ్చింది.
    నిజంగా పెద్దవాళ్ళకు సౌకర్యాలు బాగా కల్పించాలి.
    బాగా రాశారు. Thanks.

  4. కీబోర్డ్ మీద రాగాలు గురించి Rohiniprasad అభిప్రాయం:

    06/16/2010 12:29 am

    శ్రీనివాసరావుగారిలాగే చాలామంది నా వ్యాసం చదివి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా చెప్పారు. అలా చేస్తున్నప్పుడు స్వయంగా స్వరాలను గట్టిగా పాడుకుంటే అవగాహన చాలా త్వరగా ఏర్పడుతుంది. అలా ఎంతమంది చేస్తున్నారో తెలియదు. మంచి గొంతు ఉన్నా, లేకపోయినా, నలుగురూ విన్నా, ఎవరూ వినకుండా తలుపు బిగించుకున్నా పాడడం మటుకు చాలా అవసరం. అలా చేస్తే స్వరజ్ఞానం సంపాదించడం సులువు.

  5. ప్రత్యేక జనరంజని: సంగీత దర్శకుడు రమేశ్ నాయుడు గురించి mohan అభిప్రాయం:

    06/15/2010 5:49 am

    చాలా బాగున్నది. చాలా చిన్న వయస్సు లోనే చని పోయారు.

  6. ఉత్తమాయిల్లాలు గురించి ram malladi అభిప్రాయం:

    06/15/2010 5:25 am

    telugu bhashi ni abhimaninche prathi vadiki ee website nachuthundhi. adbhutham ga undhi. dheenni srushtinchina variki na kruthajnathalu.

    mi bhavadheeyudu,
    ramakrishna malladi.

  7. About eemaata గురించి rajkamal అభిప్రాయం:

    06/14/2010 7:20 am

    ఈ ఈమాట చూసాక నాకు మిక్కిలి ఆనందంగా వుంది. దీనిని రూపొందించిన వారికి నా నమసుమాంజలి… శ్రీశ్రీ గారి పద్యాలు వుంటె ఇందులొ ప్రచురించవలెనని నా వినతి.

  8. కీబోర్డ్ మీద రాగాలు గురించి srinivasaraov అభిప్రాయం:

    06/10/2010 1:40 pm

    Still I remember the wonderful article by sri KRP on S Rajeswar Rao in Rachana magazine. In a simple interesting way KRP explained the raagas, swara sthanas, KRP’s observation, scientific thinking, love for music, giving him the acquired knowledge to others via net. Experience gained in more than 40 years,hard work,passion for music, are behind the article. Any telugu person,music lover must appreciate this article. I brought harmonium and started playing as shown in the article. This type of teaching is unique. May God bless sri KRP. I expect some more similar articles from sri KRP.

    srinivasarao v khammam a.p

  9. నాకు నచ్చిన పద్యం: విప్రనారాయణుని పతనం గురించి Lakshmi Prasad Geddapu అభిప్రాయం:

    06/10/2010 11:38 am

    ఈ పద్యాన్ని నేనూ ఇటీవలే చదివాను. ఛాలా చక్కని వ్యాఖ్యానాన్ని అందించారు. ధన్యవాదాలు

  10. వర్గ సంబంధం గురించి maitreyi అభిప్రాయం:

    06/10/2010 1:33 am

    చాలా బాగుందండి. శారద గారు మీ విశ్లేషణ ఆలోచింప చేసింది.