పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16485

  1. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి గోపీకృష్ణ అభిప్రాయం:

    07/24/2010 4:41 am

    రూపకము బాగుంది. Quality of audio is very good.

  2. నువ్వు గురించి radhakrishna అభిప్రాయం:

    07/24/2010 3:33 am

    మీ కవిత చాలా బాగున్నది. మైదానము లొ చలమ్ చెప్పినవి గురుతుకు వస్తున్నవి. భావమ్ చాలా బావున్నది.

  3. నాకు నచ్చిన పద్యం: హరిశ్చంద్ర కాటి సీను గురించి గోపీకృష్ణ అభిప్రాయం:

    07/24/2010 12:42 am

    శేషతల్పశాయి గారూ,
    చాలా మంచి references అందించారు. ధన్యవాదములు.

    గోపీకృష్ణ

  4. నువ్వు గురించి Nagaraju అభిప్రాయం:

    07/23/2010 9:20 am

    చాలాబాగుందండి

  5. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి విజయవర్ధన్ అభిప్రాయం:

    07/22/2010 1:01 am

    అరుదైన ఈ recordingను పంచుకున్న శ్రీ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  6. ఎలిపోమను గురించి సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:

    07/21/2010 5:23 am

    మీ “గుండు గొమ్ములనుమానం” కవితగా రాసినట్టుంది! చరణాల్లో భావ పునరుక్తి ఉన్నప్పటికీ ఎక్కడా విసుగు పుట్టించ లేదు. ఉత్తరాంధ్ర మాండలికం మీద మీకున్న పట్టు అబ్బురపరుస్తుంది. తప్పక రాస్తూ ఉండండి.

  7. అ, న్యాయం గురించి సుబ్రహ్మణ్యం మూలా అభిప్రాయం:

    07/21/2010 5:17 am

    చాసో కథ “బండపాటు” గుర్తొచ్చింది ఈ కథ చదివితే.

  8. ఈమాట గురించి గురించి Srichandra అభిప్రాయం:

    07/20/2010 7:13 pm

    ఓ చక్కటి పత్రిక నందిస్తున్న మీకు నా ధన్యవాదాలు.
    శ్రీచంద్ర.

  9. నువ్వు గురించి soujanya అభిప్రాయం:

    07/20/2010 1:03 am

    చాలా బాగా రాసారు. నిజమే అతని సాన్నిహిత్యం కంటే కూడా ఎదురుచూపే మధురం మధురాతిమధురం……..!!!

  10. సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి గన్నవరపు నరసింహ మూర్తి అభిప్రాయం:

    07/19/2010 9:01 pm

    చాలా బాగుంది. అందరి తల్లి దండ్రుల అనుభవాలు యిలాగే వుంటాయి.