నమస్తే. నా ఈమెయిలు ఎడ్రసు : phanidokka@yahoo.com
దానికి మీరొక మెయిలు పంపించండి, మీ ఎడ్రసు వివరాలతో.
మీ ఎడ్రసు అందగానే, పుస్తకం (పల్లకీ) మీకందే ఏర్పాటు చేస్తాను.
నా పుస్తకం “పల్లకీ” మీరు చదవాలని నా కోరిక. ఆ పుస్తకం లో రైలుప్రయాణం కూడా ఉంది.
రామారావు గారూ,
నమస్తే. ఇరవై ఏళ్ళ క్రితం నా కథ చదివానంటున్నారంటే, మీరు నా సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ మేట్ అయ్యుంటారని అనుకుంటున్నాను. మీ వివరాలు తెలుపగలరు. నా ఈ మెయిలు : phanidokka@yahoo.com
వింధ్యవాసిని గారు,
“సామన్యుని స్వగతం” శీర్షికతో మీరు రాసే సంక్షిప్త కథలు చాల పఠనాసక్తి ని కలుగచేస్తాయి. అన్యధా భావించకపోతే నాదొక సందేహం. మీరు రాసే కథల లోని సారంశం బట్టి మీరు ధనిక లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిలాగా అనిపిస్తున్నారు. మీరు తమని సామాన్యుని (నేను పెరిగిన పరిసరాలని బట్టి నా దృష్టిలో సామాన్యుడు అంటే దిగువ మద్య తరగతి లేదా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి) గా అభివర్ణించుకోవడం మీ ఒదిగివుండే తత్త్వం కావచ్చు. మొత్తం మీద మీ కథలు చదవాలనే ఆసక్తిని కలుగచేస్తున్నాయి.
కథ బాగున్నది..శైలి కన్న ఇతివృత్తం చక్కనిది. కథ ముగింపు వాస్తవాన్ని ప్రతబింబించింది. హరి పాత్ర తన తండ్రి విషయంలో సంకుచితంగా వ్యవహరించటం మిగిలిన విషయాల్లో అతని తీరుకు సరిగ్గా సరిపోయినది. ఈ పాత్ర ఎన్నడూ తండ్రి పట్ల compassion చూపినట్లు లేదు. రాజారావు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అతను కోరుకున్నది మనసుకు ఒక తోడు. కొందరు ఇక్కడ చెప్పినట్టు అది వృద్ధాశ్రమాల్లో దొరికేది కాదు!
కృష్ణం వందే జగద్గురుం గురించి sasi అభిప్రాయం:
08/03/2010 2:20 am
చాలా బాగున్నాయి పాటలు. ముఖ్యముగా చివరి మూడు పాటలు తేనెలు పోసినట్లున్నాయి. సుశీలమ్మ గొంతు చాలా బాగుంది.
వినాయక చవితి కథ గురించి Phani అభిప్రాయం:
08/02/2010 12:23 pm
కుమార్ గారూ,
నమస్తే. నా ఈమెయిలు ఎడ్రసు : phanidokka@yahoo.com
దానికి మీరొక మెయిలు పంపించండి, మీ ఎడ్రసు వివరాలతో.
మీ ఎడ్రసు అందగానే, పుస్తకం (పల్లకీ) మీకందే ఏర్పాటు చేస్తాను.
నా పుస్తకం “పల్లకీ” మీరు చదవాలని నా కోరిక. ఆ పుస్తకం లో రైలుప్రయాణం కూడా ఉంది.
మీ ఫణి.
లెఖ్ఖల పరీక్ష గురించి Phani అభిప్రాయం:
08/02/2010 12:18 pm
రామారావు గారూ,
నమస్తే. ఇరవై ఏళ్ళ క్రితం నా కథ చదివానంటున్నారంటే, మీరు నా సెంట్రల్ యూనివర్సిటీ క్లాస్ మేట్ అయ్యుంటారని అనుకుంటున్నాను. మీ వివరాలు తెలుపగలరు. నా ఈ మెయిలు : phanidokka@yahoo.com
మీ ఫణి.
సామాన్యుని స్వగతం: పిల్లలు, మన అభిరుచులు గురించి శ్రీధర్ అభిప్రాయం:
08/02/2010 8:28 am
వింధ్యవాసిని గారు,
“సామన్యుని స్వగతం” శీర్షికతో మీరు రాసే సంక్షిప్త కథలు చాల పఠనాసక్తి ని కలుగచేస్తాయి. అన్యధా భావించకపోతే నాదొక సందేహం. మీరు రాసే కథల లోని సారంశం బట్టి మీరు ధనిక లేదా ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారిలాగా అనిపిస్తున్నారు. మీరు తమని సామాన్యుని (నేను పెరిగిన పరిసరాలని బట్టి నా దృష్టిలో సామాన్యుడు అంటే దిగువ మద్య తరగతి లేదా పేద కుటుంబానికి చెందిన వ్యక్తి) గా అభివర్ణించుకోవడం మీ ఒదిగివుండే తత్త్వం కావచ్చు. మొత్తం మీద మీ కథలు చదవాలనే ఆసక్తిని కలుగచేస్తున్నాయి.
ధన్యవాదములు,
దు. శ్రీధర్
నువ్వు గురించి రాజా బాబు అభిప్రాయం:
08/01/2010 7:38 am
ఎదురుచూపులో వున్న అవ్యక్తానుభూతి
విరహంలో వున్న తీయని బాధ
కలగలిపిన ఈ కవిత చాలా బాగుంది
– రాజాబాబు
నువ్వు గురించి rambvn అభిప్రాయం:
08/01/2010 2:01 am
“విషాద సమ్మిళిత సమ్మోహన యోగం ” – సూపర్ఎక్స్ ప్రెషన్. చాలా బాగున్నది.
ఒంటరి విహంగం గురించి kavitha అభిప్రాయం:
07/31/2010 7:45 pm
కథ బాగున్నది..శైలి కన్న ఇతివృత్తం చక్కనిది. కథ ముగింపు వాస్తవాన్ని ప్రతబింబించింది. హరి పాత్ర తన తండ్రి విషయంలో సంకుచితంగా వ్యవహరించటం మిగిలిన విషయాల్లో అతని తీరుకు సరిగ్గా సరిపోయినది. ఈ పాత్ర ఎన్నడూ తండ్రి పట్ల compassion చూపినట్లు లేదు. రాజారావు సరైన నిర్ణయమే తీసుకున్నాడు, అతను కోరుకున్నది మనసుకు ఒక తోడు. కొందరు ఇక్కడ చెప్పినట్టు అది వృద్ధాశ్రమాల్లో దొరికేది కాదు!
లెఖ్ఖల పరీక్ష గురించి K.RamaRao అభిప్రాయం:
07/30/2010 9:20 pm
దాదాపు గా ఇరవై ఏళ్ళ కిందట ఫణి కథ చదివాను. ఇప్పుడు చేయి బాగా తిరిగింది.
ఫణి కి అభినందనలు.
నేను పులిని గురించి శ్రీధర్ అభిప్రాయం:
07/30/2010 6:09 am
తన స్వార్ధం కొసం ప్రకృతి సమతుల్యతను హరింపచెస్తున్న మనిషితొ, తన సహజ గుణాన్ని కాదని గడ్డి కూడా తినని పులిని పొల్చటం అంత సమంజసనీయం కాదనిపించింది.
మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి shanmukham అభిప్రాయం:
07/29/2010 10:38 pm
మోహన గారు
అనినన్ గన్నులు జేవుఱింప అన్న పద్యమును గూర్చి తెలుసుకున్నాను
కృతజ్ఞుడను
ఇట్లు
మీ షణ్ముఖం