పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16479

  1. తెలుగు సినిమా పాటకి సుతీ మతీ లేవా? గురించి Umamahesh అభిప్రాయం:

    11/30/2011 4:05 pm

    సామాన్య ప్రజల పైన సినిమా ప్రభావం ఎక్కువ. భక్తి కన్నా దేశ భక్తి నైతిక విలువలను సాహిత్యము లో చొప్పించాలి. లేక పొతే ప్రజలు కేవలము ప్రమోదంలో, శృంగారంలో పడే విధముగా ఉంటే దేశమును, తమని ప్రమాదములో నెట్టుకుంటారు.

  2. మృత్యు వృక్షం గురించి జగన్నాధ రాజు అభిప్రాయం:

    11/30/2011 4:36 am

    ఈ కవితలన్నీ అందించినందుకు చాలా కృతజ్ఞతలు..
    మేము ఇస్మాయిల్ మిత్ర మండలి పేరిట ఓ బ్లాగ్ పెట్టాం., దానిలోకి ఈ కవితలని కాపీ చేసుకుంటాం…
    చొరవకు క్షమించాలి., ఇస్మాయిల్ గారి రచనలన్నిటిని ఒక చోటకు చేర్చే పనిలో మీ సాయం మాకు కావాలి..
    … రాజు (కాకినాడ)

  3. తిక్కన భారతంలో పలుకులపొందు గురించి tahataha అభిప్రాయం:

    11/30/2011 1:01 am

    రమ గారూ,

    మంచి పరిశీలనతో కూడిన మీ అభిప్రాయాలు బాగున్నాయి.

    మీరు పేర్కొన్నవర్గంలో చదువులు నేర్చిన పండితాధములు గూడా ఉన్నారనుకుంటున్నాను. పింగళి నాగేంద్ర రావు భాష లో చెప్పాలంటే వాళ్ళు ఉద్దండ పండితులే గానీ వాళ్లకు ఉండ వలసిన బుద్ధి లేదు.

    ఆచార్య భద్రిరాజు గారు ఈ వ్యాసం రాయడం మన భాగ్యం.

  4. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి nagamurali అభిప్రాయం:

    11/29/2011 1:27 am

    Dear Murthy gaaru,

    Eemaata is probably not the right forum to dicuss purely Astrological topics like the one you have raised. There are many other forums in internet which discuss questions like these. However, my short answers to your questions –

    1. It is practically not possible to observe the birth time to the nearest second.

    2. There are many different opinions on what exactly ‘birth time’ is. Some say it is the time when the baby’s head comes out and some others say it is the time of first breath. For some other Astrologers it is the time of first cry or the moment when the umbilical chord is cut. So there is no consensus on this.

    3. Most of the ‘good’ Astrologers accept birth time which is accurate up to a few minutes and then correct it to the precise second based on past events.

    4. Generally it doesn’t matter for Astrology if it is a C-section or normal birth. People take the birth time as per whatever their definition of birth time is – normally the minute when the baby is taken out. These days people are trying to control the destiny of their children by choosing a ‘Muhurta’ or ‘good time’ for C-Section.

  5. కళాపూర్ణోదయం -4: సుగాత్రీశాలీనులు గురించి subbarao అభిప్రాయం:

    11/28/2011 7:29 pm

    కథ ఆసక్తికరముగా ఉన్నది .

  6. జ్యోతిషమూ – లోపలి సంగతులూ – 2 గురించి Murty Mirthipati అభిప్రాయం:

    11/28/2011 11:26 am

    Dear Ee Mata,
    I started going through your articles on Jyothisham. It is great to know that some profound research has been conducted in this Sasthra linking towards modern living (Should we say this science of 20th century).
    I have one doubt to seek your help: When there are Dasa, Vidasa, Anthardasa, etc…which finely split based on the time of birth why no one mentions to track time exactly as per seconds during birth? And what about C-Sections and how to do we consider the time of birth for the new born in that case?

  7. గాన సూర్యకాంతి: బాలమురళి గురించి Prasad Chodavarapu అభిప్రాయం:

    11/27/2011 8:34 am

    ఇంత విస్తృతంగా బాలమురళి కృతులను పరిచయం చేసినందుకు కృతజ్ఞతలు, సాయి గారు!

  8. కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి rohini అభిప్రాయం:

    11/27/2011 4:20 am

    మీ ఆలోచన బాగా ఉన్నది. కాని దీనిలొ ఉషశ్రీ గారి ప్రస్తావన లెదు. దయచెసి పరిశీలించగలరు.

  9. లోపలి పిలుపు విని గురించి Venkat Gavvala అభిప్రాయం:

    11/26/2011 7:58 pm

    మీ అందరికి మా వందనములు,
    చాలా బాగుంది. All our efforts to dive inside have become more and more stronger with the encouraging song.
    Thanks a lot for the Singer as well as all involved. Gratefull to Sri Piduri for pointing me to this site.
    కృతజ్ఞతలు

  10. కొనసాగింపు గురించి HIMAYATH అభిప్రాయం:

    11/26/2011 7:38 am

    web page is excellent.
    can i send my telugu kavithalu to this page?
    please let me know how?
    Regards

    MOHAMMED HIMAYATH

    [Please see http://www.eemaata.com/em/instructions ..Eds]