“సాహిత్యం అన్నాకా దాన్ని తప్పని సరిగా సాహిత్యానికి సంబంధించిన అంచనాల తొనే మనం బేరీజు వేయాలి. ఇది అనివార్యం. “రమ గారు .
సాహిత్యం – జానపద సాహిత్యం, సినిమా సాహిత్యం వగైరాల్లాగా — పలు రకాలు అన్నది అందరెరిగినదే. శాస్త్రీయ సంగీతం లో ఉన్న సాహిత్య విమర్శ కు తగిన రీతులను మనం తయారు చేసు కోవాలేమో . శాస్త్రీయ సంగీతం లో సాహిత్యాన్ని పట్టించుకోవడం ఈమధ్య కాలం లో వచ్చినట్టు గా అనిపిస్తోంది . నా మటుకు నాకు “దేవాదిదేవ శ్రీ వాసుదేవ ” లో చరణం లో వచ్చే ” శ్రీ జానకీశ ” చికాకు తెప్పించేది. త్యాగరాజు “నగుమోము గలవాని” లో దేవాది దేవుని దివ్య సుందరుని శ్రీ వాసుదేవుని సీతా రాఘవుని “అన్నప్పుడు ఇక్కడి వాసుదేవుడికీ వాసుదేవాచారి గారి వాసుదేవుడికీ కొంచం తేడా ఉన్నాదనిపించి కొంత సర్దుకున్నాను .
1 త్యాగరాజు సాహిత్యంలో భక్తి తప్ప మరేదీ లేదన్నది హ్రస్వ దృష్టే కాక వక్రదృష్టి.
2.నా ఆలోచనలో త్యాగరాజు జీవితంలో తను తనకై ఎన్నుకున్న మార్గం కేవల హృదయసంబంధి కాదు. శాస్త్ర అధ్యయనంతో, [అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణలతో] ముడిపడిన బుద్ధి-జ్ఞాన సంబంధి కూడానూ. ‘విదులకు మ్రొక్కెద (సంగీత ) కోవిదులకు మ్రొక్కెద ….’ అన్న పల్లవిలో, ఈ విషయం అంతర్లీనంగా ఉన్నట్టు నాకు కనపడుతుంది. ఇది బోధగా కూడా తోస్తుంది. వ్యాసో నైగమ చర్చయా ……’ అన్న ప్రసిద్ధమైన ప్రస్తుతి శ్లోకంలో అతిశయోక్తి లేదనే నేను భావిస్తాను.
3. అన్నమయ్యలో వస్తువుతో ఊహ, ఊహతో భాషల కలబోతతో పరమానందప్రదాలైన పదచిత్రాలు కనపడతాయి. [అప్పుడప్పుడు అయన వాడిన పదాలు ఆయన కాలం లోనైనా వాడుకలో ఉన్నవేనా అన్న అనుమానం – ఆయన వాడుతున్న పదానికి అర్ధం ఆయనకు తెలుసునా – అన్నఅనుమానం నాకు కలుగుతూ ఉంటుంది. ఆయన ఒక (వైష్ణవ) missionary.]
4 త్యాగరాజు thought content ఉన్న ఏకైక వాగ్గేయ కారకుడు అని నేను అనుకుంటున్నాను (కర్నాటక సంగీతంలో). అంతేకాక అతి సామాన్యము అని అనిపించే సందర్భాలలో కూడా ఆయన “ఆగమోక్తమైన శయ్య నంగీకరించి …..’ అంటూ ఆలోచనలో,ఆ ఆలోచనను అనటంలో వేదానికి దగ్గరగా ఉంటాడు. ఇది తాత్పర్యయుతమైన భక్తి.
5 ఇక త్యాగరాజు ముద్రలలో ఆయన చూపించిన చమత్కారాలు ఎంత బాగుంటవంటే ‘మరచే వాడనా’, ‘సమ్ముఖాన నిల్వగల్గునా’ లలో చూస్తే కొంత
తెలుస్తుంది.
బ్రహ్మానందంగారికీ రమ గారికీ మధ్య జరుగుతున్న చర్చ ఆసక్తి దాయకంగా ఉంది.
Its very nice, we are learning a lot about how to teach children. Instead of paying large amounts for school fees, if parents spends time with their children, they will become good citizens even if they study in ordinary schools.
Thank you.
పరుచూరి వారి కృషిని మెచ్చుకోవటం లోనూ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటం లోనూ సిద్దినేని వారి అభివ్యక్తికి నా హృదయపూర్వక అభినందనలు .
ఒక పూర్తిగా మారిపోయిన సామాజిక స్థితి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన పెనుమార్పులు ఈ పాటలను శిలాజాలుగా మార్చివేశాయెమో నన్న ఆలోచన నన్ను కృంగదీసింది. ఒక బాధా-సౌఖ్యం లో ఈ పాటలు విన్నాను .
గురువు గారు ,
I found this magazine in one of my search.. i have been using internet since 10 years , but i don’t know this magazine existence till now , your articles are wonder full , these are very use full for many people who are learning music like me. i want to read all of your articles since beginning. can you please advice me from which month you started posting these articles ?
thanks in advance ,
regards,
ramamohan
[If you click on ఈమాట రచయితలు link and then select కొడవటిగంటి రోహిణీప్రసాద్, you can see a list of all the articles in this magazine by him. …సం.]
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి TahaTaha అభిప్రాయం:
12/03/2011 4:42 pm

రెండు కవితలు గురించి TahaTaha అభిప్రాయం:
12/03/2011 3:23 pm
Fairy Tale కవిత Apple లోంచి Apple బాగుంది. బొమ్మ వేయించి నట్లైతే ఇంకా బాగుండేది.
నయాగరా గురించి TADEPALLI అభిప్రాయం:
12/03/2011 10:52 am
నా మనస్సులో మీరిపుడుమరచిపోలేని జ్ఞాపకానివి
గాన సూర్యకాంతి: బాలమురళి గురించి TahaTaha అభిప్రాయం:
12/03/2011 9:17 am
1 త్యాగరాజు సాహిత్యంలో భక్తి తప్ప మరేదీ లేదన్నది హ్రస్వ దృష్టే కాక వక్రదృష్టి.
2.నా ఆలోచనలో త్యాగరాజు జీవితంలో తను తనకై ఎన్నుకున్న మార్గం కేవల హృదయసంబంధి కాదు. శాస్త్ర అధ్యయనంతో, [అధీతి, బోధ, ఆచరణ, ప్రచారణలతో] ముడిపడిన బుద్ధి-జ్ఞాన సంబంధి కూడానూ. ‘విదులకు మ్రొక్కెద (సంగీత ) కోవిదులకు మ్రొక్కెద ….’ అన్న పల్లవిలో, ఈ విషయం అంతర్లీనంగా ఉన్నట్టు నాకు కనపడుతుంది. ఇది బోధగా కూడా తోస్తుంది. వ్యాసో నైగమ చర్చయా ……’ అన్న ప్రసిద్ధమైన ప్రస్తుతి శ్లోకంలో అతిశయోక్తి లేదనే నేను భావిస్తాను.
3. అన్నమయ్యలో వస్తువుతో ఊహ, ఊహతో భాషల కలబోతతో పరమానందప్రదాలైన పదచిత్రాలు కనపడతాయి. [అప్పుడప్పుడు అయన వాడిన పదాలు ఆయన కాలం లోనైనా వాడుకలో ఉన్నవేనా అన్న అనుమానం – ఆయన వాడుతున్న పదానికి అర్ధం ఆయనకు తెలుసునా – అన్నఅనుమానం నాకు కలుగుతూ ఉంటుంది. ఆయన ఒక (వైష్ణవ) missionary.]
4 త్యాగరాజు thought content ఉన్న ఏకైక వాగ్గేయ కారకుడు అని నేను అనుకుంటున్నాను (కర్నాటక సంగీతంలో). అంతేకాక అతి సామాన్యము అని అనిపించే సందర్భాలలో కూడా ఆయన “ఆగమోక్తమైన శయ్య నంగీకరించి …..’ అంటూ ఆలోచనలో,ఆ ఆలోచనను అనటంలో వేదానికి దగ్గరగా ఉంటాడు. ఇది తాత్పర్యయుతమైన భక్తి.
5 ఇక త్యాగరాజు ముద్రలలో ఆయన చూపించిన చమత్కారాలు ఎంత బాగుంటవంటే ‘మరచే వాడనా’, ‘సమ్ముఖాన నిల్వగల్గునా’ లలో చూస్తే కొంత
తెలుస్తుంది.
బ్రహ్మానందంగారికీ రమ గారికీ మధ్య జరుగుతున్న చర్చ ఆసక్తి దాయకంగా ఉంది.
సామాన్యుని స్వగతం: పాఠం చెప్పటం! గురించి Lakshmi Damalapati అభిప్రాయం:
12/03/2011 8:48 am
Its very nice, we are learning a lot about how to teach children. Instead of paying large amounts for school fees, if parents spends time with their children, they will become good citizens even if they study in ordinary schools.
Thank you.
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి TahaTaha అభిప్రాయం:
12/03/2011 6:50 am
పరుచూరి వారి కృషిని మెచ్చుకోవటం లోనూ వారికి కృతజ్ఞతలు తెలుపుకోవటం లోనూ సిద్దినేని వారి అభివ్యక్తికి నా హృదయపూర్వక అభినందనలు .
ఒక పూర్తిగా మారిపోయిన సామాజిక స్థితి, ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలలో వచ్చిన పెనుమార్పులు ఈ పాటలను శిలాజాలుగా మార్చివేశాయెమో నన్న ఆలోచన నన్ను కృంగదీసింది. ఒక బాధా-సౌఖ్యం లో ఈ పాటలు విన్నాను .
శ్రీ సోది సుబ్బయ్య గారి సొంత గోడు గురించి sridevi అభిప్రాయం:
12/03/2011 1:17 am
చాలా బాగున్నాది. మీ కధలు మరి మరి చదవాలి.
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి sridevi అభిప్రాయం:
12/02/2011 10:26 pm
శ్రీనివాస్ గారికి
నమస్కారములు. ఎన్నో రోజుల నుంచి ఈ పాటలు వినాలనుకున్నాను. కాని దొరకలెదు. మీకు చాలా కృతజ్ఞతలు.
శ్రీదేవి
పహాడీ రాగం అందాలు గురించి Ramamohan Kota అభిప్రాయం:
12/02/2011 5:38 am
గురువు గారు ,
I found this magazine in one of my search.. i have been using internet since 10 years , but i don’t know this magazine existence till now , your articles are wonder full , these are very use full for many people who are learning music like me. i want to read all of your articles since beginning. can you please advice me from which month you started posting these articles ?
thanks in advance ,
regards,
ramamohan
[If you click on ఈమాట రచయితలు link and then select కొడవటిగంటి రోహిణీప్రసాద్, you can see a list of all the articles in this magazine by him. …సం.]
కళాపూర్ణోదయం -3: రంభా గర్వభంగం గురించి subbarao అభిప్రాయం:
12/01/2011 4:26 pm
బాగున్నది