మీ కవితలో ఒక ఆనందం ఉంది. నేను పెద్ద కవినీ కాను, గొప్ప విమర్శకుణ్ణీ కాను కానీ ఒక విషయం. మీ కవితలొ ‘యెగిరే కొబ్బరి చెట్టు’ యెగిరి మీ గుండెల్లొకి రాలేదు నడుస్తూ వచ్చింది. వచ్చి లోతుగా పాతుకుపోయింది. (అంటే మీ కవితలొ కొబ్బరి చెట్టు అసలు ఎగరనే లేదు.) కవిత్వాన్ని ఇలా చూడవచ్చో లేదో నాకు తెలీదు.
“He is no God who merely satisfies the intellect” అన్నారు గాంధీ. నేను దాన్ని కాస్త తిరగేసి “it is no poetry which merely touches the heart” అని కూడా చదువుకుంటూ ఉంటాను.
కిరణ్ గారూ! కవిత చాలా బాగుందండీ. అప్పుడప్పుడు అనిపిస్తుంటూంది. ఇక తెలుగు సాహిత్యానికి పాతర వేయాల్సిందేనా అని. మీ కవిత చూశాక అనిపించింది. ఈ తెలుగు గడ్డపై తెలుగు కు ప్ర్రాణం పోసే మీలాంటి వారు ఉన్నారని.
నమస్కారం
Sreenivas garu,
I am very greatful to you for giving us this treat. I vaguely remember to have listened to this program in 1979.
One more thing is that after decades, I got to hear the full version of ‘vaddura kannayya’. Any source avaiable now a days is taken from the movie track, in which this part is cut and seems to have been lost forever. All these days I had been longing to hear the full song and what an unexpected place to finally get it!!! I will now try to add this bit to the song that I have.
బాబా గారికి,
నేల బారు కవిత్వానికి, నేల మీద నిలబడి వ్రాసే కవిత్వానికి చాలా బేధమ్ వున్నది కదా. కవి తను ఏవి వ్రాయాలనుకుంటే అది వ్రాసే హక్కు వారికి వుంది. అలానే పాఠకుడు నాకిది ఇష్టమ్ అని చెప్పే హక్కు కూడా వుంది. బాగుండు అని అన్నానే గాని, ఇలానే వుండాలని చెప్పలేదు కదా బాబా గారు.
సుబ్రహ్మణ్యం గారు,
బావుంది మీ కవిత. చదివాక నా ముందు నుండి కూడా ప్రపంచం, కంప్యూటరు మాయమైపోయాయి. ఎక్కణ్ణుంచో.. తియ్యటి నీరు! ఇక మీ ఏటి ఒడ్డుకు రావాలి.. ఇంకింత తియ్యటి నీరు కోసం!
దేశమంటే మట్టి కాదన్న’ గురజాడ తో పూర్తిగా ఏకీభవించ లేకపోయిన నాలాంటి వాళ్ళలో కొందరికయినా దేశకాలాలకూ (మాతృ) భాషకూ తెలివి తేటలకూ సంబంధం ఉంటుంది అన్న అభిప్రాయం ఉంటుందని నేననుకుంటున్నాను.
ఇందులో తెలివితేటల విషయంలో భాష ప్రమేయం ఎలా ఉంటుంది అన్నదాని నిర్ధారించటానికి కొలమానాలు ఎవరైనా భాషాశాస్త్ర వేత్తలు గానీ మానసిక శాస్త్ర వేత్తలు గానీ వీళ్ళ కూడికలు గానీ ఏమైనా చేశాయా లేదా అన్నది నాకు తెలీదు . నిజానికి నాకు మాతృ భాష అన్నదాన్ని నిర్వచించడం ఎలాగో కూడా తెలియదు. ఒక పోలీసు అధికారి శ్రీ రాములు గారు అనుకుంటాను రెండు సంవత్సరాల క్రితం రేడియోలో తెలుగు మృత భాషల్లో చేరి పోగలదన్న విషయం గురించి ప్రసంగిస్తూ తను శ్రీకాకుళం జిల్లా లో ఓక మారు మూల గ్రామానికి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ఒక ముసలావిడ “ఏం నాయనా ఏమిటి ప్రాబ్లం, మారెజీ కొచ్చావు మీల్సు చేయకుండా వెళ్లి పోతున్నావు” అన్నారని (ఆవేదనతో) చెప్పారు . తెలుగు భాషాకోశం బాగానే విస్తరించిందన్న నిజం తెలిసింది .
నే ను రాస్తున్న ( రాసుకుంటున్న) ‘నోటికి నూటెనిమిది’ లోంచి
కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ మంద్రు టెలివిజనుల
నవ్వు ఏడ్పు వచ్చు నాకొక్క సారిగా
*****
తిమ్మి రెడ్డి గారు
నమస్తే
“మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.” అనటం మీకు భావ్యమా సారూ?
అందరూ నేలమీద నడిస్తే ఇక లోలోకాల్ని చూపించేదెవరు సారు?
మూలా గారి శైలి అంతఃసౌందర్యాలను పట్టిచూపుతుంది.
ఆయన అలానే రాస్తారు బహుశా ఎప్పటకీ.
నేల మీదకు చూడండి, నింగిని కూడా పట్టించుకోండి, చమటను తడమండి, రక్తాన్ని చిందించండి అంటే పాపం ఆయనేమైనా పచారీ కొట్టా కావలసింది కట్టివ్వటానికి?
వైద్యుల్లో స్పెషలిస్టులలానే కవుల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు కదా. మీకు నేల కవిత్వం కావాలనుకొంటే, ఆంధ్రదేశంలో నేలబారు కవులకేం కొదవలేదు.
ఆయన్ని అలానే రాయనిద్దాం. ఇలా రాయి అలా రాయి అని అనకుండా ఉండటమే మంచిదేమో. ఆయనకీ మనకీ కూడా.
బొల్లోజు బాబా
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి తఃతః అభిప్రాయం:
12/22/2011 8:22 am
మూలా గారూ నమస్కారాలు.
మీ కవితలో ఒక ఆనందం ఉంది. నేను పెద్ద కవినీ కాను, గొప్ప విమర్శకుణ్ణీ కాను కానీ ఒక విషయం. మీ కవితలొ ‘యెగిరే కొబ్బరి చెట్టు’ యెగిరి మీ గుండెల్లొకి రాలేదు నడుస్తూ వచ్చింది. వచ్చి లోతుగా పాతుకుపోయింది. (అంటే మీ కవితలొ కొబ్బరి చెట్టు అసలు ఎగరనే లేదు.) కవిత్వాన్ని ఇలా చూడవచ్చో లేదో నాకు తెలీదు.
“He is no God who merely satisfies the intellect” అన్నారు గాంధీ. నేను దాన్ని కాస్త తిరగేసి “it is no poetry which merely touches the heart” అని కూడా చదువుకుంటూ ఉంటాను.
నొప్పిస్తే క్షమించండి.
ఉంటాను
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి Gangi Setty అభిప్రాయం:
12/21/2011 11:33 am
కిరణ్ గారూ! కవిత చాలా బాగుందండీ. అప్పుడప్పుడు అనిపిస్తుంటూంది. ఇక తెలుగు సాహిత్యానికి పాతర వేయాల్సిందేనా అని. మీ కవిత చూశాక అనిపించింది. ఈ తెలుగు గడ్డపై తెలుగు కు ప్ర్రాణం పోసే మీలాంటి వారు ఉన్నారని.
నమస్కారం
జనరంజని: మహానటి సావిత్రి గురించి Rama Prasad అభిప్రాయం:
12/19/2011 11:21 pm
Sreenivas garu,
I am very greatful to you for giving us this treat. I vaguely remember to have listened to this program in 1979.
One more thing is that after decades, I got to hear the full version of ‘vaddura kannayya’. Any source avaiable now a days is taken from the movie track, in which this part is cut and seems to have been lost forever. All these days I had been longing to hear the full song and what an unexpected place to finally get it!!! I will now try to add this bit to the song that I have.
Thanks a lot once again.
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి ravikiran timmireddy అభిప్రాయం:
12/19/2011 10:59 am
బాబా గారికి,
నేల బారు కవిత్వానికి, నేల మీద నిలబడి వ్రాసే కవిత్వానికి చాలా బేధమ్ వున్నది కదా. కవి తను ఏవి వ్రాయాలనుకుంటే అది వ్రాసే హక్కు వారికి వుంది. అలానే పాఠకుడు నాకిది ఇష్టమ్ అని చెప్పే హక్కు కూడా వుంది. బాగుండు అని అన్నానే గాని, ఇలానే వుండాలని చెప్పలేదు కదా బాబా గారు.
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి రవి వీరేల్లి అభిప్రాయం:
12/18/2011 1:10 pm
సుబ్రహ్మణ్యం గారు,
బావుంది మీ కవిత. చదివాక నా ముందు నుండి కూడా ప్రపంచం, కంప్యూటరు మాయమైపోయాయి. ఎక్కణ్ణుంచో.. తియ్యటి నీరు! ఇక మీ ఏటి ఒడ్డుకు రావాలి.. ఇంకింత తియ్యటి నీరు కోసం!
శర్మిష్ఠ, వేణుకుంజం నాటికల నుంచి పాటలు గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
12/17/2011 10:48 am
రంగయ్యగారు: మీరడిగిన బుర్రకథ నాజర్ గారు పాడింది. నాకొక e-mail రాయండి. sreeni @ gmx.de ఆ పాట పంపుతాను.
Regards, Sreenivas
నాకు నచ్చిన పద్యం: హనుమంతుని నీతిబోధ గురించి TADEPALLI అభిప్రాయం:
12/16/2011 2:27 pm
చా లా ……. బాగున్నది
//తా. రత్నాకర్//
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి TahaTaha అభిప్రాయం:
12/16/2011 10:01 am
దేశమంటే మట్టి కాదన్న’ గురజాడ తో పూర్తిగా ఏకీభవించ లేకపోయిన నాలాంటి వాళ్ళలో కొందరికయినా దేశకాలాలకూ (మాతృ) భాషకూ తెలివి తేటలకూ సంబంధం ఉంటుంది అన్న అభిప్రాయం ఉంటుందని నేననుకుంటున్నాను.
ఇందులో తెలివితేటల విషయంలో భాష ప్రమేయం ఎలా ఉంటుంది అన్నదాని నిర్ధారించటానికి కొలమానాలు ఎవరైనా భాషాశాస్త్ర వేత్తలు గానీ మానసిక శాస్త్ర వేత్తలు గానీ వీళ్ళ కూడికలు గానీ ఏమైనా చేశాయా లేదా అన్నది నాకు తెలీదు . నిజానికి నాకు మాతృ భాష అన్నదాన్ని నిర్వచించడం ఎలాగో కూడా తెలియదు. ఒక పోలీసు అధికారి శ్రీ రాములు గారు అనుకుంటాను రెండు సంవత్సరాల క్రితం రేడియోలో తెలుగు మృత భాషల్లో చేరి పోగలదన్న విషయం గురించి ప్రసంగిస్తూ తను శ్రీకాకుళం జిల్లా లో ఓక మారు మూల గ్రామానికి ఒక పెళ్లికి వెళ్లినప్పుడు ఒక ముసలావిడ “ఏం నాయనా ఏమిటి ప్రాబ్లం, మారెజీ కొచ్చావు మీల్సు చేయకుండా వెళ్లి పోతున్నావు” అన్నారని (ఆవేదనతో) చెప్పారు . తెలుగు భాషాకోశం బాగానే విస్తరించిందన్న నిజం తెలిసింది .
నే ను రాస్తున్న ( రాసుకుంటున్న) ‘నోటికి నూటెనిమిది’ లోంచి
కోడి స్టవ్వు మీద కుక్కయి పోయింది
టేస్టు చేయ మంద్రు టెలివిజనుల
నవ్వు ఏడ్పు వచ్చు నాకొక్క సారిగా
*****
తఃతః
ఎగిరే కొబ్బరి చెట్టు గురించి బొల్లోజు బాబా అభిప్రాయం:
12/15/2011 8:40 am
తిమ్మి రెడ్డి గారు
నమస్తే
“మూలా గారు నేల మీద కాళ్ళు పెట్టగలిగితే బాగుండు.” అనటం మీకు భావ్యమా సారూ?
అందరూ నేలమీద నడిస్తే ఇక లోలోకాల్ని చూపించేదెవరు సారు?
మూలా గారి శైలి అంతఃసౌందర్యాలను పట్టిచూపుతుంది.
ఆయన అలానే రాస్తారు బహుశా ఎప్పటకీ.
నేల మీదకు చూడండి, నింగిని కూడా పట్టించుకోండి, చమటను తడమండి, రక్తాన్ని చిందించండి అంటే పాపం ఆయనేమైనా పచారీ కొట్టా కావలసింది కట్టివ్వటానికి?
వైద్యుల్లో స్పెషలిస్టులలానే కవుల్లో కూడా స్పెషలిస్టులు ఉన్నారు కదా. మీకు నేల కవిత్వం కావాలనుకొంటే, ఆంధ్రదేశంలో నేలబారు కవులకేం కొదవలేదు.
ఆయన్ని అలానే రాయనిద్దాం. ఇలా రాయి అలా రాయి అని అనకుండా ఉండటమే మంచిదేమో. ఆయనకీ మనకీ కూడా.
బొల్లోజు బాబా
పలుకుబడి: సంఖ్యా పదాలు – 2 గురించి telangana అభిప్రాయం:
12/15/2011 2:26 am
బాగుంది సార్ సెట్.
thank you
http://www.telanganatng.blogspot.com