పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16478

  1. నన్ను ఎవరో చదివారు గురించి వాసుదేవ్ అభిప్రాయం:

    01/16/2012 1:53 am

    బావుంది జాన్ గారు.

  2. పొదుపు సమీకరణాలు గురించి nachiketa అభిప్రాయం:

    01/15/2012 1:12 am

    అయ్యా బులుసుగారు !
    పొట్ట చెక్కలయ్యేలా నవ్విచేశారు బాబు….

  3. నన్ను ఎవరో చదివారు గురించి hemalatha putla అభిప్రాయం:

    01/14/2012 11:16 am

    హైడ్ గారూ! ఒక అలౌకిక భావం ఏదో స్పృశిస్తూ ఉంది ఆద్యంతం.

  4. నన్ను ఎవరో చదివారు గురించి Nutakki Raghavendra Rao అభిప్రాయం:

    01/14/2012 10:37 am

    భవ్య వేదన సర్ !

    “ఈ రోజు
    నన్ను ఎవరో చదవాలని ప్రయత్నించారు
    ఏమి స్ఫురించిందో
    పెదవి విరుచుకుంటూ వెళ్ళిపోయారు” అభినందనలు.

  5. నన్ను ఎవరో చదివారు గురించి srilatha అభిప్రాయం:

    01/14/2012 9:48 am

    very nice poem…

  6. కొత్త ఏడాదికి కొత్త తీర్మానాలు గురించి TahaTaha అభిప్రాయం:

    01/13/2012 10:36 pm

    1..ప్రసిద్ధ ఇండో ఆంగ్ల కవి పార్థసారథి అప్పుడప్పుదు కొద్ది కొద్ది తేడాలతో ఒక పద్యం ప్రకటిస్తూ ఆపద్యమ్ పూర్తి అవటమ్ లేదని చెప్పటం [A B Shah editor గా ఉన్న New Quest లో] జరిగింది . అది చూసి నేను

    vrttam*
    1975

    i
    never
    wrote
    a complete poem
    every
    poem i wrote
    is either just a head
    struggling to find
    its feet
    or is only
    a wagging tail
    with its head missing
    all my efforts to complete it
    shrink into circles that circumscribe it
    all my poems are circles
    some small
    some big
    *vrittam in Samskrit means a circle and also ˆroughly- a verse
    అని రాసి రాసిన చాలా సంవత్సరాలకు 2006 లొ ఇ మైల్ లో
    Crawford Kilian (CK),a Canadian novelist and a college professor.] కి పంపించాను
    ఆయన బదులు రాసినది ఈ కింద

    CK:
    I think it was the British poet Archibald MacLeish who said “A poem is not
    finished; it is abandoned.” This echoes that view.

    కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ?
    “కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్ ! ”
    రెండూ ఒక కవి వే అని ఐతిహ్యం
    2 కవులు నిరం కుశులు అని విన్నాను ‘ఈ మాట’
    పీరుల్ని నిరంకుశుల్ని చేస్తోంది.

  7. విద్యాసుందరి – వ్యాసానుబంధము గురించి మోహన అభిప్రాయం:

    01/13/2012 9:24 pm

    నాగరత్నమ్మను గురించి హిందూ పత్రికలో వచ్చిన వార్తను ఇక్కడ చదువగలరు. తిరువయ్యారులో నాగరత్నమ్మ నిర్మించిన త్యాగరాజస్వామి ఆలయము, మున్నగునవి ఈ చిత్రాలలో చూడవచ్చును.

    విధేయుడు – మోహన

  8. నాకే గనక తెలిస్తే గురించి TahaTaha అభిప్రాయం:

    01/13/2012 10:39 am

    బాగా తీసుకు వచ్చారు ప్రసాద్
    “ఐనా అలవి కానంతగా నిన్ను ప్రేమిస్తున్నాను కనక
    నాకే గనక తెలిస్తే నిన్ను వెతుక్కుని వెతుక్కుని ఎదురొచ్చి” “నాకే గనక తెలిస్తే చిటాఁమని నిన్ను నిద్దర్లేపి చెవిలోకి” …”నాకే గనక తెలిస్తే లెగిసొచ్చి కట్టి కావిలించుకుని నీకు బెదరు.” చరణాలముక్తాయింపులు బాగా వచ్చాయి

  9. ఆగవే రజనీ! విభావరి! గురించి TahaTaha అభిప్రాయం:

    01/13/2012 9:40 am

    ధన్య వాదాలు మోహన గారూ
    మిత్రుడు
    తఃతః

  10. వేణునాదం ఆగింది! గురించి Rohiniprasad అభిప్రాయం:

    01/13/2012 1:47 am

    సంగీతరంగంలో అంతటి పేరుప్రఖ్యాతులూ, అనుభవమూ గడించాక కూడా విజయరాఘవరావుగారు ఎంతో నిరాడంబరంగా జీవించారు. ‘మీరు ఆట్లాంటా వస్తున్నట్టుగా కూడా మాకు తెలియలేదే?’ అనే నేనంటే ‘ఇక్కడ మా అమ్మాయీ, అల్లుడి family, మీరూ తప్ప నాకెవరూ తెలియద’ని ఎంతో సీదాగా ఆయన చెప్పడం నాకు బాధ కలిగించింది. ఆయనచేత కచేరీ ఏర్పాటు చేయించాలనీ, ఈసారి వచ్చినప్పుడు ముందుగా అడిగి తెలుసుకుంటాననీ అన్నాను. ఆ అవకాశం రానేలేదు.

    సంగీతంలోనే కాక మాట తీరులోనూ, ప్రవర్తనలోనూ సంస్కారం ఉట్టిపడేట్టు జీవించిన మహానుభావుడాయన. Sionలో వాళ్ళ Ram sharan ఇంటి ప్రాంతాన్ని ఎన్నటికీ మరిచిపోలేను.