అఖిల చిన్నతనములో కుక్కపిల్లను తెచ్చుకోడమూ పెద్దయాకా జీవిత నేస్తాన్ని ఎన్నుకోడమూ ఆమె జననీ జనకుల ప్రమేయము లేకుండా జరగలేదని తెలిసినది.
My thought process is affected by the inconvenient Telugu key-board (I am poor at this). I even changed the choice of my words, due to this. However, my view is that the short story is over-simplified. Even to understand what is said, one has to go through the piece at least twice. It is often observed that the genius have the habit of oversimplifying the complex things. Doesn’t matter. The only irritation is that brain is employed for understanding the central idea. The habitual laziness of mind is the by-product of TV watching. Thanks for the food..for thought.
మీ అభిప్రాయంలో సమగ్రత కనిపించడంలేదు. కథ చదివిన ఏ క్షణాన ఉద్విగ్నానికి గురై ఉంటారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కథ ఏ సందర్బంలో ఎవర్ని ఎలా స్పందింపజేస్తుందో ఆయా పాఠకుణ్ణి బట్టి ఉంటుంది. రసానుభూతి ఏ క్షణమందైనా కలుగవచ్చు. విపరీతార్థాలు తీయడం వివేకం ఎంతమాత్రం కాదు.
సాహితీ ప్రపంచం ఎల్లలు చెరిపేసుకుని ఎక్కడెక్కడికో పయనిస్తుంది, చాలా సంతోషం. ఈమాట పదుగురినోట భాషిల్లే సుభాషితం కావాలని ఆకాంక్షిస్తూ…..డాక్టర్: జి.వి.కృష్ణయ్య
లైలా గారి మరియు నరేన్ గారి అభిప్రాయములు చదివాక రెMడు మాటలు రాయాలనిపిMచిMది.
కొందరు సహజంగా ఏడుస్తారు.మరికొందరుఎదుటివారి ఏడుపుచూసి ఏడుస్తారు.ఎవరి ఏడుపు వారిది.కొందరికి మూడొవాక్యంలో ఏడుపు వచ్చిఏడుస్తారు.కొందరు ఏడోవాక్యంలో ఏడుస్తారు.కొందరికి మాత్రమ్ కథంతా చదివాక సహజంగా ఏడుపు వస్తే ఏడుస్తారు. నే నైతే ఏడ్చేవారినిచూసి నిజంగానే ఏడుస్తున్నారా!ఏడ్చేటప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చాయా, పక్కనెవరైనా ఉన్నారా, వాళ్ళకోసమేడ్చారా – అని ఆలోచించను.
సహజంగా ఒంట్లో ఏ వికారమూలేనివారికి నరేన్ గారికి కలిగిన అభిప్రాయమే కలుగుతుందనేది నా అభిప్రాయము.
[M వాడితే సున్నా వస్తుంది. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
శ్రీ ఘంటసాల గురించి నాకు తెలిసింది ఏమీ లేదు గానీ రోహిణీ ప్రసా ద్ గారి వ్యాసం చదివింతర్వాత ఇది రాయాలని పించింది.
తన భూ భర్త్రుత్వం లోలేశమయినా విష్ణువు అనుగ్రహించకపోతే ఎవరూ రాజు కాలేరని అంటారు . విష్ణువు యొక్క జగదానంద కారకత్వం లో యే కొంతయినా అనుగ్రహింపడని వారు కళాకారులు కాలేరని అనుకుంటూ ఉంటాను. ఈ అనుగ్రహం పుష్కలం గా ఉన్న కొద్ది మంది లో ఘంటసాల ఒకరు .
శ్రీ సింహాచల దేవస్థానం వారి భోజన వితరణ లభించిన వారిలో ఘంటసాల కూడా ఉన్నారని ఒక TV ప్రోగ్రాం లో విన్నట్టు గుర్తు .
ఆయనా కరుణ శ్రీ తోడ ళ్ళు ళ్ళ నీ ఆయన పాటలు గూడా రా శారనీ ‘బహుదూరపు బాట సారి’, ‘నమో వేంకటేశ’ ఆయన రాసిన వేననీ కూడా విన్నాను . ‘నమో వేంకటేశ’ అనడం తప్పనీ ‘నమో వేంకటేశాయ’ అని అనాలని ఆర్ ఎం చల్లా రాసింది చదివాను .
నన్ను ఎవరో చదివారు గురించి swatee Sripada అభిప్రాయం:
01/31/2012 11:47 am
చాలా బాగుంది.
వీటిల్లటికవి మనసు కనిపిస్తోంది
ప్రతి అక్షరం కవిత్వంలో ఊరి మురిపిస్తోంది.
నన్ను ఎవరో చదివారు గురించి gopal madishetty అభిప్రాయం:
01/31/2012 11:20 am
నన్ను ఎవరో చదివారు
బావుందండి. అభినందనలు!
విన్నంత కన్నంత తెలియవచ్చినంత గురించి chavakiran అభిప్రాయం:
01/31/2012 2:45 am
విన్నంత్ కన్నంత పుస్తకం ఇప్పుడు ఈ-పుస్తకంగా కినిగెపై లభిస్తుంది. వివరాలకు http://kinige.com/kbook.php?id=602“>ఈ లింకు చూడండి.
అనుభవం గురించి mallikarjuna sarma అభిప్రాయం:
01/31/2012 2:37 am
అఖిల చిన్నతనములో కుక్కపిల్లను తెచ్చుకోడమూ పెద్దయాకా జీవిత నేస్తాన్ని ఎన్నుకోడమూ ఆమె జననీ జనకుల ప్రమేయము లేకుండా జరగలేదని తెలిసినది.
My thought process is affected by the inconvenient Telugu key-board (I am poor at this). I even changed the choice of my words, due to this. However, my view is that the short story is over-simplified. Even to understand what is said, one has to go through the piece at least twice. It is often observed that the genius have the habit of oversimplifying the complex things. Doesn’t matter. The only irritation is that brain is employed for understanding the central idea. The habitual laziness of mind is the by-product of TV watching. Thanks for the food..for thought.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి Dr.G.V.Krishnaiah అభిప్రాయం:
01/30/2012 2:53 pm
మీ అభిప్రాయంలో సమగ్రత కనిపించడంలేదు. కథ చదివిన ఏ క్షణాన ఉద్విగ్నానికి గురై ఉంటారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. కథ ఏ సందర్బంలో ఎవర్ని ఎలా స్పందింపజేస్తుందో ఆయా పాఠకుణ్ణి బట్టి ఉంటుంది. రసానుభూతి ఏ క్షణమందైనా కలుగవచ్చు. విపరీతార్థాలు తీయడం వివేకం ఎంతమాత్రం కాదు.
రచయితలకు సూచనలు గురించి Dr.G.V.Krishnaiah అభిప్రాయం:
01/30/2012 2:13 pm
సాహితీ ప్రపంచం ఎల్లలు చెరిపేసుకుని ఎక్కడెక్కడికో పయనిస్తుంది, చాలా సంతోషం. ఈమాట పదుగురినోట భాషిల్లే సుభాషితం కావాలని ఆకాంక్షిస్తూ…..డాక్టర్: జి.వి.కృష్ణయ్య
DR.G.V.KRISHNAIAH, KOTHAPATNAM 523286, PRAKASAM DT, Andhrapradesh.
ఎందుకు పారేస్తాను నాన్నా! కథారచన గురించి ramakrishna అభిప్రాయం:
01/29/2012 8:44 pm
లైలా గారి మరియు నరేన్ గారి అభిప్రాయములు చదివాక రెMడు మాటలు రాయాలనిపిMచిMది.
కొందరు సహజంగా ఏడుస్తారు.మరికొందరుఎదుటివారి ఏడుపుచూసి ఏడుస్తారు.ఎవరి ఏడుపు వారిది.కొందరికి మూడొవాక్యంలో ఏడుపు వచ్చిఏడుస్తారు.కొందరు ఏడోవాక్యంలో ఏడుస్తారు.కొందరికి మాత్రమ్ కథంతా చదివాక సహజంగా ఏడుపు వస్తే ఏడుస్తారు. నే నైతే ఏడ్చేవారినిచూసి నిజంగానే ఏడుస్తున్నారా!ఏడ్చేటప్పుడు కళ్ళంట నీళ్ళు వచ్చాయా, పక్కనెవరైనా ఉన్నారా, వాళ్ళకోసమేడ్చారా – అని ఆలోచించను.
సహజంగా ఒంట్లో ఏ వికారమూలేనివారికి నరేన్ గారికి కలిగిన అభిప్రాయమే కలుగుతుందనేది నా అభిప్రాయము.
[M వాడితే సున్నా వస్తుంది. తెలుగు లిపిలో ఎలా టైప్ చేయాలో e-పలక వెబ్ సైట్‌లో నేర్చుకోగలరు. – సం.]
భాషా సంబంధ నిరూపణ – భాషాశాస్త్రం 101 గురించి షణ్ముఖన్ అభిప్రాయం:
01/28/2012 3:01 pm
మీ కృషి ఎనలేనిది. మీ వల్ల నేను చాలా విషయాలు తెలుసుకోగలుగుతున్నాను.
విస్తృత ఇన్స్క్రిప్ట్ కీబోర్డ్.
వేణునాదం ఆగింది! గురించి తః తః అభిప్రాయం:
01/27/2012 3:45 pm
Sri Rohini Prasad :
Innumerable thanks for the link
తః తః
సంగీతరస పానశాల ఘంటసాల గురించి తః తః అభిప్రాయం:
01/27/2012 2:19 pm