The latest issue of the journal: History of Religions (V51N2, 2011), has a good essay by Prof. Valerie Stoker on the relationships between various religious groups at Vijayanagara court.
I have my own doubts. As to the practice in the antiquity, from 2nd century A.D. to 17th century A.D., many area names underwent alterations. And many areas were subjected to territorial readjustments.
The nomenclature adopted in reference to independent states, and to counties /areas can not be said to be consistent. Neither can it be surmised that the demarcations among these political / revenue units was not volatile. it is doubtful that the entire Telugu speaking territory by a single name for the entire period straddling the Satavahanas and the Vengi/ Badami Chalukyas. The kakatiya and the Vijayanagara epochs that struck a near unification of the Telugu vassal units did not adhere to a common system for naming the territorial units. we observe in their edicts that the boundaries over lap and the names inconsistent
The literary references are sketchy and inconclusive. We come across place names such as Pottapi nadu, Mulaka nadu, Sabbi nadu, Vela nadi, Palnadu, Karu nadu and Pakanadu – all these places are refereed as parts of a pan Telugu territory,but not in the sense any of these nadu could be attributed to be the total territorial area where Telugu was the principal Language.
Might it not be possible that two areas in two different linguistic regions to have an identical name ? Tamil religious texts of 12thn and 13th centuries refer to the Telugu speaking area as Vengalam [వేంగళం] ఇది తాత్కాలికమెనా?
తెలుగు పత్రిక తెలుగు ఉగాది పేరునైనా ప్రస్తావించకుండా శుభాకాంక్షల్ని చెప్పడం ఏమి సంప్రదాయం అసలూ?? కాంగ్రెస్సు అయితే ఓట్ల రాజకీయాలు నడుపుతుంది గనక తెలుగుదేశంలో ఇలాంటి సూడో మాటల వెనక దాక్కుంటుంది. కానీ ఈమాటకేం ?? తెలుగు ఉగాది పేరు చెబితే తప్పా?? వాహ్ !! తహతహ గారే కాదు ఇలాంటి వైఖరిని ఏ తెలుగు వాళ్ళూ సహించరు.
తాడేపల్లి గారు, వ్యాసము చదివినందులకు సంతోషము. సామాన్యముగా వృత్తాలు చతుష్పాదులు. కొన్ని చోటులలో కవులు నాలుగు పాదాలు చాలక ఐదో పాదము ఒకటి జతచేసి పంచపాది అని వ్రాస్తారు. రెండు పాదాలతో వ్రాస్తే తప్పేమీ లేదనే నా ఉద్దేశము. ఎందుకంటారా? మీరు సులక్షణసారము, లక్షణశిరోమణి లాటి లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో వృత్త లక్షణాలు రెండు పాదాలకే పరిమితము. అంతే కాక యక్షగానాలలో అర్ధకందము సర్వసామాన్యము. మూడో విషయాన్నిగురించి ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప చెప్పలేను. పద్యాలను, జాత్యుపజాతులను మాత్రాగణాలుగా విరిచి వ్రాస్తే అవి చదవడానికి, పాడడానికి, వినడానికి బాగుంటుంది. కాని తెలుగు కవులు చాలమంది దీనిని ఆచరించలేదు. అందువల్లనే నేను వృత్తాలను ఎలా మాత్రాగణయుక్తములుగా వ్రాయవీలగునో అనే సంగతిని రెండవ పట్టికలో తెలిపినాను. నేను సుప్రభగారు ఛందస్సు, రచ్చబండ గుంపులలో వందలాది వృత్తాలను పరిచయము చేసియున్నాము. అందులో కొన్నైనా తప్పక మీకు, మీగురికి సరిపోతుందని నమ్ముతాను. విధేయుడు – మోహన
హృదయాన్ని కదిలించే కథ, చక్కని అనువాదము. ఒక్క స్త్రీ జీవితములో కూడా యిలాటి సంభవాలు జరుగరాదు. అలా జరిగిందంటే మన స్వాతంత్ర్యానికి, స్త్రీశక్తికి ఒక పెద్ద కళంకమే. అందుకే స్త్రీవిద్య, క్రిందితరగతి వారికి ఆర్థిక వికాసము ఎంతో అవసరము. మూల రచయిత్రి భామ, అనువాదము చేసిన గౌరి గారలకు అభినందనలు. విధేయుడు – మోహన
విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:
03/06/2012 10:19 am
The latest issue of the journal: History of Religions (V51N2, 2011), has a good essay by Prof. Valerie Stoker on the relationships between various religious groups at Vijayanagara court.
Regards,
Sreenivas
పలుకుబడి: నతి సూత్రం, కళింగత్తుపరణి గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:
03/06/2012 9:03 am
సురేష్ గారికి,
I have my own doubts. As to the practice in the antiquity, from 2nd century A.D. to 17th century A.D., many area names underwent alterations. And many areas were subjected to territorial readjustments.
The nomenclature adopted in reference to independent states, and to counties /areas can not be said to be consistent. Neither can it be surmised that the demarcations among these political / revenue units was not volatile. it is doubtful that the entire Telugu speaking territory by a single name for the entire period straddling the Satavahanas and the Vengi/ Badami Chalukyas. The kakatiya and the Vijayanagara epochs that struck a near unification of the Telugu vassal units did not adhere to a common system for naming the territorial units. we observe in their edicts that the boundaries over lap and the names inconsistent
The literary references are sketchy and inconclusive. We come across place names such as Pottapi nadu, Mulaka nadu, Sabbi nadu, Vela nadi, Palnadu, Karu nadu and Pakanadu – all these places are refereed as parts of a pan Telugu territory,but not in the sense any of these nadu could be attributed to be the total territorial area where Telugu was the principal Language.
Might it not be possible that two areas in two different linguistic regions to have an identical name ? Tamil religious texts of 12thn and 13th centuries refer to the Telugu speaking area as Vengalam [వేంగళం] ఇది తాత్కాలికమెనా?
విధేయుడు,
శిద్దినెని భావనారాయాణ
సీత గడియ గురించి రాజేష్ దేవభక్తుని అభిప్రాయం:
03/06/2012 7:52 am
నారా గారికి కృతఙ్ఞతలు, ఇలాంటి చక్కని విషయాలు తెలుసుకునే అవకాశం కలిగింది ఈ వ్యాసం ద్వారా…?
అయితే ఇప్పటికి మా అమ్మ, మామయ్య, కాగితం మీద ఏమైనా వ్రాసే ముందు “శ్రీ రామ” అని వ్రాసి మొదలుపెడుతారు..! ఇప్పటి కాలంలో ఉన్న మాకు ఆ అలవాటు రాలేదు…
ఈమాట మార్చ్ 2012 సంచికకు స్వాగతం! గురించి rama bharadwaj అభిప్రాయం:
03/06/2012 4:07 am
తెలుగు పత్రిక తెలుగు ఉగాది పేరునైనా ప్రస్తావించకుండా శుభాకాంక్షల్ని చెప్పడం ఏమి సంప్రదాయం అసలూ?? కాంగ్రెస్సు అయితే ఓట్ల రాజకీయాలు నడుపుతుంది గనక తెలుగుదేశంలో ఇలాంటి సూడో మాటల వెనక దాక్కుంటుంది. కానీ ఈమాటకేం ?? తెలుగు ఉగాది పేరు చెబితే తప్పా?? వాహ్ !! తహతహ గారే కాదు ఇలాంటి వైఖరిని ఏ తెలుగు వాళ్ళూ సహించరు.
రమ.
శివోహం! శివోహం! గురించి Sreedhar అభిప్రాయం:
03/05/2012 3:00 pm
శ్రీనివాస్ గారు,
ఎన్నాళ్ళగానో వెదుకుతున్న నిధి ఇది! ధన్యోస్మి!!
– శ్రీధర్
కొక్కొండ: అనుబంధం-1 గురించి మోహన అభిప్రాయం:
03/05/2012 1:04 pm
తాడేపల్లి గారు, వ్యాసము చదివినందులకు సంతోషము. సామాన్యముగా వృత్తాలు చతుష్పాదులు. కొన్ని చోటులలో కవులు నాలుగు పాదాలు చాలక ఐదో పాదము ఒకటి జతచేసి పంచపాది అని వ్రాస్తారు. రెండు పాదాలతో వ్రాస్తే తప్పేమీ లేదనే నా ఉద్దేశము. ఎందుకంటారా? మీరు సులక్షణసారము, లక్షణశిరోమణి లాటి లక్షణ గ్రంథాలను పరిశీలిస్తే వాటిలో వృత్త లక్షణాలు రెండు పాదాలకే పరిమితము. అంతే కాక యక్షగానాలలో అర్ధకందము సర్వసామాన్యము. మూడో విషయాన్నిగురించి ఇంకా లోతుగా పరిశీలిస్తే తప్ప చెప్పలేను. పద్యాలను, జాత్యుపజాతులను మాత్రాగణాలుగా విరిచి వ్రాస్తే అవి చదవడానికి, పాడడానికి, వినడానికి బాగుంటుంది. కాని తెలుగు కవులు చాలమంది దీనిని ఆచరించలేదు. అందువల్లనే నేను వృత్తాలను ఎలా మాత్రాగణయుక్తములుగా వ్రాయవీలగునో అనే సంగతిని రెండవ పట్టికలో తెలిపినాను. నేను సుప్రభగారు ఛందస్సు, రచ్చబండ గుంపులలో వందలాది వృత్తాలను పరిచయము చేసియున్నాము. అందులో కొన్నైనా తప్పక మీకు, మీగురికి సరిపోతుందని నమ్ముతాను. విధేయుడు – మోహన
విధ్వంసం గురించి మోహన అభిప్రాయం:
03/05/2012 12:04 pm
హృదయాన్ని కదిలించే కథ, చక్కని అనువాదము. ఒక్క స్త్రీ జీవితములో కూడా యిలాటి సంభవాలు జరుగరాదు. అలా జరిగిందంటే మన స్వాతంత్ర్యానికి, స్త్రీశక్తికి ఒక పెద్ద కళంకమే. అందుకే స్త్రీవిద్య, క్రిందితరగతి వారికి ఆర్థిక వికాసము ఎంతో అవసరము. మూల రచయిత్రి భామ, అనువాదము చేసిన గౌరి గారలకు అభినందనలు. విధేయుడు – మోహన
బిచ్చగత్తె శిశువు గురించి రవి అభిప్రాయం:
03/05/2012 6:30 am
మోహన గారు, మీ సూచన శిరోధార్యం. కూలంకషంగా అరసున్న గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.
కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి sridevi అభిప్రాయం:
03/04/2012 11:20 pm
కధ చాలా బాగుంది . హీరో ఎప్పుడూ అందగాడే అయి ఉండనక్ఖరలేదు కదా . Characterization చాలా బాగుంది. ఇంత మంచి కధ అందించినందుకు many many thanks.
అప్పర్ క్రస్ట్ గురించి sridevi అభిప్రాయం:
03/04/2012 11:05 pm
ఇది కధ లాగా లేదు. పూర్తిగా అవలేదు. సగం లొ ఆపేసినట్టుగా ఉంది.