పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. సిరికాకొలను చిన్నది: సంగీత నాటిక గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/02/2012 2:01 pm

    పప్పు శ్రీనివాస్ గారు: ఆ వ్యాసం నాది కాదు. వేటూరిగారి వారసుల దగ్గర అనుమతి తీసుకోవచ్చు. పోతే, ఆడియో ఎంబెడ్ కోడ్ అంటే ఏమిటో నాకు తెలియదు. అప్పట్లో ఈమాట సంపాదకులకు ఆ రూపకం సి.డి పైన పంపాను. కావాలంటే మీకు కూడా పంపగలను. కానీ, ఈ విషయంలో ఈమాట సంపాదకులు ఆ కోడ్ ఏమిటో ఇవ్వగలరనుకుంటాను.

    భవదీయుడు, — శ్రీనివాస్

  2. కినిమా పత్రిక నుంచి – 2 గురించి jonnalagadda radha krishna అభిప్రాయం:

    04/02/2012 11:49 am

    రోహిణీ ప్రసాద్ గారు,
    మీ నాన్నగారి గురించి మీరు రాస్తున్న విషయాలు ఆసక్తిగా చదువుతున్నాను. విజయచిత్ర తొలి దశలొ నేను సుబ్ ఎదితొర్గ పని చేసాను. అప్పుడు నాన్న గారితో పరిచయం. నన్నొ బచ్చాగాడిలా చూసేవారు కాదు. శంకర్ చిత్రాలని, దాసరి సుబ్రహ్మణ్యం గారిని చూసి కలిసి పని చేసే అదృష్టం కలిగింది. మీ నాన్నగారూ నేనూ పనామా సిగరెట్లు కాల్చే వాళ్ళం. ఇటీవల ఏదొ పుస్తకంలొ సంగీతం మీద మీరు రాసిన వ్యాసం చూసి మీ సంగీత జ్ఞానానికి ఆశ్చర్యపొయాను.

    I think I better switch over to English because the Telugu key board has independent thinking and is typing what it likes rather than what we want it to. Any way thank you sir, for sharing this valuable information. Incidentally I am a journalist and wrote a few stories. After Vijaya Chitra, I have switched over to political journalism by joining Andhra Patrika. Later I have worked in several major news papers and news agencies.

    Jonnalagadda Radha Krishna.

  3. మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/02/2012 5:02 am

    Dear Paruchuri Sreenivas garu.

    I beg to differ with you. Tastes differ. I do confess that my response is unalloyed subjective reaction to the appraisal by a renowned music collector and conscientious critic endowed with infallible acumen.

    Regarding orchestration pattern and in matters of selecting instruments, and in prioritizing a particular instrument, all the tunes uniformly have sounded flatly mundane. ఈ చల్లని రేయి (నాన్ ఫిల్మ్) – బాలసరస్వతి is thoroughly monotonous in tune and in timbre of the voice. The main instrument in క్యా కహుఁరే కాన్హా – పియా మిలన్ మన్ బీనా మధుర్ బోలే – జైసింగ్ is out of sync with the tonal quality of the human voice as well as with the drift of the tune. The instrument rings uni tonal and slightly redundant. Instead of augmenting the notes on the instrument interfere with the distinctive waft of the tune and add a jarring auditory stream. Ramesh naidu garu did proffer a distorted, coloured dream for those who had expected an auditory extravaganza, The premise generated by తానేమి తలంచేనో (బాలసరస్వతి, ఎ.ఎం. రాజా), and అందాల సీమా సుథా మధురం / మనోరమ has been successfully usurped by the universally acclaimed commercial considerations.

    Yours obediently,
    Siddineni Bhava Narayana..

  4. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/02/2012 1:33 am

    వటపత్రశాయి పాట పిలూ రాగమే.

  5. పిలూ రాగం గురించి Rohiniprasad అభిప్రాయం:

    04/02/2012 1:33 am

    ఓఓ వాలు కన్నుల దానా అనే పాట నాకు తెలియదు. నినుచేర మనసాయెరా పిలూ కాదు. నాకు సరిగా గుర్తు లేదుగాని భైరవికాని, ముఖారిగాని అయి ఉంటుంది.

  6. మెలిక ముగ్గులు గురించి chandrashekara అభిప్రాయం:

    04/01/2012 12:27 pm

    చాలా బాగుంది అయ్యా. కానీ ముగ్గుల ప్రాముఖ్యత గురించి కూడా రాసి ఉంటే బాగుండేది. అయినా, మీ వ్యాసం నుంచి ముగ్గుల గురించి చాలా తెలుసుకున్నాను.

  7. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    04/01/2012 1:26 am

    తఃతఃగారు చెప్పిన దానికి నేను చదివింది కొంత భిన్నంగా వుంది. నమో వేంకటేశ, ఏడూ కొండల సామీ – ఈ రెండూ రాసింది: ఒకటి భద్రిరాజు గారూ, ఒకటి ఆచ్చి వేణు గోపాలాచారి గారు అని చదివినట్టు గుర్తు. ఏది ఎవరో విశదంగా గుర్తు లేదు. తఃతఃగారు లేదా రోహిణీప్రసాద్‌గారు ఒక్క సారి మళ్ళీ చూసి చెబుతారని విన్నపం.

  8. ప్రాచీన తెలుగు కొలమానం గురించి Siddineni Bhavanarayana అభిప్రాయం:

    03/31/2012 10:17 pm

    నాగార్జున వెన్నగారూ,

    As my exposure to computers and to phonetics is drastically limited, I am unaware if some phonemes, endemic to Telugu language have been assigned with special characters in unicode. Voiceless palato-alveolar affricate, which has three variants with phonemic distinction between one and the rest of the consonantal sounds, is fast losing its distinction between its variants, save the distinction caused by aspiration. Could you please clarify if the unaspirated variant of the consonant can be written in Unicode (I have not come across any such instance where the consonant was written with a special mark)?

    “ప్రతి వీశె అయిదు శేర్లు” It might not have been standardized in all regions. I remember having read that a ‘veese’ was equal to four ‘serus’.

    I sincerely request you to explore further and give us more, esp. as to the variations in indigenous terminology and the loan jargon from Sanskrit, Persian and English and regarding various stages in standardization from Raja Todar Mall to Thomas Munroe!

    Kindly accept my earnest thanks for giving us very valuable information.

    Siddineni Bhavanarayana

  9. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Venkat Chitta అభిప్రాయం:

    03/31/2012 11:56 am

    A touching story!

  10. తెలుగు సినిమా పాటల్లో కొన్ని రచనా విశేషాలు గురించి ఉషా రాణి అభిప్రాయం:

    03/31/2012 3:12 am

    మీ వ్యాసం చాలా బాగుంది. ఇంకా ఇలాగే ఇంకొన్ని అంశాలపైన విశ్లేషణ చేస్తే బాగుంటుంది