పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నన్ను ఎవరో చదివారు గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 5:28 am

    కొత్తదనానికి మచ్చుతునకలా వుంది
    ఆంగ్ల వాడుక “Think out of the box” అంటే ఏమిటో చూపించారు

  2. రచయితలకు సూచనలు గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 5:02 am

    ” ఇంత తెలుగు ఇంకా బ్రతికి వుందా
    అందులోను ఈ అంతర్జాల లోకంలో !!! ”
    ఇవీ నాకు మీ “ఈమాట” చూసిన వెంటనే కలిగిన ఆలోచన.
    నిజంగా ఇక్కడ రచయితల తెలుగు చూసాకా ప్రాణం లేచి వచ్చినట్లైంది
    మహదానందంగా ఉన్నది
    నాకు ఈమాట ను సిఫార్సు చేసిన సోదరుడు ఫణి గారికి ధన్యవాదాలు

  3. స్నానాల గదిలో గురించి Radha Krishna Bojja అభిప్రాయం:

    04/04/2012 4:41 am

    నాకు ఇలాంటి సరదా కవితలంటే చాలా ఇష్టం …
    పైగా మీ కవిత చాలా సరళంగా అందరికీ (ముఖ్యంగా నాకు) అర్థమయ్యే విధంగా ఉండడంతో నా వోటు మీకే !!!

  4. శివోహం! శివోహం! గురించి sreedhar parigi అభిప్రాయం:

    04/03/2012 1:20 pm

    శ్రీనివాస్ గారు, ఈ పాట నేను ఎన్ని సార్లో పాడుకుంటూంటాను. చిన్నప్పుడు రేడియోలో భక్తి రంజనిలో విన్న గుర్తు ఉంది. చాలా సంతోషంగా అనిపించింది ఈ రోజు విని. మీకు నా హృదయపూర్వక అభినందనలు.
    అలాగే “శివాయ చంద్రశేఖరాయ నమ ఓం ” అనే పాట కూడ భక్తి రంజని లో వచ్చేది. దొరికితే నాకు లింకు పంపండి.

    శ్రీధర్ పరిగి

  5. ఈమాట గురించి గురించి Krishna Moorthy Veloori అభిప్రాయం:

    04/03/2012 11:47 am

    Dear Sri Venkateswara Rao Garu,
    I was delighted to read the EEMAATA web magazine first when I was in Sydney on a holiday during last October. I very much appreciate the efforts being taken by yourself and the editorial team in bringing out such a classy magazine for those telugu readers the world over interested in telugu literature. You are doing great service to the cause of Telugu literature. Today I happen to read an article from earlier issues (2000) on Translation by Vallampati Venkatasusbbiah (Anuvaadakudika Naa Anubhavaalu) and was extremely happy to understand the intricacies of translation, since I am translating some Kannada novels into Telugu, my mother tongue.

    V. Krishna Moorthy
    Mysore

  6. సంగీతరస పానశాల ఘంటసాల గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/03/2012 5:16 am

    రావులపర్తి భద్రిరాజు:
    http://www.ghantasala.info/lyrics/lyric00027.txt
    http://www.ghantasala.info/lyrics/lyric00028.txt

    A.Vengugopal:
    శ్రీ వినాయక చతుర్థి కథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రభాత ప్రార్థన, శ్రీరామ రామేతి
    శ్రీరామ దండకం, జయ జయ జయ శ్రీ వేంకటేశా, శ్రీ వేంకటేశ్వర ప్రభాత ప్రార్థన
    వినాయక చతుర్థి కథా విధానము
    For the lyrics, check the above website. For Ghantasala’s lyrics check V.A.K.Rangarao’s (Ed) భువనవిజయం (1971).

    Regards,
    Sreenivas

  7. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Siddineni Bhava Narayana అభిప్రాయం:

    04/03/2012 12:22 am

    పరుచూరి శ్రీనివాస్ గారూ,

    your exhaustive contribution to the Archives of Telugu auditory arts awaits its true recognition in the generations to come. The antique value of the information you collect, I still wonder, is is beyond the comprehension of the contemporary times. You are adding an extra dimension to the heritage of the speech community. You are carrying out an endeavor that should have done by a public institution with a lot of resources. This generation, at best can demand a chunk of the result of your endless quest for invaluable pieces of information and that of audio.

    I still am curious as to the induction of A. M. Raja and that of Jikki into “Bahut Din Huye”; and as to the equation between Saluri and Eemani, but can not exploit your benefaction.

    Yours thankfully,
    Siddineni Bhava Narayana

  8. కొవ్వుపుంజి గురించి Manjula అభిప్రాయం:

    04/02/2012 4:38 pm

    ముపాసా నా అభిమాన రచయితలలో ఒకడు. ఈ కధ కూడా నాకు చాలా ఇష్టం.

  9. కాల్వీనో కథల నుంచి – 2 గురించి Manjula అభిప్రాయం:

    04/02/2012 4:34 pm

    కాల్వీనో ని పరిచయం చేసినందుకు చాలా Thanks!!

  10. మహామహోపాధ్యాయ ఈమని శంకరశాస్త్రి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/02/2012 2:15 pm

    భావనారాయణగారు: ఇదే వ్యాసం పైన ఇంతకు ముందు నేనొక వ్యాఖ్య రాసాను. అందులో మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందనుకుంటాను. AVM వాళ్ళు, జెమినీ వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ సినిమాల్లోని పాటలకు సంబంధించి పూర్తి వివరాలు ఇచ్చే వాళ్ళు కారు. అందువల్ల ఏ పాట ఎవరు చేసారు అన్నది చెప్పటం కొంచం కష్టమైన విషయమే. అదీను ముఖ్యంగా 1949 తరువాత. బహుత్ దిన్ హుయె లో శంకరశాస్త్రిగారి పేరు credits లో కనపడుతుంది. ఆయనతో జెమినీ సంస్థలో పనిచేసిన M.D. పార్థసారథిగారు ఇంకా ఉన్నారు. (ఈ మధ్యనే బెంగళూరులో ఉండే కొందరు మిత్రులు ఆయనతో ఒక ఇష్టాగోష్టి లాంటిది నిర్వహించారు.) అలానే శంకరశాస్త్రి గారిని, జెమినీ ని బాగా యెరిగిన పి.బి. శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. ఆయన సినిమా పాటల గురించి మరిన్ని వివరాలు కావాలంటే వీళ్ళిద్దరిని అడిగి చూడాలి.
    భవదీయుడు,
    శ్రీనివాస్