శ్రీనివాస్ గారు, రజనీ గారి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు. ఈ వ్యాసం లింకును నా ఘంటసాల బ్లాగులో “ఊరేది పేరేది” (రాజ మకుటం) పాట వివరాలలో ఇస్తున్నాను.
సూర్యనారాయణ వులిమిరి.
ఈ వ్యాసం గురించి ఇది ప్రచురించిన ఏడు సంవత్సరాల తర్వాత నిన్ననే తెలిసి, చదివాను. ఇచ్చిన మూడు పద్యాలూ ఆలోచనాత్మకం, ఉత్తేజకరం. దీటుగా వాటి గురించిన వ్యాఖ్యానం కూడా!
తిలక్ ‘ప్రార్థన’ చాలా ఏళ్ళ క్రితమే తెలుసు కానీ, ‘వందేమాతరం’ , ‘యుద్ధప్రభు స్తోత్రము’ చదవటం మాత్రం ఈ వ్యాసం ద్వారానే, నాసదీయ సూక్తం ప్రస్తావనతో ముగించటం అర్థవంతంగా ఉంది.
ఇంత మంచి వ్యాసానికి ఇన్నేళ్ళుగా పాఠకుల నుంచి వ్యాఖ్యలు కనపడకపోవటం ఆశ్చర్యంగా ఉంది!
ఈ వ్యాసం గురించి కింది బ్లాగు ద్వారా తెలుసుకున్నాను. అక్కడ కొన్ని అభిప్రాయాలు చూడొచ్చు-
Loved the way this song is rendered. Not sure if I heard the lines starting with మహాలింగ and త్రిశభ correctly.
సంగీతము, సాహిత్యము తెలిసిన వారు ఈ పాట విశేషాలు చెపుతారు కదా.
Reading a book titled “Contrapuntal Technique – In The Sixteenth Century” by R.O. Morris.
In the beginning of the chapter on Rhythm, Morris says – ” ..in the polyphonic music of sixteenth century a double system of accentuation is employed. The rhythmical accentuation of each individual part is free , that is to say, the accents do not occur at strictly regular intervals, where as the composition as a whole does conform to a fixed metrical scheme in which strong and weak accents succeed one another in a pre-determined order. This idea may seem difficult to grasp at first, but the student who gives it a few moments’ consideration will find that it is not really so unfamiliar as he may think. In the rhythm of poetry there is a precisely similar duality, as any one may quickly convince himself. Take the familiar opening of Milton’s paradise Lost: …)
పై పాటను ఉదాహరణగా తీసుకుని, పై పేరాను కూడా విశదీకరించగలరా.
USA residents -after you file your taxes, ofcourse. Enjoy!
ఈ మాట చదువుతూ వుంటె ఏదొ లొకంలొ విహరిస్తున్న భావన కలుగుతొంది. ఇలా చక్కగా సాహిత్యం, సంగీతం గురించి రాసే పత్రికలె ఈనాడు లేవు . మీ అభిరుచికి ధన్యవాదాలు. తెలుగులొ టైప్ చేయడం కష్టం గానే వున్నా ట్రై చేస్తున్నా. ఈ విషయంలొ సురేష్ గారు పంపిన సూచనలను ఫాలొ అయ్యె ప్రయత్నం చెస్తున్నా. వారికి కృతజ్ఞతలు.
I think pretty soon, I will be able to type with greater ease. I am reading the articles of Kodavatiganti Rohini Prasad with awe. I am particularly excited about his writings on music. Though I have no great knowledge about classical music, I love it. Having spent my college days at the then Madras where classical music is worshiped, I had the fortune of watching some of the greatest exponents of classical music perform.
My father was a musician. He used to fondly recollect the days he had spent at Thiruvadudurai, listening to Nadaswaram by maestro Raja Ratnam Pillai. Raja Ratnam Pillai used to some times wake up in the early hours and play for practice (or pleasure) at his Tiruvadudurai residence. My father told me that scores of music lovers used to gather at the compound wall of Raja Ratnam’s house so that they would hear him play Nadaswaram not for the audience, but for his own soul. I don’t know if the people of Tamilnadu are still such great lovers of classical music, as I have been away from that great city for long. I often become sad that the younger generation is growing without the fortune of at least developing a taste for listening classical music.
ఎంతో హృదయంగమంగా సాగిందీ వ్యాసం. నారికేళ పాకాన్ని కదళీపాకం చేసి అందించారు. పుండరీకునికి లభించిన కృష్ణదర్శనం మాక్కూడా కళ్ళకు కట్టినట్టయ్యింది. పాండురంగ మహాత్మ్యం మీద ఇంకొన్ని వ్యాసాలు, అలాగే వసుచరిత్రను కూడా అందిస్తే ధన్యులమౌతాము.
అగస్త్యుడు సప్తసముద్రాలను పుడిసిలి పట్టడం గురించి వ్రాసిన చోట ” లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా?” అని ఉంది. “వారంతా అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నారా?” అని చిన్న సవరణ.
ఇంద్రాణిగారూ మీ కవిత చాలా బాగుంది. కవిత్వమనే సూరీడుకి ఎక్కడైనా లోకమే. ఏదైనా చూడగలడు. మీ సాహిత్యం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ పెద్దాడ సత్యప్రసాద్., viSaaKapaTnam.
రాధాకృష్ణ గారూ,
మీ observation చాలా correct. Telugu key board has got its own independent thinking. This key-board is well suits for the job of నిషిద్ధాక్షరి in అవధానం.
తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం గురించి సూర్యనారాయణ వులిమిరి అభిప్రాయం:
04/11/2012 8:28 pm
శ్రీనివాస్ గారు, రజనీ గారి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు. ఈ వ్యాసం లింకును నా ఘంటసాల బ్లాగులో “ఊరేది పేరేది” (రాజ మకుటం) పాట వివరాలలో ఇస్తున్నాను.
సూర్యనారాయణ వులిమిరి.
మూడు “ప్రార్థన” పద్యాలు గురించి వేణు అభిప్రాయం:
04/11/2012 1:11 am
ఈ వ్యాసం గురించి ఇది ప్రచురించిన ఏడు సంవత్సరాల తర్వాత నిన్ననే తెలిసి, చదివాను. ఇచ్చిన మూడు పద్యాలూ ఆలోచనాత్మకం, ఉత్తేజకరం. దీటుగా వాటి గురించిన వ్యాఖ్యానం కూడా!
తిలక్ ‘ప్రార్థన’ చాలా ఏళ్ళ క్రితమే తెలుసు కానీ, ‘వందేమాతరం’ , ‘యుద్ధప్రభు స్తోత్రము’ చదవటం మాత్రం ఈ వ్యాసం ద్వారానే, నాసదీయ సూక్తం ప్రస్తావనతో ముగించటం అర్థవంతంగా ఉంది.
ఇంత మంచి వ్యాసానికి ఇన్నేళ్ళుగా పాఠకుల నుంచి వ్యాఖ్యలు కనపడకపోవటం ఆశ్చర్యంగా ఉంది!
ఈ వ్యాసం గురించి కింది బ్లాగు ద్వారా తెలుసుకున్నాను. అక్కడ కొన్ని అభిప్రాయాలు చూడొచ్చు-
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి lyla yerneni అభిప్రాయం:
04/11/2012 12:42 am
“పుండరీకునికి లభించిన కృష్ణదర్శనం మాక్కూడా కళ్ళకు కట్టినట్టయ్యింది.”
పాండురంగ మాహాత్మ్యం -తెలుగు సినిమా చూస్తే మొదటి సీనులొనే శివభక్తులై పోతారే!
”
ఓం నమశ్శివాయః
ఓం నమశ్శివాయః
ఓం నమశ్శివాయః
ఓం నమశ్శివాయః
ఓం నమశ్శివాయః
హర హర హర శంభో,
శంభో!
హిమగిరి శృంగవిహారీ
ఉమానాథ శివ గంగాధారీ
చంద్రచూడ చర్మాంబరధారీ
ఈశ గిరీశ పురారీ
శంభో!
హర హర హర శంభో.
శివ శివ అక్షయలింగా
మహాలింగ స్మర గర్వవిభంగా
భక్త శుభంకర కరుణాపాంగా
త్రిశభ సురంగ సుభాంగా
శంభో!
హర హర హర శంభో
శంభో! శంభో! శంభో!
”
Loved the way this song is rendered. Not sure if I heard the lines starting with మహాలింగ and త్రిశభ correctly.
సంగీతము, సాహిత్యము తెలిసిన వారు ఈ పాట విశేషాలు చెపుతారు కదా.
Reading a book titled “Contrapuntal Technique – In The Sixteenth Century” by R.O. Morris.
In the beginning of the chapter on Rhythm, Morris says – ” ..in the polyphonic music of sixteenth century a double system of accentuation is employed. The rhythmical accentuation of each individual part is free , that is to say, the accents do not occur at strictly regular intervals, where as the composition as a whole does conform to a fixed metrical scheme in which strong and weak accents succeed one another in a pre-determined order. This idea may seem difficult to grasp at first, but the student who gives it a few moments’ consideration will find that it is not really so unfamiliar as he may think. In the rhythm of poetry there is a precisely similar duality, as any one may quickly convince himself. Take the familiar opening of Milton’s paradise Lost: …)
పై పాటను ఉదాహరణగా తీసుకుని, పై పేరాను కూడా విశదీకరించగలరా.
USA residents -after you file your taxes, ofcourse. Enjoy!
లైలా
వాద్య సంగీతానికి అద్భుతదీపం వెలిగించిన అల్లాఉద్దీన్‌ఖాన్ గురించి Sriram అభిప్రాయం:
04/10/2012 4:58 pm
చదువరులారా,
ఉస్తాద్ అల్లా ఉద్దీన్ ఖాన్ పై రిత్విక్ ఘటక్ తీసిన డాక్యుమెంటరీ యూట్యూబ్‌లో చూడవచ్చును.
శ్రీరాం
తెలుగు నిఘంటువు గురించి… గురించి Vadapalli SeshaTalpaSayee అభిప్రాయం:
04/10/2012 10:43 am
FYI –
ఆంధ్రభారతి నిఘంటుశోధనకు క్రింది తొమ్మిది నిఘంటువులను జతచేశాము.
1. మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.)
2. మాండలిక పదకోశం (తె.అ.)
3. ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.)
4. శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ)
5. కళింగాంధ్ర మాండలికం (జి.యస్.చలం)
6. తెలంగాణ పదకోశం (నలిమెల భాస్కర్)
7. తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి)
8. సంకేత పదకోశము (రవ్వా శ్రీహరి)
9. తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.)
–
వాడపల్లి శేషతల్పశాయి.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి Rohiniprasad అభిప్రాయం:
04/10/2012 10:22 am
Radhakrishna garu,
Thanks. I am very fond of Rajaratnam’s nadaswaram myself.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి jonnalagadda radha krishna అభిప్రాయం:
04/09/2012 1:30 pm
ఈ మాట చదువుతూ వుంటె ఏదొ లొకంలొ విహరిస్తున్న భావన కలుగుతొంది. ఇలా చక్కగా సాహిత్యం, సంగీతం గురించి రాసే పత్రికలె ఈనాడు లేవు . మీ అభిరుచికి ధన్యవాదాలు. తెలుగులొ టైప్ చేయడం కష్టం గానే వున్నా ట్రై చేస్తున్నా. ఈ విషయంలొ సురేష్ గారు పంపిన సూచనలను ఫాలొ అయ్యె ప్రయత్నం చెస్తున్నా. వారికి కృతజ్ఞతలు.
I think pretty soon, I will be able to type with greater ease. I am reading the articles of Kodavatiganti Rohini Prasad with awe. I am particularly excited about his writings on music. Though I have no great knowledge about classical music, I love it. Having spent my college days at the then Madras where classical music is worshiped, I had the fortune of watching some of the greatest exponents of classical music perform.
My father was a musician. He used to fondly recollect the days he had spent at Thiruvadudurai, listening to Nadaswaram by maestro Raja Ratnam Pillai. Raja Ratnam Pillai used to some times wake up in the early hours and play for practice (or pleasure) at his Tiruvadudurai residence. My father told me that scores of music lovers used to gather at the compound wall of Raja Ratnam’s house so that they would hear him play Nadaswaram not for the audience, but for his own soul. I don’t know if the people of Tamilnadu are still such great lovers of classical music, as I have been away from that great city for long. I often become sad that the younger generation is growing without the fortune of at least developing a taste for listening classical music.
Jonnalagadda Radha Krishna.
మహాకవి తెనాలి రామకృష్ణుని ‘పాండురంగ మాహాత్మ్యము’ గురించి Satyabhama Pappu అభిప్రాయం:
04/09/2012 11:37 am
రమణ గారూ,
ఎంతో హృదయంగమంగా సాగిందీ వ్యాసం. నారికేళ పాకాన్ని కదళీపాకం చేసి అందించారు. పుండరీకునికి లభించిన కృష్ణదర్శనం మాక్కూడా కళ్ళకు కట్టినట్టయ్యింది. పాండురంగ మహాత్మ్యం మీద ఇంకొన్ని వ్యాసాలు, అలాగే వసుచరిత్రను కూడా అందిస్తే ధన్యులమౌతాము.
అగస్త్యుడు సప్తసముద్రాలను పుడిసిలి పట్టడం గురించి వ్రాసిన చోట ” లోకంలో ఎందరు పుడిసిళ్ళు పట్టడంలేదు? అవన్నీ అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నాయా?” అని ఉంది. “వారంతా అగస్త్యుడిలా సప్తసముద్రజలాల్నీ నిశ్శేషంగా త్రాగగలుగుతున్నారా?” అని చిన్న సవరణ.
ధన్యోస్మి
సత్యభామ.
స్నానాల గదిలో గురించి peddadasatyaprasad అభిప్రాయం:
04/09/2012 9:19 am
ఇంద్రాణిగారూ మీ కవిత చాలా బాగుంది. కవిత్వమనే సూరీడుకి ఎక్కడైనా లోకమే. ఏదైనా చూడగలడు. మీ సాహిత్యం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ పెద్దాడ సత్యప్రసాద్., viSaaKapaTnam.
కినిమా పత్రిక నుంచి – 2 గురించి mallikarjuna sarma అభిప్రాయం:
04/09/2012 2:59 am