very nice website. i have one request about sinare poem. there is one asu kavithvam he told about teluguvaadu. panche kattu vaadu evadu vaadu vaade kada telugu vaadu… like this.
Can you please send me the link to the poem please. Thanks a ton.
Hello Cheemalamarri Gaaru,
Thanks a lot for posting the poem. I’m now left with no choice but to read the whole book.
Can anyone kindly point out the website(s) that sell Molla Ramayanam (preferably with meanings to complicated words explained). I did search for it myself but to no avail.
sreekanth
“సాని” అన్న పదానికీ ఇవాళ వాడుక లోఉన్న సాని అన్న పదానికీ ఎటువంటి సంబంధమూ లేదని రోహిణీప్రసాదుగారు గమనించగలరు. సాహిణి అన్న పదం కాలక్రమంలో సాని గా రూపాంతరం చెందింది. సాహిణి అన్న మాట సేనాని అన్నమాట లాంటిదే!! అందువల్ల చలసాని లోని “సాని’ అన్న మాట సాహిణి అన్న ఆయా కుటుంబీకుల పూర్వవృత్తిని [ అంటే వారి సేనా నాయకత్వపు హోదాని ] సూచించేది అని మనం అర్ధం చెసుకోవాలి. మిగతావి సైతం అటులనే అనువర్తిస్తాయి. ఇవి ఎక్కువగా కమ్మ కులం వారిలో కనిపించడానికి కారణం వారు మధ్యయుగాల్లో అమర నాయకులుగానూ సైన్యంలో సేనానాయకులుగానూ ఉండినవారు కావడమే !!
అవును ఈ కధ చాలా మార్పు తెస్తున్నది. మనుషులు ఒక ఆదెయ్యలా, ఒక హనుమంతులా ఉండాలి. అప్పుడు సీతారామయ్యలు ఉండరు. మారాలి మన సొసైటీ. ఎప్పుడో ఆ చేంజ్ వస్తుందని ఆశించాలి. ఇలాంటి కథలు రాసే వేలూరి వారికి నా నమస్కారం. Thank you.
దివ్య దీపావళి గురించి Murty అభిప్రాయం:
10/25/2010 9:28 pm
Hello sir,
very nice website. i have one request about sinare poem. there is one asu kavithvam he told about teluguvaadu. panche kattu vaadu evadu vaadu vaade kada telugu vaadu… like this.
Can you please send me the link to the poem please. Thanks a ton.
Regards,
Murty.
నాకు నచ్చిన పద్యం: మొల్ల రాకుమారుల వర్ణన గురించి Sreekanth Reddy అభిప్రాయం:
10/25/2010 2:07 am
Hello Cheemalamarri Gaaru,
Thanks a lot for posting the poem. I’m now left with no choice but to read the whole book.
Can anyone kindly point out the website(s) that sell Molla Ramayanam (preferably with meanings to complicated words explained). I did search for it myself but to no avail.
sreekanth
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి కొడవళ్ళ హనుమంతరావు అభిప్రాయం:
10/24/2010 7:37 pm
సాని కి మూలం రెండు విధాలు: 1) సాహిణి – అంటే సైన్యాధికారి. ఉత్తర భారతంలో సహానీ కూడా దీనికి మారు రూపం. 2) స్వామిని – అంటే స్వామికి స్త్రీ లింగం.
కృష్ణారావుగారు ఏదో అశ్లీలత ఉందని తమ ఇంటి పేరుని ముట్నూరు గా మార్చుకున్నా, ముట్లూరి కి మూలం వేరు – పనిముట్టు లోని ముట్టు, అంటే సాధనం.
అప్పాజోస్యుల, వల్లభజోస్యుల పేర్లలో ఉన్నది వారి ఒకప్పటి వృత్తి – జోస్యం చెప్పడం.
ఈ విషయాలు, మన పేర్ల మీద పరిశోధన చేసిన యార్లగడ్డ బాలగంగాధరరావు గారి పుస్తకాలలో [1] [2] ఉన్నాయి.
కొడవళ్ళ హనుమంతరావు
[1] “ఇంటిపేర్లు,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2001.
[2] “నామ విజ్ఞానము,” ఆచార్య యార్లగడ్డ బాలగంగాధరరావు, నిర్మలా పబ్లికేషన్స్, 2002.
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి yasasvi అభిప్రాయం:
10/23/2010 12:06 am
“సాని” అన్న పదానికీ ఇవాళ వాడుక లోఉన్న సాని అన్న పదానికీ ఎటువంటి సంబంధమూ లేదని రోహిణీప్రసాదుగారు గమనించగలరు. సాహిణి అన్న పదం కాలక్రమంలో సాని గా రూపాంతరం చెందింది. సాహిణి అన్న మాట సేనాని అన్నమాట లాంటిదే!! అందువల్ల చలసాని లోని “సాని’ అన్న మాట సాహిణి అన్న ఆయా కుటుంబీకుల పూర్వవృత్తిని [ అంటే వారి సేనా నాయకత్వపు హోదాని ] సూచించేది అని మనం అర్ధం చెసుకోవాలి. మిగతావి సైతం అటులనే అనువర్తిస్తాయి. ఇవి ఎక్కువగా కమ్మ కులం వారిలో కనిపించడానికి కారణం వారు మధ్యయుగాల్లో అమర నాయకులుగానూ సైన్యంలో సేనానాయకులుగానూ ఉండినవారు కావడమే !!
యశస్వి.
ఇప్పుడెందుకిలా? గురించి maddirala siddardha అభిప్రాయం:
10/22/2010 12:48 pm
మీ కవిత చాలా బాగుంది
మన పేర్లు, ఇంటి పేర్లు గురించి Karthik అభిప్రాయం:
10/22/2010 10:59 am
చాల వివరముగ వ్రాసారు.
రచయితలకు సూచనలు గురించి BHAMATI అభిప్రాయం:
10/21/2010 7:09 pm
ఈమాట పత్రిక ఇప్పుడే చూస్తున్నాను. బాగుంది.
మంచి కవి, మంచి స్నేహితుడు గురించి kaviyakoob అభిప్రాయం:
10/21/2010 1:27 pm
మాస్టారూ, వ్యాసం బాగుంది.
అనాథ ప్రేత సంస్కారాత్… గురించి anitha.yeluri అభిప్రాయం:
10/21/2010 4:49 am
అవును ఈ కధ చాలా మార్పు తెస్తున్నది. మనుషులు ఒక ఆదెయ్యలా, ఒక హనుమంతులా ఉండాలి. అప్పుడు సీతారామయ్యలు ఉండరు. మారాలి మన సొసైటీ. ఎప్పుడో ఆ చేంజ్ వస్తుందని ఆశించాలి. ఇలాంటి కథలు రాసే వేలూరి వారికి నా నమస్కారం. Thank you.
అభయారణ్యంలో ఏంబర్ గురించి ijalab అభిప్రాయం:
10/20/2010 10:46 am
అద్భుతం అండీ.చాలా బావుంది అంటే తక్కువేమో…ఎంత సరళమైన పదాలు ఎన్ని భావాలు..ఎన్ని సార్లు చదివానో ఇప్పటికే…………