It is a great privilege to be able to listen to the voices of great telugu people. Many thanks to Paruchuri Srinivas. It is one of the invaluable experiences internet offers to its users. I feel no hesitation at all in mentioning in this context about the great speeches of swami vivekananda made in the USA back in 1893 IN HIS ORIGINAL VOICE! wonderful experience too! ( for those who have not heard them already on internet wwwdot you tubedot com’ ).
ఏదో అమలాపురం అన్న ఊరిపేరు, జగ్గనతోట తీర్థం వంటివి తప్ప కోనసీమ నేటివిటీ ఏముంది ఈ కధలో. అంటే కోనసీమ కథలు అని పేరుపెట్టేంత. ఇదో సార్వజనీనమైన ఇతివృత్తమే కదా?
కోనసీమ కధలు అనగానే, వివిధ ఊర్లపేర్లు, జరిగే తీర్థాలు, కాటన్ కాలువలు, కొబ్బరి చెట్లు, పిండివంటలు ఇంటిపేర్లు వీటన్నింటినీ (కధ కనుక కనీసం కొన్నింటిని) ఊహించాను.
ఏ మైనా కధ బాగుంది.
పెళ్లయిన కూతురు తన అత్తవారింటినుంచి తప్పించుకొని ఏళ్ళ తరబడి మరో చోట ఉన్న విషయం పుట్టింటి వారికి తెలియకపోవటం నమ్మశఖ్యంగా లేదు. కధనం కూడా సమర్ధించే విధంగా బలంగా లేదు
దమయంతి విలేఖరి పాత్రను దులిపేయతం – అంతవరకూ ఆమె వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చిత్రించిన తీరుకు విరుద్ధంగా అనిపించింది.
త్యాగరాజు కృతుల్లో శబ్దాలంకారాలు గురించి మోహన అభిప్రాయం:
05/10/2011 3:35 pm
మరొక శృంగారరసపూరితమైన త్యాగరాజ కీర్తన –
రాగము: హిందోళ వసంతము
తాళము: రూపకము
పల్లవి – రార సీతారమణి మనోహర
అనుపల్లవి – నీరజనయన ఒక ముద్దీర
చరణములు –
బంగారు వల్వలు నే బాగుగా గట్టెద మరి
శృంగారించి సేవ జేసి కౌగిట జేర్చెద
సారెకు నుదుటను కస్తూరి తిలకము బెట్టెద
సారమైన ముక్తా హారముల నిక దిద్దెద
యోగము నీపై యనురాగము గాని వే-
రే గతి ఎవరు, శ్రీ త్యాగరాజ వినుత
విధేయుడు – మోహన
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి Dr.Sudhakar అభిప్రాయం:
05/09/2011 3:22 pm
It is a great privilege to be able to listen to the voices of great telugu people. Many thanks to Paruchuri Srinivas. It is one of the invaluable experiences internet offers to its users. I feel no hesitation at all in mentioning in this context about the great speeches of swami vivekananda made in the USA back in 1893 IN HIS ORIGINAL VOICE! wonderful experience too! ( for those who have not heard them already on internet wwwdot you tubedot com’ ).
కోనసీమ కథలు: విలేకరి గురించి bollojubaba అభిప్రాయం:
05/09/2011 2:48 am
ఏదో అమలాపురం అన్న ఊరిపేరు, జగ్గనతోట తీర్థం వంటివి తప్ప కోనసీమ నేటివిటీ ఏముంది ఈ కధలో. అంటే కోనసీమ కథలు అని పేరుపెట్టేంత. ఇదో సార్వజనీనమైన ఇతివృత్తమే కదా?
కోనసీమ కధలు అనగానే, వివిధ ఊర్లపేర్లు, జరిగే తీర్థాలు, కాటన్ కాలువలు, కొబ్బరి చెట్లు, పిండివంటలు ఇంటిపేర్లు వీటన్నింటినీ (కధ కనుక కనీసం కొన్నింటిని) ఊహించాను.
ఏ మైనా కధ బాగుంది.
పెళ్లయిన కూతురు తన అత్తవారింటినుంచి తప్పించుకొని ఏళ్ళ తరబడి మరో చోట ఉన్న విషయం పుట్టింటి వారికి తెలియకపోవటం నమ్మశఖ్యంగా లేదు. కధనం కూడా సమర్ధించే విధంగా బలంగా లేదు
దమయంతి విలేఖరి పాత్రను దులిపేయతం – అంతవరకూ ఆమె వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా చిత్రించిన తీరుకు విరుద్ధంగా అనిపించింది.
మొత్తం మీద కధలో గుర్తుండిపోయే పాత్ర దమయంతి.
బొల్లోజు బాబా
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ydaya అభిప్రాయం:
05/08/2011 4:31 am
thank you sir,
it is verry good work and verry usefull for next genaration.
కొడుకుల శివరాం భాగవత గానం గురించి kornepati vidyasagar అభిప్రాయం:
05/07/2011 9:05 pm
చాలా బాగున్నది. ఇలాంటి పద్యాలు ఇంకా కావాలి.
నల్లతోలు: కథ నచ్చిన కారణం గురించి chavakiran అభిప్రాయం:
05/07/2011 10:33 am
ఈ http://kinige.com/kbook.php?id=142“>పుస్తకము ఇప్పుడు కినిగె పై లభిస్తున్నది.
మందులను ఎలా కనుక్కొంటారు? గురించి chavakiran అభిప్రాయం:
05/07/2011 10:31 am
Loved the article. Pretty informative and even useful to writers with these plots in their stories!
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి రవి అభిప్రాయం:
05/05/2011 6:54 am
అపురూపమైన కలెక్షను. ధన్యవాదాలు.
కొన్ని అపురూపమైన గొంతుకలు గురించి ravikanti srinivas అభిప్రాయం:
05/05/2011 6:53 am
చాలా బాగుంది. గొప్ప గొప్ప వారి మాటలను వినడం మంచి అనుభవం. ధన్యవాదాలు.
-రావికంటి శ్రీనివాస్.
యానాం బోటులో.. గురించి రవి అభిప్రాయం:
05/04/2011 8:15 am
చివరి చరణం చాలా అందంగా ఉంది.