Shadows. shadows. Ofcourse lots of shadows between a man and a woman.
Visas. Passports. Money. Marxism. Feminism. Above all interfering, advising friends and family.
The shadow of disapproving society always looming over, leering and sneering at every man and woman.
Every intimacy, privacy of man and woman subjected to inspection, speculation and ultimately destruction and deprivation.
Where is the basic instinct, the primal spirit of man? The spirit I see in Schiele?
చేరా గారితో ముఖాముఖి చదివాను. ఆయన చేయదల్చుకున్నవి(తెలుగు ఛందస్సుపై ఇంగ్లీషులో పుస్తకం, బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య, ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం ఇంగ్లీషులో, తెలుగు వచనశైలికి నమూనాలు ఏరి analyze చెయ్యటం, కవిత్వం ఎట్లా చదవాలి?) ఇప్పటికే(2011) చేసారొ, ఇంకా చేయలేదొ. పై విషయాలు కి సంభందించిన గ్రంధాలు ఏమైనా వుంటే వాటి వివరాలు తెలుపగలరు.
జనరంజని: మహానటి సావిత్రి గురించి anand veeraghu అభిప్రాయం:
06/09/2011 1:17 pm
it is amazing. we are very lucky to hear this programme.
మధ్య వ్యవధిలో నీడలు గురించి lyla yerneni అభిప్రాయం:
06/09/2011 3:32 am
Shadows. shadows. Ofcourse lots of shadows between a man and a woman.
Visas. Passports. Money. Marxism. Feminism. Above all interfering, advising friends and family.
The shadow of disapproving society always looming over, leering and sneering at every man and woman.
Every intimacy, privacy of man and woman subjected to inspection, speculation and ultimately destruction and deprivation.
Where is the basic instinct, the primal spirit of man? The spirit I see in Schiele?
lyla
చేరాతో ముఖాముఖి గురించి Vidya అభిప్రాయం:
06/08/2011 12:59 am
చేరా గారితో ముఖాముఖి చదివాను. ఆయన చేయదల్చుకున్నవి(తెలుగు ఛందస్సుపై ఇంగ్లీషులో పుస్తకం, బాల ప్రౌఢ వ్యాకరణాలకు కొత్త వ్యాఖ్య, ప్రాచీనాంధ్ర భాషా వ్యాకరణం ఇంగ్లీషులో, తెలుగు వచనశైలికి నమూనాలు ఏరి analyze చెయ్యటం, కవిత్వం ఎట్లా చదవాలి?) ఇప్పటికే(2011) చేసారొ, ఇంకా చేయలేదొ. పై విషయాలు కి సంభందించిన గ్రంధాలు ఏమైనా వుంటే వాటి వివరాలు తెలుపగలరు.
నాకు నచ్చిన పద్యం: భీష్మస్తుతి గురించి Ravi అభిప్రాయం:
06/07/2011 2:53 am
Incredible.Awesome.
రెండు ఆకాశాలు గురించి Vidya అభిప్రాయం:
06/05/2011 10:58 am
ఒక కొత్త సిద్దాంతం, దానికై జీవించి మరణించి కధకి జీవాన్ని ఇచ్చిన వొక పాత్ర. కధ చాలా బావుంది.
జీవితానికి ఎన్ని రంగులో!!! గురించి Vidya అభిప్రాయం:
06/05/2011 10:35 am
చాలా బాగా వుంది అండి కధ. ఇది చదువుతున్నంతసేపు ఇటీవల విడుదల అయిన తెలుగు సినేమా ‘మిస్టర్ పర్పెక్ట్’ గుర్తుకు వచింది.
మధ్య వ్యవధిలో నీడలు గురించి Hanuma Kodavalla అభిప్రాయం:
06/04/2011 11:47 pm
బైరాగి కవితా సంపుటి “చీకటి నీడలు” మొదటి పేజీ నుండి,
“ఊహకీ వాస్తవానికీ,
క్రియకీ కదలికకీ
మధ్య వ్యవధిలో
నీడలు పడుతున్నయ్”
కొడవళ్ళ హనుమంతరావు
అడుగుతున్నది మిమ్మల్నే! చెప్పండి సార్ గురించి Vidya అభిప్రాయం:
06/04/2011 9:19 am
చాలా బాగుంది కధ, సందేశం.
“ఫూ …” గురించి Vidya అభిప్రాయం:
06/04/2011 8:52 am
ఇది కధ లాగా లేదు.
1998 గురించి Vidya అభిప్రాయం:
06/04/2011 8:20 am
చాలా బావుంది వీళ్ళ సంసారం. కధ చాలా బావుంది.