కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ
సుంకర గోపాలయ్య
- పూర్తిపేరు
- డాక్టర్ సుంకర గోపాలయ్య
- సొంత ఊరు
- నెల్లూరు
- ప్రస్తుత నివాసం
- తాడేపల్లిగూడెం
- వృత్తి
- అధ్యక్షులు, తెలుగు శాఖ, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, తాడేపల్లిగూడెం
జీవిత విశేషాలు
సుంకర గోపాలయ్య గత 15 సంవత్సరాలనుంచీ కవిత్వం రాస్తున్నారు. ‘మా నాయన పాట’ పేరుతో కవితాసంకలనం వెలువరించారు. ఇది రెండు ముద్రణలు పొందింది. ‘రొట్టమాకురేవు’ అవార్డు, కవి సంధ్య, పురస్కారం పెన్నా పురస్కారం, ఇలా ప్రస్తుతానికి 12 పురస్కారాలు వచ్చాయి. అన్ని పత్రికలలోనూ సాహిత్య విమర్శా వ్యాసాలు వచ్చాయి. ‘కవి సంగమం’లో కవిత్వకాంతి శీర్షికతో వ్యాసాలు రాస్తున్నారు.