శీలా సుభద్రాదేవి

శీలా సుభద్రాదేవి
సొంత ఊరు
విజయనగరం
ప్రస్తుత నివాసం
హైదరాబాద్

జీవిత విశేషాలు

ఆర్టీసీ ఉన్నత పాఠశాలలో పాతికేళ్ళు గణితోపాధ్యాయినిగా , హెచ్ ఎమ్ గా పనిచేసి పదవీ విరమణ చేసాను. యాభై ఆరేళ్ళ సాహిత్యవ్యాసంగంలో పదకొండు కవితాసంపుటాలు , మూడు కథాసంపుటాలు, వ్యాస సంపుటి, రెండు మోనోగ్రాఫ్ లు ,సమీక్షల సంకలనం, స్వీయసంపాదకత్వంలో ఎనిమిదిపుస్తకాలు నా సాహిత్యఖాతాలో ఉన్నాయి. మూడు వ్యాససంపుటాలు ప్రచురణకు వున్నాయి.

శీలా సుభద్రాదేవి రచనలు