జి. వి. పూర్ణచందు
- పూర్తిపేరు
- గంగరాజు వెంకట పూర్ణచందు
- సొంత ఊరు
- కంకిపాడు
- ప్రస్తుత నివాసం
- విజయవాడ
జీవిత విశేషాలు
డా. జి. వి. పూర్ణచందు ఆయుర్వేద వైద్యులు, సాహితీవేత్త, పరిశోధకులు, 156 గ్రంథాల రచయిత. తెలుగు భాషోద్యమ ప్రముఖులు, మినీకవితా ఉద్యమ సారధి, కవి, కథానవలా రచయిత, వైఙ్ఞానిక సాహితీవేత్త, తెలుగుభాష మూలాలను తవ్వి తీసిన పరిశోధకులు, తెలుగు వారి ఆహార చరిత్రవేత్త, కాలమిష్టు, సంపాదకుడు, విమర్శకుడు, వ్యాఖ్యాత, అంతకు మించిన సాహితీ కార్యకర్త కూడా!