1950కి ముందే ఈ జీవితాలు ఉండటం, వాటిని ఒక తెలుగు రచయిత పట్టించుకోవడం, పట్టుకోవడం, మంచి పట్టున్న కథ రాయడం గొప్పవిషయం.
అక్కిరాజు భట్టిప్రోలు
- పూర్తిపేరు
- అక్కిరాజు భట్టిప్రోలు
- ప్రస్తుత నివాసం
- హైదరాబాద్
- సొంత వెబ్ సైటు
- https://mudubeerlatarvata.blogspot.com/
జీవిత విశేషాలు
జననం, బాల్యం ఖమ్మం జిల్లాలో. కేలిఫోర్నియా బే ఏరియాలో కొంతకాలం పనిచేసి ఇండియా తిరిగివెళ్ళిన అక్కిరాజు ప్రస్తుత నివాసం హైదరాబాదులో. రాసిన కొన్ని కథలతోనే తెలుగు ఉత్తమ కథకుల జాబితాలో చేరిన ఈ రచయిత, కథకునికి నిబద్ధత ముఖ్యం అని నమ్ముతాడు.