ప్రమోద్ వడ్లకొండ


సొంత ఊరు:
హనుమకొండ వరంగల్
ప్రస్తుత నివాసం:
బెంగళూరు
వృత్తి:
సీనియర్ మేనేజర్ ( డిజైన్- అనాలసిస్) హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్
సొంత వెబ్ సైటు:
ఇష్టమైన రచయితలు:
రవీంద్రనాథ్ ఠాగూర్, చలం, బీవీవీ ప్రసాద్, వాడ్రేవు చిన వీర భద్రుడు
హాబీలు:
సంగీతం, పర్వతారోహణం, ప్రకృతికి దగ్గరగా ఉండటం

జీవిత విశేషాలు

క్లుప్తమైన పదాలతో ప్రేమ కవిత్వాన్ని, తాత్వికతను, ప్రకృతిని కొత్త వెలుగులో చూపిస్తున్న కవి.


 

చూశాను..
దూరంగా ధవళాగ్ని కాంతి బింబాన్ని మోస్తూన్న మహాసముద్రాన్ని
తోటబాటలో నా పక్కన నడిచే నత్తని
అది మెల్లగా నడిచొచ్చిన దారి స్పటికంలా మెరవడాన్ని.